Home » IND vs NZ ODI
IND vs NZ Toss: భారత్-కివీస్ మధ్య ఆఖరాట మొదలైపోయింది. టాస్ సమయంలో ఇరు టీమ్స్ తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాయి. మరి.. బరిలోకి దిగే ఆటగాళ్లు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..
ICC Champions Trophy 2025 Final: చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ మ్యాచ్ మరికొన్ని నిమిషాల్లో ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో కీలక పోరులో పక్కా చూడదగిన ఆటగాళ్లు ఎవరు.. ఎవరి ఆటను మిస్ అవ్వొద్దు.. అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ICC Champions Trophy Final: చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆఖరుకు చేరుకుంది. రెండు వారాల పాటు అభిమానులను ఉర్రూతలూగించిన ఈ టోర్నమెంట్‌లో ఇంకా ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది.
ICC Champions Trophy Final: చాంపియన్స్ ట్రోఫీలో ఆఖరాటకు రెడీ అవుతున్నాయి భారత్-కివీస్. గెలిచిన జట్టుకు ట్రోఫీ దక్కనుండటంతో ఫైనల్‌లో చెలరేగి ఆడాలని రెండు టీమ్స్ పట్టుదలతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రిడిక్షన్ ఎలా ఉంది.. ఎవరి వైపు మొగ్గు ఎక్కువగా ఉందో ఇప్పుడు చూద్దాం..
భారత్, న్యూజిలాండ్ జట్లు హోరాహోరీ పోరుకు సిద్దమవుతున్నాయి. మెగా ఫైనల్ కోసం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అయితే కీలక ఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టార్ ప్లేయర్ గాయపడినట్టు తెలుస్తోంది.
India Match Live Streaming: భారత్-న్యూజిలాండ్ మధ్య మరో సమరం జరగనుంది. అయితే ఈసారి జరగబోయేది నాకౌట్ ఫైట్. కప్పు కోసం జరిగే ఈ కొట్లాటను ఎక్కడ స్ట్రీమింగ్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం..
ICC Champions Trophy 2025 Final: 12 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకునేందుకు భారత్ ముందు సువర్ణావకాశం. రేపు కివీస్‌తో జరిగే ఆఖరి పోరులో గెలిస్తే కప్పుతో స్వదేశానికి చేరుకోవచ్చు.
IND vs NZ: కొదమసింహాల మధ్య కొట్లాటకు సర్వం సిద్ధమవుతోంది. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఫైట్ కోసం భారత్-న్యూజిలాండ్ రెడీ అవుతున్నాయి. దుబాయ్ వేదికగా జరిగే ఆఖరాటలో గెలిచిన టీమ్ కప్పుతో స్వదేశానికి బయల్దేరుతుంది.
Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ వ్యూహాలకు పదును పెడుతున్నాడు. కివీస్ కోసం కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మాస్టర్ స్ట్రాటజీలు రెడీ చేస్తున్నాడు. వీళ్లిద్దరూ త్రిశూల వ్యూహంతో సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Champions Trophy Final 2025: టీమిండియా బిగ్ చాలెంజ్‌కు రెడీ అవుతోంది. చాంపియన్స్ ట్రోఫీ వేటలో ఉన్న రోహిత్ సేన.. కప్పు కోసం ఆఖరాటకు సిద్ధమవుతోంది. ఇక్కడ గెలిస్తే ట్రోఫీతో స్వదేశానికి పయనం అవ్వొచ్చు.