Home » Hyderabad Black Hawks
మాజీ మంత్రి దానం నాగేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓట్ల తొలగింపులో ఎన్నికల కమిషన్ వైఖరి మార్చుకోవాలన్నారు.
గండిపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో భారీగా ఆల్ఫాజోలం పట్టుబడింది. సైబరాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించి మొత్తం 1.769 కిలోల ఆల్ఫాజోలాన్ని స్వాధీనం చేసుకున్నారు.
గోదావరి పుష్కరాలు-2027పై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబు అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది.
హైదరాబాద్‌లోని సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి కొందరు యువకులు వీరంగం సృష్టించారు. ఐడీ ప్రూఫ్ అడిగినందుకు హోటల్ సిబ్బందిపై నలుగురు వ్యక్తులు దాడి చేశారు.
హైదరాబాద్‌లోని పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స కోసం వచ్చిన యువతిపై ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడం కలకలం రేపుతోంది.
హైదరాబాద్ జిల్లాలోని ఓ పార్లమెంట్ పరిధిలో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్) జోరుగా సాగుతుండగా.. మరో పార్లమెంట్ పరిధిలో నామ్ కే వాస్తేగా జరుగుతోంది.
హైదరాబాద్‌లోని గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడ్డ దొంగలు పెద్ద మొత్తంలో బంగారు నగలు, నగదును దోచుకెళ్లారు.
మాజీ సీఎం కేసీఆర్‌తో కేటీఆర్, హరీశ్ రావు సమావేశమయ్యారు. బీఆర్‌ఎస్ ప్లీనరీ, జీవన్ రెడ్డి చేరికపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ నగరంలో ప్రజా రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణకు బ్లూకోట్స్, పెట్రోలింగ్ వాహనాలతో రాత్రీపగలు (24/7) పోలీస్ గస్తీ నిర్వహిస్తున్నామని సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు.
దీపావళి నేపథ్యంలో వరుస సెలవులు రావడంతో హైదరాబాద్ వాసులు తమ స్వస్థలాల బాట పడుతున్నారు. దీంతో టీజీఎస్, ఏపీఎస్ ఆర్టీసీలతో పాటు ప్రైవేట్ బస్సులకు భారీ డిమాండ్ నెలకొంది. ఇదే అదనుగా ప్రైవేటు బస్సుల టికెట్ ధరలకు రెక్కలొచ్చాయి.