Home » Horoscope Today
నేడు 6-06-2025 బుధవారం, ప్రయాణాలు, చ ర్చలకు అనుకూలమైన రోజు. విద్యార్థులు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు...
నేడు 6-06-2025 మంగళవారం, ఉదయం చర్చల్లో జాగ్రత్త పాటించాలి మధ్యాహ్నం నుంచి దూరంలో ఉన్న కుటుంబ సభ్యుల కలయిక ఆనందం కలిగిస్తుంది...
నేడు 6-06-2025 సోమవారం, ప్రయాణాలు, చ ర్చల్లో జాగ్రత్తలు పాటించాలి. డ్రైవింగ్‌లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది...
నేడు 8-06-2025 ఆదివారం, పెట్టుబడులకు సంబంధించిన విలువైన పత్రాలు అందుకుంటారు. బిల్లులు, ఫీజులు చెల్లిస్తారు...
నేడు 07-06-2025, శనివారం. పన్నులు, పెట్టుబడులకు సంబంధించిన చర్చల్లో ఆచితూచి వ్యవహరించాలి. విలువైన పత్రాలు అందుకుంటారు.
నేడు 6-06-2025 శుక్రవారం, ప్రియతములతో చర్చలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. పెట్టుబడులకు సంబంధించిన లావాదేవీలకు అనుకూలం..
నేడు 5-06-2025 గురువారం, జనసంబంధాలు విస్తరిస్తాయి. భాగస్వామి గురించి కీలక సమాచారం అందుకుంటారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి...
నేడు 4-06-2025 బుధవారం, బంధుమిత్రులతో వేడుకలు, విందు వినోదాల్లో పాల్గొంటారు. సన్నిహితులతో ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి...
నేడు 03-06-2025 మంగళవారం, ఆశించిన ఫలితాలు సాధించేందుకు అధికంగా శ్రమించాల్సి వస్తుంది.. సన్నిహితుల ఆరోగ్యం కలవరపెడుతుంది...
నేడు 02-06-2025 సోమవారం, ఇంటర్వ్లూలో విజయం సాధిస్తారు. సహోద్యోగులతో చర్చలు ఆనందం కలిగిస్తాయి. వైద్య, పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారికి..