• Home » Hindupur

Hindupur

Hindupuram: హిందూపురంలో బాలయ్య హ్యాట్రిక్ విక్టరీని దీపిక అడ్డుకోగలరా..? సర్వేలో ఏం తేలిందంటే..

Hindupuram: హిందూపురంలో బాలయ్య హ్యాట్రిక్ విక్టరీని దీపిక అడ్డుకోగలరా..? సర్వేలో ఏం తేలిందంటే..

హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా మహిళా నాయకురాలు టిఎన్ దీపికను వైసీపీ అధిష్ఠానం నియమించింది. ఈ నియామకం వెనుక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చక్రం తిప్పినట్లు సమాచారం. రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి ముచ్చటగా మూడోసారి నందమూరి బాలకృష్ణ, వైసీపీ నుంచి దీపిక తలపడటం దాదాపుగా ఖాయమైంది.

Deepika YSRCP: ఎవరీ దీపిక.. సీఎం సమీక్షకు ఆమెకు ఆహ్వానం ఎందుకు అందిందంటే..

Deepika YSRCP: ఎవరీ దీపిక.. సీఎం సమీక్షకు ఆమెకు ఆహ్వానం ఎందుకు అందిందంటే..

సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఇన్‌చార్జిల సమీక్షకు హిందూపురం నుంచి ఇన్‌చార్జి ఇక్బాల్‌ను కాదని దీపికకు పిలుపు రావడంపై ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి.

AP News: కొత్త వాహనానికి తరచూ రిపేర్లు రావడంతో షోరూమ్ ఎదుటే ఆ యువకుడు...

AP News: కొత్త వాహనానికి తరచూ రిపేర్లు రావడంతో షోరూమ్ ఎదుటే ఆ యువకుడు...

కొత్తగా ఏదైనా వాహనం తీసుకుంటే దాన్ని ఎంతో అపూరూపంగా చూసుకుంటాం. అయితే కొత్త వాహనం తరచూ రిపేర్లు వచ్చి ఇబ్బందులు పెడుతుంటే మాత్రం విసుగెత్తిపోతుంటాం.

AP High Court: హిందూపురం సీఐపై హైకోర్టు ఆగ్రహం

AP High Court: హిందూపురం సీఐపై హైకోర్టు ఆగ్రహం

అనంతపురం జిల్లా: హిందూపురం సీఐ (CI Ismail) ఇస్మాయిల్‌పై ఏపీ హైకోర్టు (AP High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది.

TarakaRatna : తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్డేట్.. ఆయన కామెంట్స్‌తో ఫ్యాన్స్‌లో పెరిగిపోయిన ఆందోళన.. ఏం జరుగుతుందో..?

TarakaRatna : తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్డేట్.. ఆయన కామెంట్స్‌తో ఫ్యాన్స్‌లో పెరిగిపోయిన ఆందోళన.. ఏం జరుగుతుందో..?

గుండెపోటుతో (Heart Attack) బెంగళూరు నారాయణ హృదయాలయ (Narayana Hrudayalaya) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీ నటుడు నందమూరి తారకరత్న...

AP News: మరో వివాదంలో ఎంపీ గోరంట్ల మాధవ్..

AP News: మరో వివాదంలో ఎంపీ గోరంట్ల మాధవ్..

అనంతపురం: హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి