Home » Health news
Swimming Pools: ఎండాకాలం వచ్చిందంటే చాలు నగరాల్లోని చాలా మంది స్విమ్మింగ్ పూల్స్‌కు క్యూ కడుతుంటారు. గంటలు, గంటలు నీళ్లలోనే గడిపేస్తుంటారు. ఇలా చేయటం వల్ల కళ్లు ప్రమాదంలో పడతాయని డాక్టర్లు చెబుతున్నారు. కంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
శరీరానికి శక్తి కావాలంటే భోజనం చేయడం తప్పనిసరి. అయితే మనం తిన్న ఆహారం శక్తిగా మారాలంటే.. మనం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా భోజనం తర్వాత కొన్ని పనులు అస్సలు చేయకూడదు. అవేంటో తెలుసుకుని.. జాగ్రత్తగా ఉంటే.. మీరు తిన్న ఆహారం బరువుగా కాక శక్తిగా మారుతుంది అంటున్నారు నిపుణులు.
Bryan Johnson: కేరళకు చెందిన ఓ ప్రముఖ డాక్టర్.. బ్రయాన్ జాన్సన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. బ్రయాన్ వైద్య రంగంలో మోసానికి పాల్పడ్డ ఎలిజబెత్ హోమ్స్, బెల్లె గిబ్సన్లాంటి వాడని అన్నారు.
చిన్నపిల్లలకు సిరప్ పట్టించే విషయంలో తల్లిదండ్రులకు అనేక సందేహాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది.. సిరప్ పట్టించిన వెంటనే పిల్లలకు నీరు తాగించవచ్చా.. ఇలా చేస్తే ఏమైనా ప్రమాదమా అనే అనుమానాలు వ్యక్తం అవుతుంటాయి. మరి దీని గురించి నిపుణులు ఏం అంటున్నారంటే..
పైన మండిపోతున్న ఎండలు.. కడుపులో రగిలిపోతున్న గ్యాస్.. నరకం చూడాల్సి వస్తుంది. కొన్ని సార్లు కొంచెం తిన్నా కూడా కడుపు మొత్తం తిండిపోతుంది. మరికొన్ని సార్లు కడుపులో నొప్పిగా ఉంటుంది.
కొన్ని సార్లు మన ఎమోషన్స్ మనకు బలమైతే.. చాలా సార్లు బలహీనతగా మారుతుంటాయి. మనం మన ఎమోషన్స్‌ను కంట్రోల్ చేయలేకపోతే.. అవతలి వాళ్లు మనల్ని కంట్రోల్ చేస్తారు.
ఐఏఎస్ ఇంటర్వ్యూలో మాంసం తినే పప్పు దినుసులపై అభ్యర్థికి ఓ ప్రశ్న ఎదురైంది. మరి, నిజంగా పెసర్లు మనిషి మాంసం తింటాయా?.. ఇందులో నిజం ఎంత..
సీజన్లతో సంబంధం లేకుండా దొరికే పండు ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా అరటి పండే. తక్కువ ధరకు దొరికే అరటి పండు కారణంగా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతీ రోజు ఒక పండు తింటే చాలా సమస్యలు తీరిపోతాయి.
Diabetes Side Effects: మధుమేహ సమస్యలు ఉన్న చాలామందిలో కొద్దీ ఎముకలు, కీళ్ల ఆరోగ్యం క్రమంగా దెబ్బతింటూ వస్తాయి. ఈ సమస్యలు పెరిగే కొద్దీ వైద్యానికి శరీరం సహకరించదు. అందుకే ముందుగానే ఈ జాగ్రత్తలు తీసుకోండి.
Copper VS Steel Water Bottle: ప్రతి ఒక్కరూ నీటిని తాగడానికి ప్లాస్టిక్, స్టీల్, రాగి ఇలా రకరకాల బాటిళ్లను ఉపయోగిస్తారు. ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగడం హానికరం అనే ఉద్దేశంతో ఇప్పుడు చాలా మంది స్టెయిన్లెస్ స్టీల్ లేదా రాగి వాటర్ బాటిళ్లనే వాడుతున్నారు. ఈ రెండు రకాల బాటిళ్లలో ఏది మంచిది? ఎందుకు అనే విషయాలపై పూర్తి సమాచారం మీకోసం..