• Home » Indian Railways

Indian Railways

Indian Railway: ఒక రైలు ఇంజిన్ ఎలా తయారవుతుందో తెలుసా దాని ఖర్చు ఎంతంటే..

Indian Railway: ఒక రైలు ఇంజిన్ ఎలా తయారవుతుందో తెలుసా దాని ఖర్చు ఎంతంటే..

రైలు ఇంజిన్ తయారీ డిజైన్ దశతో ప్రారంభమవుతుంది. ఇంజనీర్లు శక్తి (హార్స్‌పవర్), ట్రాక్షన్, ఇంధన సామర్థ్యం ఆధారంగా బ్లూప్రింట్‌లను రూపొందిస్తారు. భారత్‌లో వాడే WAP-7 (ఎలక్ట్రిక్) లేదా WDG-4G (డీజిల్) లోకోమోటివ్‌లు 6,000-9,000 హార్స్‌పవర్ శక్తిని అందిస్తాయి. డిజైన్ పూర్తయిన తర్వాత, ఉత్పత్తి కోసం ఉక్కు, అల్యూమినియం వంటి ముడి పదార్థాలు సేకరించబడతాయి.

Rail Engines: రైల్ ఇంజిన్‌లో ఎన్ని రకాలుంటాయో తెలుసా.. ఎక్కువగా వాడే ఇంజిన్‌లు ఏవంటే

Rail Engines: రైల్ ఇంజిన్‌లో ఎన్ని రకాలుంటాయో తెలుసా.. ఎక్కువగా వాడే ఇంజిన్‌లు ఏవంటే

దూర ప్రయాణాలు అనగానే చాలా మందికి గుర్తుకు వచ్చే ప్రయాణ సాధనం.. రైలు. ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారైనా రైలు ఎక్కుతారు. అయితే రైల్వే శాఖ గురించి, వాటి పనితీరు గురించి మనలో చాలా మందికి తెలియదు. మరీ ముఖ్యంగా రైలు ఇంజిన్‌ల గురించి తెలియదు. ఇందుకు సంబంధించిన సమాచారం మీకోసం..

Business Idea : రూ.4వేలు ఉంటే చాలు.. ఈ పనితో ఇంటి నుంచే ప్రతి నెలా రూ.85 వేలు గ్యారెంటీ..

Business Idea : రూ.4వేలు ఉంటే చాలు.. ఈ పనితో ఇంటి నుంచే ప్రతి నెలా రూ.85 వేలు గ్యారెంటీ..

Business Idea : ఉద్యోగావకాశాల కోసం తిరిగి తిరిగి అలసిపోయారా లేదా చేస్తున్న జాబ్ వదిలేసి సొంతంగా తక్కువ పెట్టుబడితో బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ ఐడియా మీకోసమే..పరోక్షంగా భారతీయ రైల్వేకు సేవలందిస్తూ ఇంట్లో కూర్చునే లక్షల్లో సంపాదించే మార్గముందని మీకు తెలుసా..

Rail Journey: టీసీ ట్రైన్‌లో టికెట్లు చెక్ చేయరని మీకు తెలుసా

Rail Journey: టీసీ ట్రైన్‌లో టికెట్లు చెక్ చేయరని మీకు తెలుసా

రైలులో టికెట్లు తనిఖీ చేసే వారిలోనూ రెండు రకాలు ఉంటారు. ఒకరు ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE) మరొకరు స్వ్కాడ్. టీటీఈ సాధారణంగా రైలు ప్రారంభ స్టేషన్ నుంచి ముగింపు స్టేషన్ వరకు ఉంటారు. లాంగ్ డిస్టేన్స్ రైళ్లలో అయితే టీటీఈలు ఆరు లేదా ఎనిమిది గంటలకు ఒకరు మారుతుంటారు. స్వ్కాడ్ ఏ స్టేషన్‌లో ఎక్కుతారో.. ఎక్కడ దిగుతారో తెలియదు.

Indian Railways Discount: రైలు రిజర్వేషన్ టికెట్‌పై 10 శాతం డిస్కౌంట్.. బెర్త్ కన్ఫర్మ్ ఎలాగో తెలుసా

Indian Railways Discount: రైలు రిజర్వేషన్ టికెట్‌పై 10 శాతం డిస్కౌంట్.. బెర్త్ కన్ఫర్మ్ ఎలాగో తెలుసా

భారతీయ రైల్వే రిజర్వేషన్లపై పది శాతం రాయితీ ఇస్తోంది. ఏ టికెట్లపై డిస్కౌంట్ అందిస్తోంది. ఈ రాయితీ ఏ సమయాల్లో వర్తిస్తుందనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం

