• Home » India vs England Test Series

India vs England Test Series

India vs England: ఇంగ్లండ్‌తో 5వ టెస్టుకు టీమ్‌ని ప్రకటించిన బీసీసీఐ.. రీ ఎంట్రీ ఇస్తున్న స్టార్ ప్లేయర్

India vs England: ఇంగ్లండ్‌తో 5వ టెస్టుకు టీమ్‌ని ప్రకటించిన బీసీసీఐ.. రీ ఎంట్రీ ఇస్తున్న స్టార్ ప్లేయర్

భారత్, ఇంగ్లండ్ మధ్య (India vs England) 5 టెస్టు మ్యాచ్‌‌ల సిరీస్‌లో చివరిదైన ధర్మశాల టెస్టుకు (Dharmasala Test) 15 మందితో కూడిన జట్టుని బీసీసీఐ (BCCI) ప్రకటించింది. రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్.

IND vs ENG: చివరి టెస్టులో బుమ్రా ఆడతాడా.. లేదా.. రెండు కీలక మార్పులు తప్పవా?..

IND vs ENG: చివరి టెస్టులో బుమ్రా ఆడతాడా.. లేదా.. రెండు కీలక మార్పులు తప్పవా?..

ఇంగ్లండ్‌తో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే గెలుచుకున్న టీమిండియా ఫుల్ జోష్‌లో ఉంది. ధర్మశాల వేదికగా మార్చి 7 నుంచి ప్రారంభంకానున్న చివరి టెస్టులోనూ గెలవాలని పట్టుదలగా ఉంది. అయితే వర్క్ లోడ్ కారణంగా నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే.

India Vs England: ఇంగ్లండ్‌పై భారత్ 5 వికెట్ల తేడాతో విజయం..సిరీస్‌ కైవసం

India Vs England: ఇంగ్లండ్‌పై భారత్ 5 వికెట్ల తేడాతో విజయం..సిరీస్‌ కైవసం

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో నాలుగో టెస్టు మ్యాచులో కూడా భారత్ అదరగొట్టింది. ఐదు వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది.

India vs England 4th Test: భారత్ బ్యాటింగ్.. గెలుపు కోసం ఇంకా ఎన్ని పరుగులంటే

India vs England 4th Test: భారత్ బ్యాటింగ్.. గెలుపు కోసం ఇంకా ఎన్ని పరుగులంటే

టీమ్ ఇండియా(team india) విజయం దిశగా వేగంగా దూసుకుపోతోంది. రాంచీ(ranchi) టెస్టులో నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో భారత్ విజయానికి ఇంకా ఎన్ని పరుగులు చేయాలో ఇప్పుడు చుద్దాం.

Ravichandran Ashwin: ‘ఆల్ టైమ్ గ్రేట్’ అనిల్ కుంబ్లే రికార్డును బ్రేక్ రచిచంద్రన్ అశ్విన్

Ravichandran Ashwin: ‘ఆల్ టైమ్ గ్రేట్’ అనిల్ కుంబ్లే రికార్డును బ్రేక్ రచిచంద్రన్ అశ్విన్

భారతీయ స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసిన భారతీయ బౌలర్‌గా ‘ఆల్ టైమ్ గ్రేట్’ అనిల్ కుంబ్లే రికార్డును బద్దలు కొట్టాడు. రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగవ టెస్ట్ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో వరుస బంతుల్లో బెన్ డకెట్, ఒల్లీ పోప్ వికెట్లను తీసిన అశ్విన్ టెస్ట్ ఫార్మాట్‌లో స్వదేశంలో 351 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. దీంతో 350 వికెట్లతో తనకంటే ముందున్న అనిల్ కుంబ్లేను అశ్విన్ అధిగమించాడు.

India vs England 4th test: భారత్ ఆలౌట్.. స్కోర్ ఏంతంటే

India vs England 4th test: భారత్ ఆలౌట్.. స్కోర్ ఏంతంటే

రాంచీలో భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈరోజు పోటీలో మూడో రోజు కాగా భారత జట్టు ఆలౌట్ అయ్యింది. అయితే ఎన్ని పరుగులు చేశారు. ఆ వివరాలేంటనేది ఇక్కడ చుద్దాం.

India vs England: ఇంగ్లండ్ ఆలౌట్..భారత్ బ్యాటింగ్, స్కోర్ ఏంతంటే

India vs England: ఇంగ్లండ్ ఆలౌట్..భారత్ బ్యాటింగ్, స్కోర్ ఏంతంటే

రాంచీ టెస్టులో ఇంగ్లండ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులు చేసింది. జో రూట్ 122 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

India vs England: తొలి మ్యాచులోనే అదరగొట్టిన ఆకాష్ దీప్.. లంచ్ బ్రేక్ వరకు 5 వికెట్లు

India vs England: తొలి మ్యాచులోనే అదరగొట్టిన ఆకాష్ దీప్.. లంచ్ బ్రేక్ వరకు 5 వికెట్లు

రాంచీలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాల్గవ టెస్టులో ఆకాశ్ దీప్(Akash Deep) భారత్ తరఫున అరంగేట్రం చేసి అదరగొట్టాడు. తొలి మ్యాచ్‌లోనే అద్భుతాలు చేసి ఇంగ్లిష్ టాప్ ఆర్డర్‌ను ఔట్ చేసి వావ్ అనిపించుకున్నాడు.

India vs England: నేడు ఇండియా vs ఇంగ్లండ్ ఫోర్త్ టెస్ట్ డే1.. కుర్రాళ్లు మళ్లీ రాణిస్తారా ?

India vs England: నేడు ఇండియా vs ఇంగ్లండ్ ఫోర్త్ టెస్ట్ డే1.. కుర్రాళ్లు మళ్లీ రాణిస్తారా ?

భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నాలుగో టెస్ట్ మ్యాచ్ రాంచీలోని జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో మరికాసేపట్లో జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకుంటుందా లేదా అనేది ఇప్పుడు చుద్దాం.

India vs England: భారత్, ఇంగ్లండ్ నాలుగో టెస్టుకు పన్నూన్ బెదిరింపులు.. రోహిత్ శర్మ పేరు ప్రస్తావిస్తూ..

India vs England: భారత్, ఇంగ్లండ్ నాలుగో టెస్టుకు పన్నూన్ బెదిరింపులు.. రోహిత్ శర్మ పేరు ప్రస్తావిస్తూ..

ఖలిస్తానీ ఉగ్రవాది, నిషేధిత సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ (Sikhs For Justice) అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్ (Gurpatwant Singh Pannun) మరోసారి రెచ్చిపోయాడు. రాంచీలో ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నాలుగో టెస్టు మ్యాచ్‌కు (India vs England) అతని నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ మ్యాచ్‌ని అడ్డుకోవాలని.. అలాగే జార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించాలని అతను సీపీఐ దళాన్ని కోరాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి