Home » Health Secrets
వేళ్లు విరుచుకునే అలవాటు దాదాపు చాలామందిలో ఉంటుంది. రిలీఫ్‌గా, సరదాగా అనిపిస్తుందని ఇలా చేయడం సహజంగా చూస్తూనే ఉంటాం. అయితే, ఈ అలవాటు ఉన్న వారిలో ఇలాంటివారికి ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంది. .
నిద్ర లేచిన వెంటనే మనం ఏం చేస్తున్నాం అనేదే ఆ రోజు మొత్తం చేసే పనులను డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఉదయం లేవగానే ఈ వస్తువుల్లో ఏ ఒక్కటీ పొరపాటున కూడా చూడకండి. అలా చేస్తే ఆ రోజు ఏ పని చేసినా విజయవంతం కాదు..
మచ్చల్లేని మృదువైన చర్మం కావాలని ఎవరూ మాత్రం కోరుకోరు. అందుకోసం ఖరీదైన క్రీంలు రాయాల్సిన పని లేదు. ఈ సహజ పానీయాలు తాగడం అలవాటు చేసుకుంటే మీ చర్మం మెరిసిపోవడం ఖాయం..
ప్రతి మహిళా నెలసరి సమస్యను నెల నెలా భరించాల్సిందే. కడుపు నొప్పి, అలసట, నీరసం, ఇలా రకరకాల సమస్యలు సహజంగానే ఉంటాయి. కానీ, కొందరిలో నొప్పి తీవ్రంగా ఉంటుంది. అందుకు ఈ తప్పులే కారణం కావచ్చు..
ఎక్కువసార్లు ముఖం కడుక్కుంటే తాజా అనుభూతితో పాటు చర్మం శుభ్రంగా ఉంటుందని భ్రమ పడుతుంటారు చాలామంది. అందుకని పదే పదే ఫేస్ వాష్ చేస్తుంటారు. ఇది చాలా పొరపాటు అని అంటున్నారు చర్మనిపుణులు. ఇలా మాటిమాటికీ ముఖం కడుక్కుంటే మేలు జరగకపోగా కీడే అధికమని సూచిస్తున్నారు. మరి, రోజుకు ఎన్నిసార్లు ఫేస్ వాష్ చేస్తే ముఖం కాంతివంతంగా కనిపిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..
మహిళలు, పురుషుల మధ్య తేడా జన్యువులు, హార్మోన్ల ప్రభావం, పోషణ వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. పురుషులు హైట్ పెరిగేందుకు టెస్టోస్టిరోన్ హార్మోన్ ఉపయోగపడుతుందని అంటున్నారు. అలాగే ఆడవారిలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుందని, అది బోన్స్ పెరుగుదలకు నియంత్రిస్తుందని చెబుతున్నారు.
పురుషాంగం ఆరోగ్యంగా ఉండేందుకు విటమిన్ బి-12, విటమిన్ డి, విటమిన్ ఇ ఎంతగానో ఉపయోగపడతాయని వైద్యులు చెబుతున్నారు. ఇవి పురుషాంగానికి రక్త ప్రసరణ పెరిగేలా చేసి దాని పనితీరును మెరుగుపరుస్తాయని అంటున్నారు.
ఫ్లాక్స్ సీడ్స్ వీటినే తెలుగులో అవిసె గింజలు అంటారు. చిరుధాన్యాల్లో ఇవి ప్రధానమైనవి. చూసేందుకు నల్లగా చిన్నగా ఉన్నా.. వీటిని రోజూ ఓ టీ స్పూన్ తింటే చాలు ఎన్నో రోగాలకు చెక్ పెట్టొచ్చు. ముఖ్యంగా అవిసె గింజలతో క్యాన్సర్ కణాలను నిరోధించవచ్చు.
మీకు ఎసిడిటీ సమస్య ఉందా.. మందులు వాడినా పెద్దగా ఉపశమనం లభించకపోతే ఒకసారి ఈ హోం రెమెడీస్ ప్రయత్నించండి. మీ వంటగదిలో ఉండే వస్తువులతో తక్షణమే ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందడి..
అన్నం ఫ్రిజ్‌లో నిల్వ చేస్తున్నారా.. అయితే, ఎన్ని రోజులు నిల్వ చేయాలి? ఎన్నిసార్లు వేడి చేసుకుని తినాలో తెలుసా ? ఇలా నిల్వ చేసిన ఆహారం తింటే ఆరోగ్యానికి చాలా డేంజర్ అంటున్నారు నిపుణులు..