• Home » Harmanpreet Kaur

Harmanpreet Kaur

ఆసియా క్రీడల్లో హర్మన్ ప్రీత్ కౌర్ ఆడనట్టేనా?.. అసలు డీమెరిట్ పాయింట్లు వస్తే ఏం జరుగుతుందో తెలుసా?..

ఆసియా క్రీడల్లో హర్మన్ ప్రీత్ కౌర్ ఆడనట్టేనా?.. అసలు డీమెరిట్ పాయింట్లు వస్తే ఏం జరుగుతుందో తెలుసా?..

టీమిండియా ఉమెన్స్ టీం కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌‌పై ఐసీసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమెకు 4 డిమెరిట్ పాయింట్లు కేటాయించే అవకాశాలున్నాయి. దీంతోపాటు మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత విధించొచ్చు. మ్యాచ్ ఫీజ్ సంగతి పక్కనపెడితే డీమెరిట్ పాయింట్లు కనుక కేటాయిస్తే హర్మన్ ప్రీత్ కౌర్ ఒకటి లేదా రెండు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశాలున్నాయి.

 Harmanpreet Kaur: టీమిండియా కెప్టెన్‌కు ఐసీసీ షాక్.. రెండు మ్యాచ్‌లు నిషేధం?

Harmanpreet Kaur: టీమిండియా కెప్టెన్‌కు ఐసీసీ షాక్.. రెండు మ్యాచ్‌లు నిషేధం?

బంగ్లాదేశ్‌‌తో శనివారం జరిగిన మూడో వన్డేలో అంపైర్ల నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన హర్మన్‌‌పై ఐసీసీ నియమావళి ప్రకారం చర్యలు ఉంటాయని క్రిక్ బజ్ ఓ కథనం ప్రచురించింది. ఇదే నిజమైతే హర్మన్ ఫీజులో 75 శాతం కోత విధించడంతో పాటు మూడు డీమెరిట్ పాయింట్లు కేటాయించే అవకాశం ఉంది.

Womens cricket: బంగ్లాదేశ్ అంపైరింగ్ దారుణంగా వుంది: భారత కెప్టెన్ హర్మాన్ ప్రీత్

Womens cricket: బంగ్లాదేశ్ అంపైరింగ్ దారుణంగా వుంది: భారత కెప్టెన్ హర్మాన్ ప్రీత్

భారత విమెన్ క్రికెట్ జట్టు బాంగ్లాదేశ్ విమెన్ జట్టు మీద మూడో వన్ డే మ్యాచ్ లో టై చేసింది. అయితే ఈ మ్యాచ్ బాంగ్లాదేశ్ టై చేసింది కేవలం దయనీయమైన అంపైరింగ్ వల్ల అని భారత జట్టు కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ విమర్శించింది. ఇంకోసారి బాంగ్లాదేశ్ కి పర్యటించడానికి వచ్చినప్పుడు క్రికెట్ తో పాటు ఇక్కడ అంపైరింగ్ కూడా దారుణంగా ఉంటుంది అని తెలిసి దానికి కూడా ప్రిపేర్ అయి రావాలని చెప్పింది.

INDW vs BANW: గెలుపు ముంగిట బోల్తా పడ్డ భారత అమ్మాయిలు.. మూడో వన్డే ‘టై’

INDW vs BANW: గెలుపు ముంగిట బోల్తా పడ్డ భారత అమ్మాయిలు.. మూడో వన్డే ‘టై’

బంగ్లాదేశ్ ఉమెన్స్‌తో జరిగిన కీలకమైన మూడో వన్డే మ్యాచ్‌లో భారత మహిళల గెలుపు ముంగిట బోల్తా పడ్డారు. ఒత్తిడిలో వరుసగా వికెట్లు చేజార్జుకున్న అమ్మాయిలు సునాయసంగా గెలిచే మ్యాచ్‌లో ‘టై’ తో గట్టెక్కారు. వర్షం అడ్డుపడడం కూడా భారత్‌కు ప్రతికూలంగా మారింది.

INDW vs BANW: ఆల్‌రౌండ్‌ షోతో దుమ్ములేపిన జెమిమా.. రెండో వన్డేలో భారత అమ్మాయిలు ఘనవిజయం

INDW vs BANW: ఆల్‌రౌండ్‌ షోతో దుమ్ములేపిన జెమిమా.. రెండో వన్డేలో భారత అమ్మాయిలు ఘనవిజయం

జెమిమా రోడ్రిగ్స్ ఆల్‌రౌండ్ షోతో దుమ్ములేపడంతో రెండో వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ మహిళలపై భారత మహిళల జట్టు ఘనవిజయం సాధించింది. జెమిమాకు బ్యాటింగ్‌లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, బౌలింగ్‌లో దేవికా వైద్య సహకరించడంతో ఏకపక్షంగా సాగిన పోరులో బంగ్లాదేశ్‌పై టీమిండియా మహిళలు 108 పరుగుల భారీ తేడాతో విజయకేతనం ఎగురవేశారు.

IND vs BAN: మూడో టీ20లో భారత అమ్మాయిలు ఓటమి.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఎవరంటే..?

IND vs BAN: మూడో టీ20లో భారత అమ్మాయిలు ఓటమి.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఎవరంటే..?

బంగ్లాదేశ్‌ ఉమెన్స్‌ జట్టుతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత అమ్మాయిలు ఓటమిపాలయ్యారు. లో స్కోరింగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ అమ్మాయిలు 4 వికెట్ల తేడాతో గెలుపొందారు. ఓడినప్పటికీ సిరీస్‌ను మాత్రం 2-1 తేడాతో టీమిండియానే కైవసం చేసుకుంది.

WPL 2023: హర్మన్‌ప్రీత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. గుజరాత్ లక్ష్యం ఎంతంటే?

WPL 2023: హర్మన్‌ప్రీత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. గుజరాత్ లక్ష్యం ఎంతంటే?

వికెట్ కీపర్ యస్తికా భాటియా(44) అద్భుత ఇన్నింగ్స్‌కు తోడు హర్మన్‌ప్రీత్

WPL 2023: టాస్ నెగ్గిన గుజరాత్.. ముంబై వరుస విజయాలకు బ్రేక్ వేసేనా?

WPL 2023: టాస్ నెగ్గిన గుజరాత్.. ముంబై వరుస విజయాలకు బ్రేక్ వేసేనా?

మహిళల ప్రీమియర్ లీగ్‌(WPL)లో వరుస విజయాలతో ఊపుమీదున్న ముంబై ఇండియన్(Mumbai Indians)-ఒకే ఒక్క విజయంతో కింది

WPL 2023: చెప్పినట్టే యూపీ వారియర్స్‌ను కట్టడి చేసిన ముంబై

WPL 2023: చెప్పినట్టే యూపీ వారియర్స్‌ను కట్టడి చేసిన ముంబై

‘ప్రత్యర్థిని 160 పరుగులకు కట్టడి చేయడమే మా లక్ష్యం’ అని టాస్ సందర్భంగా చెప్పిన ముంబై సారథి హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) అన్నంత పనీ చేసింది

WPL 2023: టాస్ గెలిచిన యూపీ.. ముంబై జోరుకు బ్రేకులు పడేనా?

WPL 2023: టాస్ గెలిచిన యూపీ.. ముంబై జోరుకు బ్రేకులు పడేనా?

మహిళల ప్రీమియర్ లీగ్ లో మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. వరుస విజయాలతో మంచి జోరు

తాజా వార్తలు

మరిన్ని చదవండి