• Home » Imran Khan

Imran Khan

Pakistan: రిగ్గింగ్ జరిగిందంటూ పాక్‌లో హోరెత్తుతున్న నిరసనలు.. రంగంలోకి సైన్యం

Pakistan: రిగ్గింగ్ జరిగిందంటూ పాక్‌లో హోరెత్తుతున్న నిరసనలు.. రంగంలోకి సైన్యం

మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్-తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI),ఇతర పార్టీల మద్దతుదారులు సార్వత్రిక ఎన్నికలలో రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ దేశవ్యాప్త నిరసనలు చేపట్టారు. పాక్‌లో ఫిబ్రవరి 8న పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. 241 మిలియన్ల జనాభా కలిగిన పాక్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం, తీవ్ర వాదం, ఉగ్రవాదంతో పోరాడుతోంది.

Pakistan: పాకిస్థాన్ ఎన్నికల్లో హంగ్..! నవాజ్ షరీఫ్ ఏమన్నారంటే

Pakistan: పాకిస్థాన్ ఎన్నికల్లో హంగ్..! నవాజ్ షరీఫ్ ఏమన్నారంటే

పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికలు(Pakistan Elections) హంగ్ దిశగా సాగుతున్నాయి. మాజీ ప్రధానులు ఇమ్రాన్ ఖాన్, నవాజ్ షరీఫ్ బలపరచిన స్వతంత్ర అభ్యర్థులు చాలా చోట్ల విజయం సాధించారు. అయితే ఎన్నికల సంఘం గెలిచిన పార్టీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌ని ఇరకాటంలో పడేసిన ‘పెళ్లి’.. మరో ఏడేళ్లు జైలుశిక్ష

Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌ని ఇరకాటంలో పడేసిన ‘పెళ్లి’.. మరో ఏడేళ్లు జైలుశిక్ష

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే సైఫర్ కేసులో ఏడేళ్లు, తోషాఖానా అవినీతి కేసులో 14 ఏళ్ల జైలు శిక్ష పడిన ఆయనకు తాజాగా మరో షాక్ తగిలింది. బుష్రా బీబీతో తాను చేసుకున్న ‘వివాహం’ అతనిని ఊహించని ఇరకాటంలో పడేసింది.

Islamabad: ఇమ్రాన్ ఖాన్ భార్యనూ వదలని తోషాకానా కేసు.. జైలు శిక్ష ఎన్నేళ్లంటే..

Islamabad: ఇమ్రాన్ ఖాన్ భార్యనూ వదలని తోషాకానా కేసు.. జైలు శిక్ష ఎన్నేళ్లంటే..

తోషాకానా కేసులో(Toshakhana case) ఇప్పటికే తీర్పు వచ్చి శిక్షకు రెడీ అవుతున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు(Imran Khan) మరో చిక్కు వచ్చి పడింది. తాజాగా ఈ కేసులో ఆయన భార్య బుస్రా బీబీ( Bushra Bibi)కి కూడా 14 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఇస్లామాబాద్ కోర్టు తీర్పునిచ్చింది.

Pakistan: చలి ఎక్కువగా ఉంది.. ఎన్నికలు వాయిదా వేయండి.. తీర్మానాన్ని ఆమోదించిన సెనేట్..

Pakistan: చలి ఎక్కువగా ఉంది.. ఎన్నికలు వాయిదా వేయండి.. తీర్మానాన్ని ఆమోదించిన సెనేట్..

ఈ ఏడాది ఫిబ్రవరి 8న జరగనున్న జాతీయ సార్వత్రిక ఎన్నికలను వాయిదా వేయాలన్న డిమాండ్ ను పాకిస్తాన్ సెనేట్ ఆమోదించింది.

Pak National Elections: ఎన్నికల సంఘం కీలక నిర్ణయంతో ఇమ్రాన్ ఔట్..

Pak National Elections: ఎన్నికల సంఘం కీలక నిర్ణయంతో ఇమ్రాన్ ఔట్..

పాకిస్తాన్ నేషనల్ ఎలక్షన్స్‌లో పోటీ చేయాలనుకున్న మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆశలపై ఎన్నికల సంఘం నీళ్లు చల్లింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన దాఖలు చేసిన రెండు నామినేషన్లను తిరస్కరించింది.

Imran Khan: మరో వివాదంలో ఇమ్రాన్ ఖాన్.. పెళ్లికి ముందు ఆమెతో అక్రమ సంబంధం.. బయటపెట్టిన పనోడు

Imran Khan: మరో వివాదంలో ఇమ్రాన్ ఖాన్.. పెళ్లికి ముందు ఆమెతో అక్రమ సంబంధం.. బయటపెట్టిన పనోడు

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను వరుస వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పుడప్పుడే ఆయన కష్టాలు తగ్గే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. రోజురోజుకు ఆయన పేరు ఏదో ఒక వివాదంతో ముడిపడి ఉంటోంది..

Viral Video: మీడియా లైవ్‌లో చెప్పుతో కొట్టుకున్న పాకిస్థాన్ లీడర్లు

Viral Video: మీడియా లైవ్‌లో చెప్పుతో కొట్టుకున్న పాకిస్థాన్ లీడర్లు

టీవీ లైవ్ డిబెట్ల(TV Live Debates)లో లీడర్ల వాదనలు చూస్తూనే ఉంటాం. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ, వ్యక్తిగత విమర్శలకు సైతం వెనకాడబోరు. అవి చాలవనుకుంటే ఏకంగా భౌతికదాడులకు దిగుతారు. ఇలాంటి ఉదంతాలు భారత మీడియా చరిత్రలో చాలానే చూశాం. అయితే దాయాది దేశం పాకిస్థాన్(Pakisthan) లో అచ్చం ఇలాంటి ఘటనే జరిగింది.

Imran khan: తోషాఖానా కేసులో ఇమ్రాన్‌ఖాన్‌‌ జైలు‌ శిక్ష నిలిపివేత

Imran khan: తోషాఖానా కేసులో ఇమ్రాన్‌ఖాన్‌‌ జైలు‌ శిక్ష నిలిపివేత

పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్‌ఖాన్‌కు భారీ ఊరట లభించింది. తోషాఖానా కేసులో ట్రయల్ కోర్టు విధించిన మూడేళ్ల జైలు శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు మంగళవారంనాడు నిలిపివేసింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ బెయిలుపై విడుదలయ్యేందుకు మార్గం సుగగమైంది.

Imran Khan: నా భర్తపై విషప్రయోగం జరగొచ్చు... ఇమ్రాన్ భార్య బుష్రా ఆందోళన

Imran Khan: నా భర్తపై విషప్రయోగం జరగొచ్చు... ఇమ్రాన్ భార్య బుష్రా ఆందోళన

తోషఖానా కేసులో అటక్ జైలులో ఉన్న తన భర్త, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలకు ప్రమాదం ఉందని, జైలులో ఆనయపై విష ప్రయోగం జరగవచ్చని ఆయన భార్య బుష్రా బీబీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు పంజాబ్ హోం శాఖ కార్యదర్శికి శనివారంనాడు ఆమె ఒక లేఖ రాశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి