Home » Happy Birthday
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలను అభిమానులు ఘనంగా చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి 69వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని మెగా అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు. శుక్రవారం మెగాస్టార్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు మెగా అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన అన్నయ్య చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు.
పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు పండుగలా జరుగుతున్నాయి. బాలయ్య అభిమానులు, తెలుగుదేశం పార్టీ నేతలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బసవతారకం హాస్పిటల్‌లో బాలకృష్ణ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సిల్వర్ స్క్రీన్‌పై ఆయన లెజెండ్.. పొలిటికల్ స్క్రీన్‌పై ఆయన అన్‌స్టాపబుల్.. ప్రజల గుండెల్లో ఆయన బాలయ్య.. నా ముద్దుల మావయ్య అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
గేల్ క్రీజులో ఉంటే ఎలాంటి బౌలర్ అయినా వణికిపోవాల్సిందే. అందుకే క్రిస్ గేల్‌ను క్రికెల్ అభిమానులందరూ యూనివర్సల్ బాస్ అని పిలుస్తుంటారు.
రోజురోజుకూ మానవత్వం కనుమరగవుతున్న ప్రస్తుత తరుణంలో.. మంచితనం ఇంకా బతికే ఉందని కొందరు నిరూపిస్తుంటారు. కొందరు కష్టాల్లో ఉన్న వారిని చూసి చలించిపోతుంటారు. ఈ క్రమంలో తమకు తోచినంత సాయం చేసేవారు కొందరైతే.. మరికొందరు కల్మషం లేని ప్రేమ చూపిస్తూ..
సోమవారం ఐటీ శాఖ మంత్రి, సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ పుట్టిన రోజు. ఆయన బర్త్‌డేను పురస్కరించుకుని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, పేపర్ యాడ్స్, టీవీ యాడ్స్ ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. యువ నాయకుడి దృష్టిలో పడేందుకు మరికొందరు వినూత్నమైన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఓ చోట ఒకడుగు ముందుకేసి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకల్లోకి విద్యార్థులను కూడా లాక్కొచ్చారు.