Home » Health tips
Banana Benefits: రోజూ అరటి పండు తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు(Health Experts) చెబుతుంటారు. ఎందుకంటే అరటి పండులోని(Banana) పోషకాలు శరీరానికి(Proteins) ఎంతో మేలు చేస్తాయి. అందుకే చాలా మంది భోజనం తర్వాత అరటిపండు తింటుంటారు. అరటిపండును కొంత మంది సలాడ్, జ్యూస్‌లా కూడా తీసుకుంటారు.
తరచుగా కొందరు ఛాతీ బిగుసుకుపోయినట్టు, ఛాతీ భారంగా ఉన్నట్టు ఫిర్యాదు చేస్తుంటారు. ముఖ్యంగా రాత్రి నిద్రించే సమయంలో ఇలా అవుతుందని చెబుతుంటారు.
ఆరోగ్యకరమైన ఆహారంలో మొక్కల ఆధారిత ఆహారానికి ప్రాధాన్యత ఉంది. ఇవి తీసుకుంటే జరిగేదిదే..
ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారాన్ని తప్పనిసరిగా తినాలి. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, మాంసం వంటివి డైట్ లో భాగం చేసుకోవాలి. మనం తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషకాలు సమపాళ్లల్లో ఉండేలా చూసుకోవాలి.
Lifestyle: ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలని, ఎలాంటి టెన్షన్‌లు లేకుండా హ్యాపీగా జీవించాలని(Happy Life) కోరుకుంటారు. కానీ నేటి బిజీ లైఫ్‌లో అది సాధ్యమయ్యే పనికాదని అందరికీ తెలుసు. పని ఒత్తిళ్లు, కుటుంబ సమస్యలు కారణంగా చాలా మంది తరచుగా ఒత్తిడికి గురవుతుంటారు. డిప్రెషన్‌కు(Depression) లోనవుతారు. ఇది వ్యక్తి మానసిక స్థితిని పాడుచేయడమే కాకుండా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
Juice for Constipation Issues: ఒక్కోసారి చిన్న చిన్న అంశాలే మన ఆరోగ్యాన్ని(Health) తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఇలాంటి సాధారణ సమస్యల్లో మలబద్ధకం(Constipation) ఒకటి. వారానికి మూడుసార్ల కంటే తక్కువ మల విసర్జన జరిగితే.. దానిని మలబద్ధకం అంటారు. మల విసర్జన సమయంలో రక్తం వస్తున్నట్లయితే.. మలబద్ధకం సమస్య తీవ్రమైనట్లుగా వైద్యులు పరిగణిస్తారు. బాధితుల్లో తీవ్రమైన నొప్పి కూడా ఉంటుంది.
Vitamin B12 Deficiency: ఆరోగ్యం బాగుండాలంటే.. మంచి పోషకాలు ఉన్న ఆహారం(Healthy Food) తీసుకోవాలి. అలాగే జీవన శైలి కూడా బాగుండాలి. రోజూ వ్యాయామం చేయాలి. సమయానికి నిద్రపోవాలి. ఇవన్నీ సక్రమంగా ఉంటేనే మన ఆరోగ్యం(Health) బాగుంటుంది. కానీ, ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ప్రతి ఒక్కరి లైఫ్ ఉరుకులు, పరుగులు మీద సాగుతోంది. ప్రస్తుత కాలంలో 30 ఏళ్ల దాటిన యువతీ, యువకులు కాళ్లు, కీళ్ల నొప్పులు..
మహిళల జీవితంలో ఆరోగ్యపరంగా చాలా సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతి దశలోనూ ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఈ పో,కాలు అవసరం.
వేసవికాలం మండే ఎండలనే కాదు.. చాలా రుచులను వెంటబెట్టుకొస్తుంది. వీటిలో కర్భూజ కూడా ఉంటుంది. దీని గురించి ఈ నిజాలు తెలిస్తే..
చాలామందికి ఉదయాన్నే కాఫీ తాగందే ఓ పనులు మొదలు పెట్టే అలవాటు ఉండదు. ఇలా తాగితే ఏం జరుగుతుందంటే..