Home » Insta reel
Instagram New Feature: మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రమ్ తన యూజర్ల కోసం సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. సాధారణంగా ఎవరైనా చాటింగ్ చేసేటప్పుడు కొన్ని సందర్భా్ల్లో తప్పుడు సందేశాలు పంపుతుంటారు. దాంతో వాటిని డిలీట్ చేసి.. మళ్లీ పంపాల్సి వస్తుంది. అయితే, ఇప్పుడు అలా కాకుండా..
భారతీయ వివాహం అనగానే ఆచారాలు, విందులు, ఎంటర్‌టైన్ పక్కా ఉంటాయి. పెళ్లయ్యాక పెళ్లికూతురుని అత్తగారింటికి తోడ్కొని వచ్చేటప్పుడు బంధువులంతా కలిసి చేసే బరాత్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. డీజేలు పెట్టి డ్యాన్సులు చేస్తూ ధూంధాంగా సెలబ్రేట్ చేసుకుంటారు.
నెటిజన్లు ఫుడ్ ఎక్స్ పరిమెంట్స్ (Food Experiments) తో వెరైటీ కాంబినేషన్‌లను ఇటీవల వైరల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే క్రమంలో కొందరు చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటారు. యువతీయువకులతో పాటూ వివిధ రకాల వృత్తుల్లో ఉన్న వారు సైతం రీల్స్ వీడియోలు చేయడం సర్వసాధారమైంది. చివరకు కొందరు వైద్యులు, పోలీసులు తదితరులు కూడా రీల్స్ చేస్తుండడం చూస్తున్నాం. ఇలాంటి ..
సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం చిత్రివిచిత్రమైన పనులు చేయడంలో తప్పు లేదు. ఇప్పుడు చాలామంది అలాంటి విచిత్ర పనులు చేసే బాగా ఫేమస్ అవుతున్నారు కూడా! కానీ..
నందిగామలో దారుణం చోటు చేసుకుంది. తన మొదటి భార్య ఇన్‌స్టాగ్రాం రీల్స్ చూస్తున్నాడని భర్త మర్మాంగాలను రెండవ భార్య కోసేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నందిగామలోని అయ్యప్ప నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ముప్పాళ్ళ గ్రామానికి చెందిన కోట ఆనంద్ బాబు తొలుత ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు.
యువతీయువకులకు ఇటీవల రీల్స్ పిచ్చి ఎక్కువైంది. ఏదోటి చేసి ఎలాగైనా వైరల్ అవ్వాలని రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో ఏం చేస్తున్నారో వారికే తెలియడం లేదు. కొందరు యువతులు చేసే పనులు కొన్నిసార్లు జనాలకు ఆగ్రహం తెప్పిస్తుంటాయి. రద్దీ ప్రాంతాల్లో ప్రాంక్‌లు చేసే వారు కొందరైతే..
చాలా మంది దంపతులు వివాహమైన కొత్తలో సంతోషంగానే ఉంటారు. కానీ వైవాహిత జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత నెలలు కూడా గడవకుండానే గొడవ పడుతుంటారు. చీటికీమాటికీ ఒకరిపై ఇంకొకరు నిందలు వేసుకుంటూ వాగ్వాదాలకు దిగుతుంటారు. ఈ గొడవలు చివరకు చిలికి చిలికి గాలివానలా మారి.. జీవితాలను కూడా నాశనం చేస్తుంటాయి. అయితే..
సోషల్ మీడియాలో (Social Medi) ప్రతి రోజు వేలల్లో వీడియోలు వైరల్ అవుతుంటాయి.
మన కంటే వయసులో పెద్దవారు ఉంటే మనం వారిని కామన్‌గా పురుషుడైతే 'అన్న' అని, మహిళ అయితే 'అక్క' అని పిలుస్తుంటాం.