Home » Hongkong
ప్రపంచంలోనే అతిపెద్ద అగ్ని ప్రమాదాల్లో ఒకటిగా మారింది హాంకాంగ్ భారీ అగ్ని ప్రమాదం. ఈ ప్రమాదాన్ని చూసి మానవాళి ఉలిక్కిపడుతోంది. ప్రతీ గంట.. గంటకూ మృతుల సంఖ్య పెరుగుతుండటం, అగ్నిమాపక సిబ్బంది సైతం ప్రాణాలు కోల్పోవడం..
క్రికెట్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఆసియా కప్ 2025, నేడు అబుదాబి షేక్ జాయిద్ స్టేడియంలో మొదలవుతుంది. గ్రూప్ బీలో ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ మధ్య ఈరోజు ఫస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచులో ఏ జట్టు గెలిచే ఛాన్స్ ఎక్కువ, పిచ్ పరిస్థితి ఏంటనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
దేశం కోసం ఏమైనా చెయ్యాలి అనే తన కోరిక నెరవేరలేదని, ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీలో సీటు దక్కలేదని, అయితే ఒక రేడియో వ్యాఖ్యాతగా, ఆ కలని సాకారం చేసుకునే అవకాశం లభిస్తుందని ఊహించలేద టోరీ రేడియో వ్యాఖ్యాత జయ పీసపాటి పేర్కొన్నారు. తన రేడియో షో పేరు జై హింద్ అని చెబుతూ ఆ పేరు ఎంచుకున్నందుకు గల కారణాలను వివరించారు.
విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తడంతో సేఫ్టీ ప్రోటాకాల్‌కు అనుగుణంగా విమానాన్ని హాంగ్‌కాంగ్‌కు పైలట్ తిరిగి మళ్లించారు.
ఆసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రాలపై హాంకాంగ్, సింగపూర్‌లో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో, ప్రజలు అలర్ట్‌గా ఉండాలని, బూస్టర్ డోసులు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
హాంకాంగ్‌లోని హిందూ దేవాలయంలో సత్యనారాయణ స్వామి సామూహిక పూజ వైభవంగా జరిగింది. ఈ వార్షిక ఉత్సవాన్ని వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి, ఆమె బృందం ఘనంగా నిర్వహించారు. వారు ఈ కార్యక్రమాన్ని ఒక దశాబ్దం కాలం నుంచి నిర్వహిస్తున్నారు.
కామవాంఛలపై అదుపు కోసం టీనేజర్లకు హాంగ్‌కాంగ్ అధికారులు తాజాగా చేసిన సూచనలు వివాదాస్పదంగా మారాయి. లైంగిక విద్యకు సంబంధించి మార్గదర్శకాల పేరిట అక్కడి విద్యాశాఖ పలు సూచనలు చేసింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హాంగ్‌కాంగ్‌లో జేమీ లీవర్ పండించిన నవ్వుల డోలలు!
హాంగ్‌కాంగ్‌లోని హ్యాపి వ్యాలీ హిందూ టెంపుల్‌లో శనివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో శాస్త్రోక్తంగా ‘ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య’ వారు నిర్వహించారు.
దక్షిణ చైనాలోని హాంకాంగ్ నగరంలో కనీవినీ ఎరుగని స్థాయిలో భారీ వర్షాలు దంచికొట్టాయి. ఈ దెబ్బకు.. నగరమంతా చెరువులా మారింది. వీధులు, సబ్‌వేలు నీటమునిగాయి. గురువారం రాత్రి 11 గంటల నుంచి 12 గంటల వరకు...