• Home » Home Minister Anitha

Home Minister Anitha

Anitha: అలాంటి వారిపై ప్రత్యేక చట్టం: హోం మంత్రి అనిత

Anitha: అలాంటి వారిపై ప్రత్యేక చట్టం: హోం మంత్రి అనిత

రవీంద్ర రెడ్డి గురించి అనిత ప్రస్తావించారు. రవీంద్ర రెడ్డి తప్పు చేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కానీ రవీంద్ర రెడ్డిని కాపాడేందుకు జగన్ అండ్ కో ప్రయత్నిస్తోంది. లీగల్ టీమ్‌తో జగన్ వార్ రూమ్ మెయింటెన్ చేస్తున్నాడు. రవీంద్ర రెడ్డి ఎవరో కాదు జగన్ సతీమణీ భారతీ పీఏ అని తెలుస్తోంది అని చెప్పుకొచ్చారు.

Anitha: హోం మంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు

Anitha: హోం మంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ నోటి వెంట వినకూడని మాటలు వస్తున్నాయని మండిపడ్డారు. మా కుటుంబ సభ్యులపై నీచంగా మాట్లాడుతున్నారని తెలిపారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం తమదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం జనరంజక పాలన అందిస్తోందని తెలిపారు.

Pawan Kalyan: ఏం చేశామంటే.. పవన్‌కు అనిత వివరణ

Pawan Kalyan: ఏం చేశామంటే.. పవన్‌కు అనిత వివరణ

అనితపై వ్యాఖ్యల తర్వాత డిప్యూటీ సీఎం పవన్- హోం మంత్రి కలిసి సమావేశంలో పాల్గొన్నారు. ఇద్దరు నేతలు దగ్గరగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇదే అంశంపై హోం మంత్రి అనిత వివరణ ఇచ్చారు.

Home Minister Anitha: ఆడపిల్లలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలన్నదే జగన్ ఆలోచన

Home Minister Anitha: ఆడపిల్లలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలన్నదే జగన్ ఆలోచన

గ్రామపంచాయతీల నిధులు కూడా మాజీ సీఎం జగన్ దోచుకున్నారని హోంమంత్రి అనిత విమర్శించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి సింపతీ క్రియేట్ చేయడం జగన్‌కి అలవాటుగా మారిందని మండిపడ్డారు. ఆడపిల్లలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలన్నదే జగన్ ఆలోచన అని హోంమంత్రి అనిత విమర్శించారు.

Anitha: విద్యార్థిని మరణం విషాదకరం: హోం మంత్రి అనిత

Anitha: విద్యార్థిని మరణం విషాదకరం: హోం మంత్రి అనిత

ఇంటర్ చదువుతున్న బాలిక దస్తగిరమ్మపై దాడి అనంతర దృశ్యాలు, పరిస్థితులు తనను తీవ్రంగా కలచివేశాయన్నారు. పెట్రోల్ పోసి నిప్పంటించిన విఘ్నేష్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు నేతృత్వంలో నాలుగు బృందాలు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి అరెస్ట్ చేశారన్నారు.

800 మంది ప్రత్యేక పోలీసు అధికారులను కేటాయించండి

800 మంది ప్రత్యేక పోలీసు అధికారులను కేటాయించండి

రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద నిర్మూలనకు సహకరించాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు రాష్ట్ర హోం మంత్రి అనిత విజ్ఞప్తి చేశారు.

Home Minister Anitha : ప్రజా పోలీసింగ్‌ మా లక్ష్యం

Home Minister Anitha : ప్రజా పోలీసింగ్‌ మా లక్ష్యం

‘పోలీసులు ఉన్నది ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడానికి. గత ప్రభుత్వం ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసి సొంత ప్రతీకారాలకు వాడుకుంది. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో ప్రజా పోలీసింగ్‌కే ప్రాధాన్యమిస్తాం.

 kadambari Jethwani: మరోసారి సంచలన విషయాలు బయటపెట్టిన  నటి కాదంబరి జెత్వాని

kadambari Jethwani: మరోసారి సంచలన విషయాలు బయటపెట్టిన నటి కాదంబరి జెత్వాని

తనను మానసికంగా, శారీరకంగా వైసీపీ నేతలు ఇబ్బంది పెట్టారని ముంబై నటి కాదంబరి జెత్వాని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను కోరానని అన్నారు. ఎన్టీఏ కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలకు నటి కాదంబరి జెత్వాని ధన్యవాదాలు తెలిపారు.

Badrinath Yatra: బద్రీనాథ్ యాత్రకు వెళ్లిన తెలుగు వారు సురక్షితం

Badrinath Yatra: బద్రీనాథ్ యాత్రకు వెళ్లిన తెలుగు వారు సురక్షితం

Andhrapradesh: బద్రీనాథ్ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులు సురక్షితంగా ఉన్నారు. యాత్రికులతో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే తెలుగు యాత్రికులకు సంబంధించి ఢిల్లీ ఏపీభవన్ అధికారులతో హోంమంత్రి సమన్వయం చేశారు.

Anitha: వాళ్లు ఉగ్రవాదుల కన్నా చాలా డేంజర్.. హోంమంత్రి  సంచలన కామెంట్స్

Anitha: వాళ్లు ఉగ్రవాదుల కన్నా చాలా డేంజర్.. హోంమంత్రి సంచలన కామెంట్స్

Andhrapradesh: ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్స్ అంశంపై హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బోట్స్ వాటికంత అవే కొట్టుకు రావా అని కొందరు అంటున్నారని.. ఎలా వస్తాయని ప్రశ్నిస్తూ.. వీరు ఉగ్రవాదుల కంటే చాలా డేంజర్ అంటూ వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి