• Home » IndiaVsEngland

IndiaVsEngland

IND vs ENG: చరిత్ర సృష్టించిన యశస్వీ జైస్వాల్.. తొలి ఎడమ చేతి బ్యాటర్‌గా..

IND vs ENG: చరిత్ర సృష్టించిన యశస్వీ జైస్వాల్.. తొలి ఎడమ చేతి బ్యాటర్‌గా..

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న జైస్వాల్ ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలు, రెండు డబుల్ సెంచరీలు సాధించాడు. దీంతో ఈ సిరీస్‌లో 600 పరుగులను పూర్తి చేసుకున్నాడు.

IND vs ENG Tea Break: తడబడుతున్న టీమిండియా.. ఇంగ్లండ్ స్పిన్ దెబ్బకు టాపార్డర్ విఫలం

IND vs ENG Tea Break: తడబడుతున్న టీమిండియా.. ఇంగ్లండ్ స్పిన్ దెబ్బకు టాపార్డర్ విఫలం

ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా తడబడుతోంది. 130 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. టీ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోర్ 131/4గా ఉంది. ప్రస్తుతం భారత జట్టు ఇంకా 222 పరుగులు వెనుకబడి ఉంది.

IND vs ENG:టీమిండియాపై చరిత్ర సృష్టించిన జో రూట్.. ఆసీస్ ప్లేయర్ రికార్డును బద్దలుకొట్టి మరి..

IND vs ENG:టీమిండియాపై చరిత్ర సృష్టించిన జో రూట్.. ఆసీస్ ప్లేయర్ రికార్డును బద్దలుకొట్టి మరి..

టీమిండియాతో మొదలైన నాలుగో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటలో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ సెంచరీతో చెలరేగాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో అద్భుత ఇన్నింగ్స్‌తో ఫామ్‌లోకి వచ్చిన రూట్ తొలి రోజు ఆటలో ఇంగ్లండ్‌ను పటిష్ట స్థితిలో నిలిపాడు.

IND vs ENG: సెంచరీతో చెలరేగిన జోరూట్.. తొలి రోజు పటిష్ట స్థితిలో ఇంగ్లండ్

IND vs ENG: సెంచరీతో చెలరేగిన జోరూట్.. తొలి రోజు పటిష్ట స్థితిలో ఇంగ్లండ్

సీనియర్ బ్యాటర్ జోరూట్ అద్భుత సెంచరీతో ఆదుకోవడంతో నాలుగో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటలో ఇంగ్లండ్ పటిష్ట స్థితిలో నిలిచింది. టీమిండియా అరంగేట్ర పేసర్ ఆకాష్ దీప్ చెలరేగడంతో ఒకానొక దశలో 57 పరుగులకే టాప్ 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇంగ్లండ్‌ను రూట్ ఆదుకున్నాడు.

BCCI: శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌కు షాక్ ఇవ్వనున్న బీసీసీఐ?

BCCI: శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌కు షాక్ ఇవ్వనున్న బీసీసీఐ?

టీమిండియా యువ ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌కు బీసీసీఐ షాక్ ఇవ్వబోతుందా?.. త్వరలో వారి సెంట్రల్ కాంట్రాక్టులను రద్దు చేయబోతుందా?.. అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి.

IND vs ENG: దిగ్గజ బ్యాటర్ రికార్డును బద్దలు కొట్టిన జో రూట్.. ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే..

IND vs ENG: దిగ్గజ బ్యాటర్ రికార్డును బద్దలు కొట్టిన జో రూట్.. ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే..

టీమిండియాతో మొదలైన నాలుగో టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆటలో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోరూట్ చెలరేగుతున్నాడు. 57 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఇంగ్లండ్‌ను ఆదుకోవడమే కాకుండా తొలి ఇన్నింగ్స్‌లో జట్టును మంచి స్థితిలో నిలిపాడు.

IND vs ENG: అశ్విన్‌పై సరికొత్త రికార్డు నెలకొల్పిన జో రూట్.. ఆ దేశ దిగ్గజ బ్యాటర్ రికార్డును బద్దలు కొట్టి మరి..

IND vs ENG: అశ్విన్‌పై సరికొత్త రికార్డు నెలకొల్పిన జో రూట్.. ఆ దేశ దిగ్గజ బ్యాటర్ రికార్డును బద్దలు కొట్టి మరి..

శుక్రవారం నుంచి మొదలైన నాలుగో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ జోరూట్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు.

IND vs ENG: ఇంగ్లండ్‌పై చరిత్ర సృష్టించిన అశ్విన్.. ఆసియా ఖండం నుంచి ఒకే ఒక్కడిగా..

IND vs ENG: ఇంగ్లండ్‌పై చరిత్ర సృష్టించిన అశ్విన్.. ఆసియా ఖండం నుంచి ఒకే ఒక్కడిగా..

ఇంగ్లండ్‌తో మొదలైన నాలుగో టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆటలో టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టోను ఔట్ చేయడం ద్వారా టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై 100 వికెట్లను పూర్తి చేసుకున్నాడు.

Rohit Sharma: రోహిత్ శర్మ విషయంలో తీసుకున్న ఆ నిర్ణయం సరైనది: సౌరవ్ గంగూలీ

Rohit Sharma: రోహిత్ శర్మ విషయంలో తీసుకున్న ఆ నిర్ణయం సరైనది: సౌరవ్ గంగూలీ

జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌నకు టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మను ఎంపిక చేయడం సరైన నిర్ణయమని మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. అదే విధంగా టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు సారథ్యం వహించడానికి రోహిత్ శర్మకు తన ఆశీస్సులు అందించాడు.

Mohammad Shami: నేను సౌత్ సినిమాలు చూస్తాను.. నాకు ఇష్టమైన హీరోలు వాళ్లే!

Mohammad Shami: నేను సౌత్ సినిమాలు చూస్తాను.. నాకు ఇష్టమైన హీరోలు వాళ్లే!

మహ్మద్ షమీ. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టీమిండియా స్టార్ పేసర్‌గా క్రికెట్ చూసే వారికి బాగా తెలుసు. గత అక్టోబర్, నవంబర్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో షమీ అద్భుతమైన ప్రదర్శన చేశాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి