• Home » IndiaVsAustralia

IndiaVsAustralia

IndiaVsAustralia: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా... ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే..

IndiaVsAustralia: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా... ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే..

ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్ కప్ -2023కు (World cup2023) ముందు ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో రెండో వన్డేలో టాస్ పడింది. ఇండోర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పర్యాటక ఆస్ట్రేలియా టాస్ గెలిచింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకుని ఆతిథ్య భారత్‌కు బ్యాటింగ్ అప్పగించాడు.

IND vs AUS: ఆస్ట్రేలియాపై భారత్ ఘనవిజయం.. సిరీస్ కైవసం

IND vs AUS: ఆస్ట్రేలియాపై భారత్ ఘనవిజయం.. సిరీస్ కైవసం

ఇండోర్‌లోని హోల్కార్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. డీఎల్ఎస్ పద్ధతిలో 99 పరుగుల తేడాతో ఆసీస్‌పై గెలుపొందింది. దీంతో..

IND vs AUS 2nd ODI: 3 వేల సిక్సులతో చరిత్ర సృష్టించిన టీమిండియా!

IND vs AUS 2nd ODI: 3 వేల సిక్సులతో చరిత్ర సృష్టించిన టీమిండియా!

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఫోర్లు, సిక్సులతో పరుగుల వరద పారించారు. దాదాపు ప్రతి బ్యాటర్ సిక్సులు బాదాడు.

IND vs AUS 2nd ODI: ఓవర్లు కుదింపు.. మరో 24 ఓవర్లలో ఆస్ట్రేలియా ఎన్ని పరుగులు చేయాలంటే..?

IND vs AUS 2nd ODI: ఓవర్లు కుదింపు.. మరో 24 ఓవర్లలో ఆస్ట్రేలియా ఎన్ని పరుగులు చేయాలంటే..?

భారత్, ఆస్ట్రేలియా రెండో వన్డే మ్యాచ్ జరుగుతున్న ఇండోర్‌లో ప్రస్తుతం వర్షం ఆగింది. రెండు సార్లు వర్షం అడ్డుపడడంతో చాలా సమయం వృథా అయింది. దీంతో అంపైర్లు ఓవర్లను కుదించారు.

IND vs AUS 2nd ODI: మ్యాచ్‌ను మరోసారి అడ్డుకున్న వరుణుడు.. ఆస్ట్రేలియా ఇంకా ఎన్ని పరుగులు చేయాలంటే..?

IND vs AUS 2nd ODI: మ్యాచ్‌ను మరోసారి అడ్డుకున్న వరుణుడు.. ఆస్ట్రేలియా ఇంకా ఎన్ని పరుగులు చేయాలంటే..?

భారత్, ఆస్ట్రేలియా రెండో వన్డే మ్యాచ్‌ను వరుణుడు మరోసారి అడ్డుకున్నాడు. భారత్ విసిరిన 400 పరుగుల కొండంత లక్ష్య చేధనలో భాగంగా ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తుండగా వర్షం వచ్చింది.

IND vs AUS: ఇందుకు కదూ సూర్యను ప్రపంచకప్‌నకు ఎంపిక చేసింది..  ప్రత్యర్థులకు ఇక పీడకలలే!

IND vs AUS: ఇందుకు కదూ సూర్యను ప్రపంచకప్‌నకు ఎంపిక చేసింది.. ప్రత్యర్థులకు ఇక పీడకలలే!

సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో ఫామ్‌లోకి వచ్చేశాడు. ఇంతకాలం తన 360 డిగ్రీస్ ఆట అంతా టీ20లకే పరిమితం చేసిన సూర్య తాజాగా వన్డేల్లోనూ చెలరేగుతున్నాడు. వరుసగా రెండు వన్డేల్లో హాఫ్ సెంచరీలు చేశాడు.

IND vs AUS: పరుగుల వరద పారించిన టీమిండియా బ్యాటర్లు.. ఆస్ట్రేలియా ముందు కొండంత లక్ష్యం!

IND vs AUS: పరుగుల వరద పారించిన టీమిండియా బ్యాటర్లు.. ఆస్ట్రేలియా ముందు కొండంత లక్ష్యం!

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు పరుగుల వరద పారించారు. బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై ఆకాశమే హద్దుగా చెలరేగిన భారత ఆటగాళ్లు సునాయసంగా సెంచరీలు, హాఫ్ సెంచరీలతో రెచ్చిపోయారు.

IND vs AUS 2nd ODI: శిఖర్ ధావన్ రికార్డును బద్దలు కొట్టిన గిల్.. ఓవరాల్‌గా దాసోహమైన రికార్డులివే!

IND vs AUS 2nd ODI: శిఖర్ ధావన్ రికార్డును బద్దలు కొట్టిన గిల్.. ఓవరాల్‌గా దాసోహమైన రికార్డులివే!

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లోనూ తన సూపర్ ఫామ్‌ను కొనసాగించిన టీమిండియా యువ ఓపెనర్ శుభమన్ గిల్ సెంచరీతో చెలరేగాడు. 97 బంతులు ఎదుర్కొన్న గిల్ 6 ఫోర్లు, 4 సిక్సులతో 104 పరుగులు చేశాడు.

IND vs AUS 2nd ODI: సెంచరీలతో శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ విధ్వంసం.. భారీ స్కోర్ దిశగా టీమిండియా!

IND vs AUS 2nd ODI: సెంచరీలతో శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ విధ్వంసం.. భారీ స్కోర్ దిశగా టీమిండియా!

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్(105), శుభ్‌మన్ గిల్(104) సెంచరీలతో విధ్వంసం సృష్టించారు. ఆరంభం నుంచే ధాటిగా ఆడిన వీరిద్దరు ఆస్ట్రేలియా బౌలర్లను ఊచకోత కోశారు.

IND vs AUS: రోహిత్ శర్మ సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్!

IND vs AUS: రోహిత్ శర్మ సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్!

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సిక్సర్ల రికార్డును యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ బ్రేక్ చేశాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి