• Home » Indian Expats

Indian Expats

Indian origin: న్యూయార్క్ పోలీస్ విభాగంలో చరిత్ర సృష్టించిన భారత సంతతి మహిళా అధికారి.. నిజంగా చాలా గ్రేట్!

Indian origin: న్యూయార్క్ పోలీస్ విభాగంలో చరిత్ర సృష్టించిన భారత సంతతి మహిళా అధికారి.. నిజంగా చాలా గ్రేట్!

భారత సంతతికి చెందిన మహిళా పోలీస్ అధికారి (Indian origin police officer) కెప్టెన్ ప్రతిమ భుల్లార్ మాల్డోనాడో(Pratima Bhullar Maldonado) చరిత్ర సృష్టించింది.

UAE: 13 మంది భారతీయుల నిర్వాకం.. అబుదాబి కోర్టు తీర్పు ఇదీ..!

UAE: 13 మంది భారతీయుల నిర్వాకం.. అబుదాబి కోర్టు తీర్పు ఇదీ..!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (UAE) 13 మంది భారతీయులను అబుదాబి న్యాయస్థానం మనీలాండరింగ్, పన్నుల ఎగవేతకు పాల్పడినట్టు నిర్ధారించింది.

Swastika symbol: 'స్వస్తిక్‌' గుర్తు తెచ్చిన తంటా.. సౌదీలో కటకటాల వెనక్కి తెలుగోడు..!

Swastika symbol: 'స్వస్తిక్‌' గుర్తు తెచ్చిన తంటా.. సౌదీలో కటకటాల వెనక్కి తెలుగోడు..!

తెలుగు వారి ఇళ్లలో పూర్ణ కలశం, మామిడి ఆకుల తోరణం, స్వస్తిక్‌ గుర్తు సర్వసాధారణంగా కనిపిస్తాయి.

Telugu Techie Mysterious Death: అగ్రరాజ్యంలో ఘోరం.. ఆఫీస్‌కు వెళ్లి అదృశ్యమైన తెలుగు యువతి.. పక్క రాష్ట్రంలో శవంగా కనిపించింది!

Telugu Techie Mysterious Death: అగ్రరాజ్యంలో ఘోరం.. ఆఫీస్‌కు వెళ్లి అదృశ్యమైన తెలుగు యువతి.. పక్క రాష్ట్రంలో శవంగా కనిపించింది!

అగ్రరాజ్యం అమెరికాలో ఓ తెలుగు యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. టెక్సాస్‌లో ఈ నెల 12వ తేదీన అదృశ్యమైన పతివాడ లహరి (25) అనే యువతి ఓక్లహామాలో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది.

Big Ticket draw: రాత్రికి రాత్రే లక్షాధికారులైన ఇద్దరు భారతీయ ప్రవాసులు..!

Big Ticket draw: రాత్రికి రాత్రే లక్షాధికారులైన ఇద్దరు భారతీయ ప్రవాసులు..!

బిగ్ టికెట్ అబుదాబి వీక్లీ డ్రాలో (Big Ticket Weekly Draw) తాజాగా ఇద్దరు భారతీయ ప్రవాసులకు (Indian Expats) జాక్‌పాట్ తగిలింది.

Saudi Arabia: డొమెస్టిక్ వర్కర్ల విషయంలో సౌదీ కీలక నిర్ణయం..!

Saudi Arabia: డొమెస్టిక్ వర్కర్ల విషయంలో సౌదీ కీలక నిర్ణయం..!

డొమెస్టిక్ వర్కర్ల విషయంలో సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. గృహ కార్మికులకు ఆరోగ్య బీమా నిబంధనలను వర్తింజేయడానికి సౌదీ అరేబియా మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Dubai: రెండు నెలల కింద విజిట్ వీసాపై దుబాయి వెళ్లిన భారతీయ ఇంజనీర్.. ఊహించని విధంగా విగతజీవిగా కనిపించాడు..!

Dubai: రెండు నెలల కింద విజిట్ వీసాపై దుబాయి వెళ్లిన భారతీయ ఇంజనీర్.. ఊహించని విధంగా విగతజీవిగా కనిపించాడు..!

రెండు నెలల కింద విజిట్ వీసాపై (Visit Visa) దుబాయి వెళ్లిన భారతీయ ఇంజనీర్ ఊహించని విధంగా విగతజీవిగా కనిపించాడు.

Kuwait: ప్రవాసుల విషయంలో తెరపైకి కొత్త ప్రతిపాదన.. అమల్లోకి వస్తే వలసదారుల పంట పండినట్టే..!

Kuwait: ప్రవాసుల విషయంలో తెరపైకి కొత్త ప్రతిపాదన.. అమల్లోకి వస్తే వలసదారుల పంట పండినట్టే..!

గల్ఫ్ దేశం కువైత్‌లో ప్రవాసుల విషయంలో తెరపైకి ఓ కొత్త ప్రతిపాదన వచ్చింది. కువైత్‌లోని నాన్-కువైటీలకు రెసిడెన్షియల్ ప్రాపర్టీలను సొంతం చేసుకోవడానికి అనుమతించాలని కువైత్ మంత్రివర్గ కమిటీ తాజాగా క్యాబినెట్‌కు ప్రతిపాదన పంపింది.

Indian Origin: బ్రిటన్‌లో ముగ్గురు భారతీయుల నిర్వాకం.. 15 ఏళ్ల జైలు..!

Indian Origin: బ్రిటన్‌లో ముగ్గురు భారతీయుల నిర్వాకం.. 15 ఏళ్ల జైలు..!

గంజాయి అక్రమ రవాణా (Cannabis Smuggling ) కేసులో భారత సంతతికి (Indian Origin) చెందిన ముగ్గురు వ్యక్తులకు యూకే (UK) కోర్టు జైలు శిక్ష విధించింది.

Mahzooz draw: లాటరీ రూపంలో వరించిన అదృష్టం.. ఇద్దరు భారతీయ ప్రవాసులకు జాక్‌పాట్.. ఎంత గెలుచుకున్నారంటే..

Mahzooz draw: లాటరీ రూపంలో వరించిన అదృష్టం.. ఇద్దరు భారతీయ ప్రవాసులకు జాక్‌పాట్.. ఎంత గెలుచుకున్నారంటే..

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (UAE) నివాసముండే భారత ప్రవాసుడు (Indian Expat) సుమైర్ 2020లో కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి