• Home » IndiaVsEngland

IndiaVsEngland

IND vs ENG: ఉప్పల్ టెస్టులో ఇంగ్లండ్‌కు బిగ్ షాక్.. స్టార్ బౌలర్‌కు గాయం!

IND vs ENG: ఉప్పల్ టెస్టులో ఇంగ్లండ్‌కు బిగ్ షాక్.. స్టార్ బౌలర్‌కు గాయం!

ఉప్పల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇప్పటికే 175 పరుగుల భారీ అధిక్యం సాధించింది. క్రీజులో ఇంకా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ వంటి బ్యాటర్లు ఉండడంతో అధిక్యం మరింత పెరగనుంది.

IND vs ENG: రెండో రోజు ఇంగ్లండ్‌పై 175 పరుగుల ఆధిక్యంలో భారత్

IND vs ENG: రెండో రోజు ఇంగ్లండ్‌పై 175 పరుగుల ఆధిక్యంలో భారత్

భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తొలి టెస్టు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో మొదటి రెండు రోజులు భారత్ ఆధీక్యం కొనసాగింది. తొలి రోజు ఇంగ్లండ్‌ను భారత బౌలర్లు 246 పరుగులకే కట్టడి చేశారు. రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 7 వికెట్లు కోల్పోయి 421 పరుగులు చేసింది.

IND vs ENG: భారీ అధిక్యం దిశగా టీమిండియా.. టీ బ్రేక్ సమయానికి స్కోర్ ఎంతంటే..?

IND vs ENG: భారీ అధిక్యం దిశగా టీమిండియా.. టీ బ్రేక్ సమయానికి స్కోర్ ఎంతంటే..?

ఉప్పల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు భారీ అధిక్యం దిశగా పయనిస్తోంది. రెండో రోజు ఆటలో టీ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్‌పై భారత జట్టు 63 పరుగుల అధిక్యంలో నిలిచింది. టీ బ్రేక్ సమయానికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది.

IND vs ENG: పటిష్ట స్థితిలో టీమిండియా.. లంచ్ బ్రేక్ సమయానికి స్కోర్ ఎంతంటే..?

IND vs ENG: పటిష్ట స్థితిలో టీమిండియా.. లంచ్ బ్రేక్ సమయానికి స్కోర్ ఎంతంటే..?

ఉప్పల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. లంచ్ విరామ సమయానికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(55), శ్రేయాస్ అయ్యర్ (34) ఉన్నారు.

IND vs ENG: చరిత్ర సృష్టించిన రవిచంద్రన్ అశ్విన్.. డబ్ల్యూటీసీ చరిత్రలో..

IND vs ENG: చరిత్ర సృష్టించిన రవిచంద్రన్ అశ్విన్.. డబ్ల్యూటీసీ చరిత్రలో..

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో 150 వికెట్లు తీసిన మొదటి భారత బౌలర్‌గా నిలిచాడు.

IND vs END: సచిన్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన జో రూట్

IND vs END: సచిన్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన జో రూట్

ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆల్‌టైమ్ రికార్డును ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ బద్దలుకొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 29 పరుగులు చేసిన రూట్ 10 పరుగుల వ్యక్తిగత స్కోర్ సచిన్ రికార్డును అధిగమించాడు.

IND vs ENG: చరిత్ర సృష్టించిన అశ్విన్-జడేజా.. తొలి సెషన్‌లోనే బెడిసికొట్టిన ఇంగ్లండ్ బజ్‌బాల్ వ్యూహం

IND vs ENG: చరిత్ర సృష్టించిన అశ్విన్-జడేజా.. తొలి సెషన్‌లోనే బెడిసికొట్టిన ఇంగ్లండ్ బజ్‌బాల్ వ్యూహం

ఉప్పల్ వేదికగా ఇంగ్లండ్‌తో మొదలైన తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆటలో తొలి సెషన్‌లోనే టీమిండియా స్పిన్నర్లు సత్తా చాటారు. లంచ్ విరామ సమయానికే 3 కీలక వికెట్లు తీయడంతో వేగంగా ఆడాలనే ఇంగ్లండ్ బజ్‌బాల్ వ్యూహం బెడిసికొట్టింది.

IND vs ENG: ఉప్పల్ టెస్ట్‌లో టాస్ ఓడిన టీమిండియా.. తుది జట్టు ఎలా ఉందంటే..?

IND vs ENG: ఉప్పల్ టెస్ట్‌లో టాస్ ఓడిన టీమిండియా.. తుది జట్టు ఎలా ఉందంటే..?

ఉప్పల్ టెస్ట్‌లో పర్యాటక జట్టు ఇంగ్లండ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టాస్ ఓడిన భారత జట్టు ముందుగా బౌలింగ్ చేయనుంది. టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బ్యాటింగ్ చేసే వాళ్లమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు.

IND vs ENG: అతను మా జట్టులో కీలక బౌలర్.. ఉప్పల్ టెస్ట్‌కు ముందు లోకల్ బౌలర్‌పై రోహిత్ ప్రశంసలు

IND vs ENG: అతను మా జట్టులో కీలక బౌలర్.. ఉప్పల్ టెస్ట్‌కు ముందు లోకల్ బౌలర్‌పై రోహిత్ ప్రశంసలు

ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌లో రాణిస్తామని, అద్భుత ప్రదర్శనతో సిరీస్‌ను కైవసం చేసుకుంటామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. అలాగే లోకల్ బాయ్ మహ్మద్ సిరాజ్‌పై హిట్‌మ్యాన్ ప్రశంసలు కురిపించాడు.

IND vs ENG: 41 ఏళ్ల వయసులో ఫిట్‌నెస్‌లో కింగ్ కోహ్లీకి గట్టి పోటీ ఇస్తున్న సీనియర్ పేసర్

IND vs ENG: 41 ఏళ్ల వయసులో ఫిట్‌నెస్‌లో కింగ్ కోహ్లీకి గట్టి పోటీ ఇస్తున్న సీనియర్ పేసర్

క్రికెట్‌లో ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్న ఆటగాళ్లే మైదానంలో చరుకుగా కదులుతారు. బాగా ఆడగలరు. క్రికెటర్లు కూడా తమ ఫిట్‌నెస్‌పై ఎక్కువగా శ్రద్ధ పెడుతుంటారు. క్రికెట్ బోర్డులు కూడా పూర్తి ఫిట్‌నెస్ సాధించిన ఆటగాళ్లనే జట్టుకు ఎంపిక చేస్తున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి