• Home » Imran Khan

Imran Khan

Pakistan : ఇమ్రాన్‌ ఖాన్‌కు జైలు శిక్ష.. న్యాయ వ్యవస్థ నుదుట నల్ల మచ్చ.. : పీటీఐ

Pakistan : ఇమ్రాన్‌ ఖాన్‌కు జైలు శిక్ష.. న్యాయ వ్యవస్థ నుదుట నల్ల మచ్చ.. : పీటీఐ

తోషాఖానా బహుమతుల కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు జైలు శిక్ష విధించడంపై ఆయన నేతృత్వంలోని రాజకీయ పార్టీ పీటీఐ తీవ్రంగా స్పందించింది. ఈ శిక్ష విధించిన అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి హుమయూన్ దిలావర్ పక్షపాతంతో వ్యవహరించారని ఆరోపించింది. పక్షపాతంగల జడ్జి ఇచ్చిన పక్షపాతంతో కూడిన తీర్పును తిరస్కరిస్తున్నట్లు తెలిపింది.

Pakistan : తోషాఖానా కేసు.. ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ళ జైలు శిక్ష..

Pakistan : తోషాఖానా కేసు.. ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ళ జైలు శిక్ష..

పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు శనివారం గట్టి షాక్ ఇచ్చింది. తోషాఖానా కేసులో ఆయన దోషి అని నిర్థరించి, ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.1,00,000 జరిమానా విధించింది. ఇమ్రాన్‌పై నమోదైన ఆరోపణలు రుజువైనట్లు అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి హుమయూన్ దిలావర్ తెలిపారు.

Imran Khan: లాయర్ హత్య కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు తాత్కాలిక ఉపశమనం

Imran Khan: లాయర్ హత్య కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు తాత్కాలిక ఉపశమనం

పాకిస్థాన్‌ లోని క్వెట్టాలో ప్రముఖ న్యాయవాది అబ్దుల్ రజాక్ షార్ (అబ్దుల్ రజాక్ షార్) హత్య కేసులో ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌‌కు ఉపశమనం లభించింది. ఆగస్టు 9వ తేదీ వరకూ ఆయనను అధికారులు అరెస్టు చేయరాదంటూ పాక్ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Imran Khan: పీటీఐని నిషేధిస్తే ఇమ్రాన్ ఖాన్ తదుపరి ప్లాన్ ఇదే..!

Imran Khan: పీటీఐని నిషేధిస్తే ఇమ్రాన్ ఖాన్ తదుపరి ప్లాన్ ఇదే..!

పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌ స్థాపించిన పాకిస్థాన్ తెహ్రిక్ ఏ ఇన్సాఫ్‌ను ఏ క్షణంలోనైనా రద్దుచేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఇమ్రాన్ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, పీటీఐని రద్దు చేస్తే కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తానని, రాబోయే సార్వత్రిక ఎన్నికలను ఆ పార్టీ పేరుతోనే ఎదుర్కొని గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.

Imran Khan: ఆర్మీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ఇమ్రాన్‌ పేరు

Imran Khan: ఆర్మీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ఇమ్రాన్‌ పేరు

పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌ పై మరో కేసు నమోదైంది. మే 9న రావాల్పిండిలోని ఆర్మీ జనరల్ హెడ్‌క్వార్టర్స్‌పై దాడి ఘటనకు సంబంధించి తీవ్రవాద నిరోధక చట్టం(ATC) కింద కేసు నమోదు చేశారు.

Imran Khan: విరాట్ కోహ్లీ- పాక్ కెప్టెన్ బాబర్ ఆజంపై ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Imran Khan: విరాట్ కోహ్లీ- పాక్ కెప్టెన్ బాబర్ ఆజంపై ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli)- పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ బాబర్ ఆజంపై (Babar Azam) పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ వైద్యపరీక్షల్లో మద్యం, కొకైన్...ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడి

Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ వైద్యపరీక్షల్లో మద్యం, కొకైన్...ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడి

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ వైద్యపరీక్షల్లో మద్యం, కొకైన్ దొరికిందని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి అబ్దుల్ ఖదీర్ పటేల్ వెల్లడించారు.ఇమ్రాన్ ఖాన్ మూత్రం నమూనాలో ఆల్కహాల్, కొకైన్ వంటి విషపూరిత రసాయనాలు ఉన్నట్లు రుజువు అయిందని,దీంతో అతని మానసిక స్థైర్యం ప్రశ్నార్థకమని చెప్పి అబ్దుల్ ఖాదిర్ పటేల్ దుమారం రేపారు....

Pakistan : ఇమ్రాన్ ఖాన్ వ్యతిరేకుల వీరంగం.. పాకిస్థాన్ సుప్రీంకోర్టు ముట్టడి..

Pakistan : ఇమ్రాన్ ఖాన్ వ్యతిరేకుల వీరంగం.. పాకిస్థాన్ సుప్రీంకోర్టు ముట్టడి..

పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు అనేక కేసుల్లో గంపగుత్తగా ఉపశమనం కల్పించిన సుప్రీంకోర్టుపై సంకీర్ణ ప్రభుత్వంలో

Imran Khan: పాక్‌లో ప్రజాస్వామ్యం ఘోరం: ఇమ్రాన్ ఖాన్

Imran Khan: పాక్‌లో ప్రజాస్వామ్యం ఘోరం: ఇమ్రాన్ ఖాన్

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యం గతంలో ఎన్నడూ లేనంత అథమ స్థాయిలో ఉందని ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి, తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్‌ఖాన్ అన్నారు. న్యాయవ్యవస్థే దేశానికి ఏకైక ఆశాకిరణంగా ఉందని వ్యాఖ్యానించారు.

Fact Check : ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌పై ఫేక్ డాక్యుమెంట్ వైరల్

Fact Check : ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌పై ఫేక్ డాక్యుమెంట్ వైరల్

పాకిస్థాన్ (Pakistan) ప్రభుత్వానికి, మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌ (Imran Khan)కు అరెస్ట్ విషయంలో ఓ ఒప్పందం కుదిరిందని చెప్తూ ఓ ఫేక్

తాజా వార్తలు

మరిన్ని చదవండి