• Home » Instagram

Instagram

Instagram stories: ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌ను హైడ్ చేసుకోవాలనుకుంటున్నారా? ఈ స్టెప్స్ ఫాలో అవండి..

Instagram stories: ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌ను హైడ్ చేసుకోవాలనుకుంటున్నారా? ఈ స్టెప్స్ ఫాలో అవండి..

మీరు తరచుగా ఇన్‌స్టాగ్రామ్‌ను వాడుతుంటారా? ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లను అప్‌లోడ్ చేస్తుంటారా? మీ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలను అందరూ వీక్షించడం మీకు ఇబ్బందిగా ఉందా? మీ స్టోరీ అందరూ చూడకుండా కంట్రోల్ ఉంటే బాగుండేదని అనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్.

Viral Video: వామ్మో.. గ్రాఫిక్స్ ను తలపించే సీన్.. జపాన్ భూకంపంలో నమోదైన ఈ దృశ్యం చూస్తే..!

Viral Video: వామ్మో.. గ్రాఫిక్స్ ను తలపించే సీన్.. జపాన్ భూకంపంలో నమోదైన ఈ దృశ్యం చూస్తే..!

టర్కీసిరియా భూకంపం విషాదాన్ని మరువకనే మళ్ళీ జపాన్ లో భూకంపం తన ఉనికిని చాటుకుంది. అక్కడి ఓ దృశ్యం చూస్తే..

Instagram Love: ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ..  ఫోన్‌లో యువతి వీడియో చూడగానే మారిన సీన్.. చివరకు..

Instagram Love: ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. ఫోన్‌లో యువతి వీడియో చూడగానే మారిన సీన్.. చివరకు..

ప్రేమ వ్యవహారాలు కొన్నిసార్లు చిత్రవిచిత్రమైన మలుపులు తీసుకుంటుంటాయి. ఈ మలుపులు చాలాసార్లు విషాదాంతం అవుతుంటాయి. ఇక ట్రయాంగిల్ లవ్ స్టోరీల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటుంటాయి. తాజాగా..

Viral Video: సరదాగా కారులో వెళ్తున్న ఫ్యామిలీకి ఊహించని షాక్.. సడన్ గా ఏనుగు ఎంట్రీ ఇచ్చి ఏం చేసిందో చూడండి!!

Viral Video: సరదాగా కారులో వెళ్తున్న ఫ్యామిలీకి ఊహించని షాక్.. సడన్ గా ఏనుగు ఎంట్రీ ఇచ్చి ఏం చేసిందో చూడండి!!

పాపం ఆ కుటుంబం సరదాగా ఎంజాయ్ చేద్దామని వెళితే.. ఏనుగు ఊహించని షాకిచ్చింది.

Wtsup: వాట్సప్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఇకపై మీ స్టేటస్‌లు ఆ యాప్‌లో కూడా షేర్ చేయొచ్చు!

Wtsup: వాట్సప్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఇకపై మీ స్టేటస్‌లు ఆ యాప్‌లో కూడా షేర్ చేయొచ్చు!

వాట్సప్ స్టేటస్(Wtsup Status) ఇప్పటివరకు ఫేస్ బుక్ లోనే షేర్ చేసే సదుపాయం ఉండేది. మెటా(Meta) తాజా అప్ డేట్ వాట్సప్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

Viral Video:   చలికే వణుకు పుట్టిచ్చేట్టు ఉన్నాడుగా.. వేడి నీళ్లకోసం ఇతను చేసిన పని చూస్తే నోరెళ్ళబెడతారు!

Viral Video: చలికే వణుకు పుట్టిచ్చేట్టు ఉన్నాడుగా.. వేడి నీళ్లకోసం ఇతను చేసిన పని చూస్తే నోరెళ్ళబెడతారు!

వేసవికాలంలో ఉక్కపోత భరించలేక ఎన్నో ప్రయోగాలు చేశారు. ఇప్పుడు చలికాలం వంతు వచ్చింది. వేడినీటికోసం ఇతను చేసిన పని చూస్తే..

Viral Video: వామ్మో ఈ పిల్లకు ఎంత ధైర్యం.. బైక్ రన్నింగ్ లో ఉన్నా సరే.. పాట వినబడగానే ఏం చేసిందంటే..

Viral Video: వామ్మో ఈ పిల్లకు ఎంత ధైర్యం.. బైక్ రన్నింగ్ లో ఉన్నా సరే.. పాట వినబడగానే ఏం చేసిందంటే..

బైక్ మీద తీసుకెళ్ళేటప్పుడు జాగ్రత్తగా కూర్చోమని ఒకటికి పది సార్లు చెబుతారు. కానీ ఈ పాప మాత్రం ఉన్నట్టుండి చేసిన పనికి..

Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాకిచ్చిన రోహిత్ శర్మ అభిమానులు.. ఫస్ట్ ప్లేసుకు సీఎస్కే

Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాకిచ్చిన రోహిత్ శర్మ అభిమానులు.. ఫస్ట్ ప్లేసుకు సీఎస్కే

Mumbai Indians: ఐపీఎల్ 2024 వేలానికి ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ ద్వారా ముంబైలో చేరాడు.

Funny  Video:  అమ్మాయిలను ఎలా టీజ్ చెయ్యాలో ఈ వానరాలకు  బాగా తెలిసినట్టుంది..  బిస్కెట్లు ఇవ్వబోతే ఏం చేశాయో మీరే చూడండి..

Funny Video: అమ్మాయిలను ఎలా టీజ్ చెయ్యాలో ఈ వానరాలకు బాగా తెలిసినట్టుంది.. బిస్కెట్లు ఇవ్వబోతే ఏం చేశాయో మీరే చూడండి..

ఓ అమ్మాయి సరదాగా కోతులకు బిస్కెట్లు ఇవ్వబోతే అవి చేసిన పనికి నెటిజన్లు ఫుల్లుగా నవ్వుతున్నారు.

Viral Video: ఈ రిక్షావాలా క్రియేటివిటీ వేరే లెవల్.. ఇతను రిక్షాను ఎలా మార్చేశాడో చూస్తే..

Viral Video: ఈ రిక్షావాలా క్రియేటివిటీ వేరే లెవల్.. ఇతను రిక్షాను ఎలా మార్చేశాడో చూస్తే..

తమ దగ్గర ఏవైనా వస్తువులు లేకపోతే బాధపడేవారు చాలామంది ఉంటారు. కానీ తమదగ్గరున్న వస్తువులను తమకు నచ్చినట్టు మార్చుకుని తృప్తి పడేవారు అరుదుగా ఉంటారు. ఈ రిక్షావాలా కూడా ఆ కోవకు చెందినవాడే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి