Home » Harmanpreet Kaur
భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ తన 36 ఏళ్ల వయస్సులో వన్డే ప్రపంచ కప్‌ను అందుకుంది. హర్మన్ నాయకత్వంలో సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించింది. అయితే మైదానంలో పరుగుల వర్షం కురిపించే హర్మన్.. సంపాదనలోనూ రూ.కోట్లు పోగేస్తుంది.
భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ఘనతను సాధించింది. ప్రముఖ బ్యాటర్ మిథాలీ రాజ్‌ను అధిగమించి, మహిళల వన్డేల్లో భారత్ తరఫున రెండో అత్యధిక క్యాచ్‌లు పట్టిన క్రికెటర్‌గా నిలిచింది.
భారత్-పాకిస్థాన్ మధ్య ఆసక్తికర సమరం జరగనుంది. ఈ రెండు జట్లు బరిలోకి దిగి తాడోపేడో తేల్చుకోనున్నాయి. మరి.. ఇండో-పాక్ క్రికెట్ వార్ ఎప్పుడు జరగనుందో ఇప్పుడు చూద్దాం..
ఒకే రోజు టీమిండియాతో రెండు మ్యాచుల్లో ఆస్ట్రేలియ జట్టు విజయకేతనం ఎగురవేసింది. ఓ వైపు పురుషుల క్రికెట్ జట్టు పింక్ బాల్ టెస్టులో ఉసూరుమనిపించగా.. మరోవైపు మహిళల జట్టుకు సైతం షాక్ తగిలింది..
Cricket: భారత క్రికెట్‌కు సంబంధించిన ఏ విషయమైనా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. టీమిండియాతో పాటు ప్లేయర్లకు సంబంధించిన విశేషాలను తెలుసుకునేందుకు ఫ్యాన్స్ చూపించే ఉత్సాహమే దీనికి కారణం.
మహిళల ఆసియా కప్‌లో భాగంగా.. ఆదివారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఘనవిజయం సాధించింది. బ్యాటర్లతో పాటు బౌలర్లు సమిష్టిగా రాణించి.. మన భారతీయ అమ్మాయిలు..
బెంగళూరులోని చెపాక్ స్టేడియం వేదికగా.. దక్షిణాఫ్రికా మహిళత జట్టుతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత మహిళల జట్టు సంచలన విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 37 పరుగుల లక్ష్యాన్ని..
భారత మహిళా క్రికెటర్ స్నేహ్ రాణా అరుదైన ఘనత సాధించారు. సౌతాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో పది వికెట్లు పడగొట్టి.. ఈ ఫీట్ సాధించిన తొలి భారత స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించారు. తొలి ఇన్నింగ్స్‌లో...
స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా.. రెండో మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఘనవిజయం సాధించింది. చివరి బంతి వరకూ..
India vs Australia: ప్రస్తుతం భారత మహిళల జట్టు మంచి ఫామ్‌లో ఉంది. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని భారత జట్టు టెస్టు ఫార్మాట్‌లో వరుసగా బలమైన ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లను ఓడించింది. ఇదే ఊపులో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే, టీ20 సిరీస్‌ల్లోనూ సత్తా చాటాలని మన అమ్మాయిలు భావిస్తున్నారు.