Home » India vs England Test Series
టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన మీద అభిమానులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో బ్యాట్‌తో చెలరేగిపోయాడు జడ్డూ.
ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో దుమ్మురేపుతున్న టీమిండియా.. ఇంకొన్ని సెషన్లు బాగా ఆడితే మ్యాచ్‌పై పూర్తిగా పట్టు సాధించొచ్చు. దీనికి అతడు రాణించడమే కీలకమని విశ్లేషకులు అంటున్నారు.
ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో టీమిండియా రెచ్చిపోయి ఆడుతోంది. మొదట బ్యాటింగ్‌లో అదరగొట్టిన గిల్ అండ్ కో.. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ తడాఖా చూపిస్తున్నారు. అయితే ఓ భయం మాత్రం జట్టును వదలడం లేదు.
ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్‌కు ఇచ్చిపడేశాడు రవీంద్ర జడేజా. మళ్లీ నోరెత్తకుండా చేశాడు టీమిండియా ఆల్‌రౌండర్. అసలు వీళ్ల మధ్య ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా నూతన సారథి శుబ్‌మన్ గిల్ రెచ్చిపోయి ఆడుతున్నాడు. కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడో లేదో అతడి బ్యాట్ ఓ రేంజ్‌లో గర్జిస్తోంది.
దాదాపు వారం రోజుల విరామం తర్వాత ఎడ్జ్‌బాస్టన్‌లో రెండో టెస్ట్ మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లీష్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు జట్టులో చోటు దక్కింది. స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను పక్కన పెట్టి మరీ వాషింగ్టన్ సుందర్‌ను తీసుకున్నారు.
జస్‌ప్రీత్ బుమ్రా.. ఇంగ్లండ్ టూర్‌లో ఈ ఒక్కడి చుట్టూనే చర్చలు జరుగుతున్నాయి. భారత జట్టుకు సంబంధించి బుమ్రా గురించి తప్ప మరో డిస్కషన్ టాపిక్ కనిపించడం లేదు.
అంత సీన్ లేదంటూ టీమిండియాపై వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వాళ్లకు బ్యాటింగ్ చేతకాదంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.
టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్‌ను ఆకాశానికెత్తేశాడు బెన్ స్టోక్స్. పంత్ బ్యాటింగ్ గురించి అతడు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ స్టోక్స్ ఏమన్నాడంటే..
ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌కు ముందు గిల్ సేనకు కీలక సలహా ఇచ్చాడు వెటరన్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్. అతడ్ని ఒక్కడ్ని వెనక్కి పంపితే చాలు అన్నాడు.