• Home » IPL 2023

IPL 2023

IPL Final 2023: సోమవారం కూడా ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు?..  ఈ రోజు కూడా మ్యాచ్ రద్దయితే ఏం చేస్తారు?

IPL Final 2023: సోమవారం కూడా ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు?.. ఈ రోజు కూడా మ్యాచ్ రద్దయితే ఏం చేస్తారు?

ఎంతో ఆసక్తికరంగా సాగిన ఐపీఎల్-16 తుది అంకానికి చేరుకుంది. ఆదివారం గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.

IPL 2023 final: ఐపీఎల్ ఫైనల్‌పై వీడిన ఉత్కంఠ.. వర్షం కారణంగా రేపటికి వాయిదా

IPL 2023 final: ఐపీఎల్ ఫైనల్‌పై వీడిన ఉత్కంఠ.. వర్షం కారణంగా రేపటికి వాయిదా

వర్షం కారణంగా ఆలస్యమైన ఐపీఎల్-2023 సీజన్‌ ఫైనల్ మ్యాచ్‌ మొదలవుతుందా లేదా అనే ఉత్కంఠకు తెరపడింది.

Ambati Rayudu IPL retirement: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటన..

Ambati Rayudu IPL retirement: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటన..

తెలుగు క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings) బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు (Ambati Rayudu) ఐపీఎల్ కెరియర్‌కు రిటైర్మెంట్‌ (retirement) ప్రకటించాడు. ఐపీఎల్2023 ఫైనల్‌‌లో (IPL2023 Final) గుజరాత్ టైటాన్స్‌పై మ్యాచ్ తనకు చివరిదని రాయుడు నిర్ధారించాడు.

IPL 2023 Prize Money: ఐపీఎల్ ప్రైజ్‌మనీ ఎంత? ఒక్కో జట్టు ఎంత దక్కించుకుంటుంది? ఆ ఆటగాళ్లకు ఎంత వస్తుంది?

IPL 2023 Prize Money: ఐపీఎల్ ప్రైజ్‌మనీ ఎంత? ఒక్కో జట్టు ఎంత దక్కించుకుంటుంది? ఆ ఆటగాళ్లకు ఎంత వస్తుంది?

దాదాపు రెండు నెలలుగా క్రికెట్ ప్రేమికులకు మజాను అందించిన ఐపీఎల్-16 టైటిల్ పోరుకు సిద్ధమైంది. ఈ రోజు (ఆదివారం) సాయంత్రం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఫైనల్ పోరులో (IPL 2023 Final Match) చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ (CSKvsGT) జట్లు తలపడబోతున్నాయి.

Harbhajan Singh: ఐపీఎల్ కోసం ప్రజల డబ్బు దుర్వినియోగం చేస్తారా? నెటిజన్ విమర్శకు హర్భజన్ దిమ్మదిరిగే రిప్లై!

Harbhajan Singh: ఐపీఎల్ కోసం ప్రజల డబ్బు దుర్వినియోగం చేస్తారా? నెటిజన్ విమర్శకు హర్భజన్ దిమ్మదిరిగే రిప్లై!

అత్యంత ఆసక్తికరంగా సాగిన ఐపీఎల్ కీలక పోరుకు సిద్ధమైంది. ఈ రోజు (ఆదివారం) సాయంత్రం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఫైనల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడబోతున్నాయి.

MS Dhoni: గాళ్‌ఫ్రెండ్‌కు లవ్ ప్రపోజ్ చేసే ముందు ధోనీ సలహా అడిగిన దీపక్ చాహర్.. చెన్నై కెప్టెన్ ఏం చెప్పాడంటే..

MS Dhoni: గాళ్‌ఫ్రెండ్‌కు లవ్ ప్రపోజ్ చేసే ముందు ధోనీ సలహా అడిగిన దీపక్ చాహర్.. చెన్నై కెప్టెన్ ఏం చెప్పాడంటే..

దాదాపు రెండు నెలలుగా క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగిస్తున్న ఐపీఎల్ తుది దశకు చేరుకుంది. ఈ రోజు (ఆదివారం) సాయంత్రం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఫైనల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడబోతున్నాయి.

Matthew Hayden: జట్టుకు అవసరమైన సమయంలో రోహిత్ ఆడడు.. ఆతడో ఫెయిల్యూర్.. మాజీ ఆటగాడి సంచలన వ్యాఖ్యలు!

Matthew Hayden: జట్టుకు అవసరమైన సమయంలో రోహిత్ ఆడడు.. ఆతడో ఫెయిల్యూర్.. మాజీ ఆటగాడి సంచలన వ్యాఖ్యలు!

టీమిండియా కెప్టెన్, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టును నడిపిస్తున్న రోహిత్ శర్మపై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మను ఓ పరాజితుడిగా అభివర్ణించాడు. తాజా ఐపీఎల్‌లో రోహిత్ శర్మ ఆటగాడిగా దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే.

Hardik Pandya: గిల్ ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తాడు.. రషీద్ మా జట్టుకు అత్యంత కీలకం..!

Hardik Pandya: గిల్ ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తాడు.. రషీద్ మా జట్టుకు అత్యంత కీలకం..!

ఈ సీజన్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న గుజరాత్ యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌పై మాజీలు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సీజన్‌లో మూడో సెంచరీ సాధించిన గిల్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు. శుక్రవారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గిల్ బౌండరీల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.

Rohit Sharma: అందుకే ఓడిపోయాం.. గిల్ ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే ఆ టైటిల్ మాదే.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Rohit Sharma: అందుకే ఓడిపోయాం.. గిల్ ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే ఆ టైటిల్ మాదే.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ ప్రస్థానం ముగిసింది. శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో 62 పరుగుల తేడాతో ఓటమి పాలైన ముంబై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి గుజరాత్‌కు బ్యాటింగ్ అప్పగించిన రోహిత్ శర్మ భారీ మూల్యం చెల్లించాడు.

Shubman Gill: శుభ్‌మన్ గిల్‌కు మూడు ఛాన్సులు.. మూడో సెంచరీ కొట్టేశాడు.. ఫీల్డర్లపై రోహిత్ అసహనం!

Shubman Gill: శుభ్‌మన్ గిల్‌కు మూడు ఛాన్సులు.. మూడో సెంచరీ కొట్టేశాడు.. ఫీల్డర్లపై రోహిత్ అసహనం!

గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తన అద్భుత ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్‌లో మూడో సెంచరీ సాధించాడు. శుక్రవారం సాయంత్రం గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి