Home » Holi
ఆనంద కేళి రంగుల హోళి రానే వచ్చింది. చిన్నా, పెద్ద, పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పండుగను జరుపుకుంటారు. అయితే.. ఈ పండుగ సందర్భంగా కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే పండుగ కాస్త విషాదానికి దారి తీసే పరిస్థితులున్పాయి.
మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం ఓ బ్యాడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే.. రేపు మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు.
హోలీ పండుగ రంగులు పడకుండా పీస్ కమిటీలతో సంప్రదించి జామా మసీదు చుట్టూ పరదాలు కట్టారు. రంజాన్ మాసం శుక్రవారంనాడే హోలీ పండుగ రావడంతో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
ఓ మహిళ హోలీని పురస్కరించుకుని అందరికీ వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం రకరకాలుగా ఆలోచించి చివరకు వినూత్న ఏర్పాట్లు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..
BSNL Incredible Offer: BSNL వినియోగదారులకు గుడ్ న్యూస్. హోలీ సందర్భంగా BSNL తమ కస్టమర్ల కోసం స్పెషల్ రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ బంపర్ ఆఫర్ సద్వినియోగం చేసకున్న యూజర్లకు 365 రోజుల పాటు హై స్పీడ్‌తో ఫ్రీ డేటా, ఫ్రీ కాల్స్ దక్కుతాయి. ఆ ప్లాన్ ఏదంటే..
హోలీ పండగ నేపథ్యంలో నగరంలోని చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి మాల్దా టౌన్‌కు ప్రత్యేక రైళ్లను నడుతున్నామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 18న సాయంత్రం 6.10గంటలకు మాల్దా టౌన్ నుంచి ప్రత్యేక రైలు(03430) బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4గంటలకు చర్లపల్లికి చేరుకుంటుందని తెలిపారు.
Pre-Holy Tips For SkinCare : రంగుల పండుగ హోలీకి సమయం దగ్గరపడుతోంది. వేడుకల్లో ఉత్సాహంగా రంగులు చల్లుకోవాలని అందరూ ఆతృతగా ఎదురుచూస్తుంటారు. అయితే, హోలీ వేడుకల్లో ఉపయోగించే రంగులలో చర్మానికి హాని కలిగించే రసాయనాలు ఉంటాయి. కాబట్టి, మీరు ముందుగానే మీ చర్మ సంరక్షణకు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. అందుకే, కొన్ని ప్రీ-హోలీ చర్మ సంరక్షణ చిట్కాలు మీకోసం..
విద్యార్థుల క్రమశిక్షణా రాహిత్యంపై జిల్లా యంత్రాగం విచారణ జరిపి, నలుగురు విద్యార్థి నాయకులను ఘటనకు బాధ్యులుగా గుర్తించినట్టు కళాశాల ప్రిన్సిపాల్ అనామిక జైన్ తెలిపారు. ఆ నలుగురుని కళాశాల నుంచి బహిష్కరిస్తూ, వారిని టీసీలు తీసుకోవాలని ఆదేశించినట్టు వివరించారు.
ప్రస్తుత సమాజంలో చాలా మంది యువత చెడు అలవాట్లకు బానిసలపై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మరికొందరు ప్రేమ పేరుతో పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే. ఇంకొందరు ప్రేమికులు.. రద్దీ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ప్రజల ఆగ్రహానికి గురవుతుంటారు. ఇలాంటి..
హోలీ వేళ నగరంలో మద్యం విచ్చలవిడిగా లభ్యమైంది. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు నగరంలో మద్యం విక్రయాలను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినా అమ్మకాలు ఆగలేదు.