• Home » Health tips

Health tips

Pain Relief : అలవాట్లతోనే అగచాట్లు

Pain Relief : అలవాట్లతోనే అగచాట్లు

మెడనొప్పి, నడుము నొప్పి, తల నొప్పి... అందర్నీ ఏదో ఒక సందర్భంలో వేధించే నొప్పులే ఇవన్నీ! అయితే ఇవే నొప్పులు సర్జరీ వరకూ దారి తీయకుండా ఉండాలంటే వైద్యులను కలిసి మూల కారణాన్ని కనిపెట్టాలి.

Navya : సులువైన చికిత్సలు

Navya : సులువైన చికిత్సలు

నీటి సంబంధ రుగ్మతలు దరి చేరకుండా వేడి చేసిన నీరే తాగాలి.

Navya : పేగులు జారితే.. ప్రమాదమే

Navya : పేగులు జారితే.. ప్రమాదమే

ఏదైనా అంతర్గత అవయవం తన స్థానం నుంచి బయటకు చొచ్చుకురావటాన్నే ‘హెర్నియా’ అంటారు. దీన్లో ఎన్నో రకాలున్నా అత్యంత సాధారణంగా కనిపించే సమస్య...‘ఇంగ్వైనల్‌ హెర్నియా’.

Doctor : ఒళ్లంతా  అల్ట్రాసౌండ్

Doctor : ఒళ్లంతా అల్ట్రాసౌండ్

మనం ఎంత దూరం నడుస్తున్నామో.. మన గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో.. బీపీ.. సుగర్‌లు ఎంత ఉన్నాయో చెప్పే పరికరాలు ఇప్పటికే మనకు మార్కెట్లో అందుబాటులోకి వచ్చేశాయి.

Monsoon Health Tips: రోగ నిరోధక శక్తిని పెంచే 5 బెస్ట్ ఫుడ్స్..

Monsoon Health Tips: రోగ నిరోధక శక్తిని పెంచే 5 బెస్ట్ ఫుడ్స్..

Monsoon Health Tips: వర్షాకాలంలో చల్లటి వాతావరణం, అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్‌లో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం చాలా కీలకం. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం వలన అనారోగ్యాలను దూరం చేయడంతో పాటు..

Health Tips : అజీర్తి అంతం ఇలా!

Health Tips : అజీర్తి అంతం ఇలా!

అడపాదడపా బాధిస్తే ఫరవాలేదు. కానీ అదే పనిగా అజీర్తి వేధిస్తుంటే సమస్యను సీరియ్‌సగానే పరిగణించాలి. కారణాలను వెతికి, వాటిని సరిదిద్దడంతో పాటు అవసరాన్ని బట్టి సమర్థమైన చికిత్స తీసుకోవాలి.

Health Tips : ఎముకలెందుకు గుల్లబారతాయి?

Health Tips : ఎముకలెందుకు గుల్లబారతాయి?

30 ఏళ్ల వయసుకి చేరుకునేసరికి ఎముకలు పూర్తి సాంద్రతను సంతరించుకుంటాయి. ఆ తర్వాత ఎముక పునర్నిర్మాణం మొదలవుతుంది. ఈ మార్పులన్నీ సక్రమంగా జరగాలంటే తగినంత క్యాల్షియం శరీరానికి అందుతూ ఉండాలి.

Health Tips : ‘డ్యాష్‌’ డైట్‌

Health Tips : ‘డ్యాష్‌’ డైట్‌

డైటరీ అప్రోచెస్‌ టు స్టాప్‌ హైపర్‌టెన్షన్‌ అనే డ్యాష్‌ డైట్‌ను అమెరికాకు చెందిన డాక్టర్‌. మార్లా హెల్లర్‌ కనిపెట్టింది.

Turmeric: పరగడుపున పసుపు నీళ్లు తాగితే ఇన్ని లాభాలా

Turmeric: పరగడుపున పసుపు నీళ్లు తాగితే ఇన్ని లాభాలా

పసుపు.. వంటింట్లో ఇది ముఖ్యమైన పదార్థం. పసుపు ఆహారానికి రంగు, రుచిని పెంచడమే కాదు.. అనేక వ్యాధుల్ని నయం చేస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక చిటెకెడు పసుపును తీసుకుంటే ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు.

Navya's Kitchen: వాక్కాయ షర్బత్‌

Navya's Kitchen: వాక్కాయ షర్బత్‌

వాక్కాయని ‘వాక కాయ’ అంటారు. ‘వాకం’ అంటే అనుకూలంగా పని చేసేదని. పొదలాగా ఎత్తుగా పెరిగే ముళ్లతో కూడిన అడవి మొక్క ఇది. రోడ్డు పక్కన కూడా పెరుగుతుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి