Home » Instagram
ఈ ప్యాంటును చూసిన తరువాత నెటిజన్లు కోపంతో రగిలిపోతున్నారు. ఈ ఫ్యాషన్ నాశనం అయిపోవాలి అంటూ గట్టిగానే శాపనార్థాలు పెడుతున్నారు.
తీరా దేవీనవరాత్రులు ముగుస్తున్నాయనగా ఓ చిన్నారి అమ్మవారి ముందు కన్నీటి పర్యంతం అయ్యింది.
మహిళలూ బస్సు నడపగలుగుతారు.. కానీ ఈ మహిళ మాత్రం ప్రత్యేకం..
ఇడ్లీని ఇడ్లీలా తింటే పర్లేదు కానీ ఓ వీధి వ్యాపారి మాత్రం ఇడ్లీతో ప్రయోగాలు చేసి దాన్ని వెరైటీ వంటకంగా మార్చేశాడు. దీని తయారువిధానం చూస్తే..
అచ్చం హర్షసాయిలాగే ఓ అమెరికన్ యూట్యూబర్ భారతదేశానికి వచ్చి మరీ కట్టలకొద్దీ డబ్బును ఓ నిరుపేద మహిళకు ఇచ్చాడు. ఆ తరువాత జరిగిందిదీ..
ఫ్యాన్లు కరెంట్ ఉంటేనే పనిచేస్తాయి. కరెంట్ లేకపోతే విసనకర్రలతో కుస్తీ పడాలి. కానీ ఓ కుర్రాడు మాత్రం అద్బుతం చేశాడు. అసలు కరెంటే అక్కర్లేకుండా..
సోషల్ మీడియా (Social Media) లో ప్రతిరోజు వేలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి.
మన్మథుడు సినిమాలో హీరో నాగార్జున ఓ ప్రేమికుడికి హితబోధ చేస్తూ.. ప్రేయసికి ప్రియుడు చేసే ఖర్చుల విషయంలో చెప్పే డైలాగ్ "బిల్లు మనకు.. థ్రిల్ వాళ్లకు" గుర్తుండే ఉంటుంది కదా.
ఈ భారీ యోధుడిలో ఈ కోణం మీరెన్నడూ చూసి ఉండరు. ఇటుక పగలగొట్టేస్తాడనుకుంటే ఏం చేశాడంటే..
గోధుమలు శుభ్రం చేయడానికి ఓ వ్యక్తి చేసిన ప్రయోగం, అతని ఆవిష్కరణ చూశారంటే షాకవుతారు.