Indian Railways: రైల్వే స్టేషన్‌లో మీరు ఏమి కొన్నా బిల్లు తీసుకోవాలని తెలుసా.. లేకపోతే ఏమవుతుంది

Indian Railways: రైల్వే స్టేషన్‌లో మీరు ఏమి కొన్నా బిల్లు తీసుకోవాలని తెలుసా.. లేకపోతే ఏమవుతుంది

రైల్వే స్టేషన్‌లోని దుకాణాల్లో ఏ వస్తువు కొనుగోలు చేసినా బిల్లు తీసుకోవాలని తెలుసా. ఎవరైనా దుకాణదారుడు బిల్లు ఇవ్వకపోతే వస్తువు పూర్తి ఉచితమని మీకు తెలుసా. బిల్లు ఎందుకు తీసుకోవాలి. రైల్వే స్టేషన్‌లోని ఎలాంటి వస్తువులకు బిల్లు ఇస్తారు.

Indian Railway: జనరల్ టికెట్ ప్రయాణీకులతో రిజర్వేషన్ బోగి నిండిపోయిందా.. ఇలా చేస్తే క్షణాల్లో మీ సమస్యకు పరిష్కారం గ్యారంటీ

Indian Railway: జనరల్ టికెట్ ప్రయాణీకులతో రిజర్వేషన్ బోగి నిండిపోయిందా.. ఇలా చేస్తే క్షణాల్లో మీ సమస్యకు పరిష్కారం గ్యారంటీ

రైలు ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా.. రిజర్వేషన్ చేయించుకున్నా.. మీ బెర్తు లేదా సీట్లో ఇతరులు కూర్చున్నారా.. మీకు తోటి ప్రయాణీకులు విసుగు పుట్టిస్తున్నారా.. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారా.. సమస్య ఏదైనా క్షణాల్లో పరిష్కారం ఎలాగో తెలుసుకుందాం.

Train Ticket Auto Upgradation: స్లీపర్ క్లాస్ టికెట్‌తో ఏసీలో ప్రయాణం.. రూపాయి ఖర్చు లేకుండా

Train Ticket Auto Upgradation: స్లీపర్ క్లాస్ టికెట్‌తో ఏసీలో ప్రయాణం.. రూపాయి ఖర్చు లేకుండా

స్లీపర్ క్లాస్ టికెట్‌తో ఏసీ కోచ్‌లో ప్రయాణించే అవకాశాన్ని భారతీయ రైల్వే కల్పిస్తోంది. దీనికోసం ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ విధానానికి సంబంధించి కొన్ని నియమ, నిబంధనలు ఉన్నాయి. అన్ని సందర్భాల్లో ఈ విధమైన సదుపాయం అందుబాటులో ఉండదు.

Rail Journey: రైలు ఆసల్యమైందా.. ఈ బంపర్ ఆఫర్ మీకు తెలుసా..

Rail Journey: రైలు ఆసల్యమైందా.. ఈ బంపర్ ఆఫర్ మీకు తెలుసా..

రైలు ఆలస్యంగా నడిస్తే ప్రయాణీకులకు భారతీయ రైల్వే పూర్తి టికెట్ రుసుమును వాపస్ చేస్తుంది. ఈ విధానానికి కొన్ని నియమ, నిబంధనలను భారతీయ రైల్వే నిర్దేషించింది. ఏ సందర్భంలో టికెట్ రుసుమును వాపస్ పొందొచ్చు.. ఎలాంటి పరిస్థితుల్లో టీడీఆర్ విధానాన్ని ఉపయోగించుకోవాలి.

Indian Railways: తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ఈ సీక్రెట్ తెలుసుకోండి.. లేకపోతే మీ ఆశలు ఆవిరైపోతాయి

Indian Railways: తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ఈ సీక్రెట్ తెలుసుకోండి.. లేకపోతే మీ ఆశలు ఆవిరైపోతాయి

అత్యవసరంగా రైలులో ప్రయాణించేవారి కోసం భారతీయ రైల్వే తత్కాల్ టికెట్ల విధానాన్ని ప్రవేశపెట్టింది. తత్కాల్‌లో టికెట్లు చేసేటప్పుడు కొందరు వెయిటింగ్ లిస్ట్ ఉన్నా.. కన్పర్మ్ అవుతుందనే అభిప్రాయంతో టికెట్లు బుక్ చేస్తారు. ఇంతకీ తత్కాల్ వెయిటింగ్ లిస్ట్ టికెట్లు కన్ఫర్మ్ అవుతాయా.. ఎంతమేరకు అవకాశాలు ఉన్నాయి

తాజా వార్తలు

మరిన్ని చదవండి