Home » Guntakandla Jagadish Reddy
మూడు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సమస్యలను పరిష్కరించడంలో ఫెయిల్ అయిందని మాజీమంత్రి జగదీష్‌రెడ్డి (Jagadish Reddy) అన్నారు. గురువారం నాడు రేఖ్యా తండా, దుబ్బ తండాలలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (MLC Kavitha) ఈడీ అరెస్ట్ చేసింది. శుక్రవారం నాడు ఈడీ, ఐటీ అధికారులు సుదీర్ఘ సోదాల అనంతరం కవితకు అరెస్ట్ నోటీసులిచ్చిన ఈడీ.. అదుపులోనికి తీసుకుంది. అయితే ఈ విషయంపై మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి(Jagadishwar Reddy) కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత అరెస్ట్‌ను రాజకీయ కుట్ర కోణంలోనే చూస్తున్నామని అన్నారు.
అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలో తీవ్ర ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందని మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagdish Reddy) అన్నారు. కాంగ్రెస్ (Congress) పాలనలో రైతులకు కన్నీళ్లే మిగిలాయని చెప్పారు.
బీఆర్ఎస్ (BRS) శ్రేణులు ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) కేసులు పెడుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. ఆదివారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు దాటుతున్న ఇంకా ఏం అభివృద్ధి పనులు చేయడం లేదని అన్నారు.
ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి సోదరులకు కర్రుగాల్చి వాత పెట్టడం ఖాయమని మంత్రి జగదీష్‌రెడ్డి ( Minister Jagadish Reddy ) హెచ్చరించారు.
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చి స్క్రిఫ్ట్ రాసి ఇచ్చి చదవిపిస్తున్నారని మంత్రి జగదీష్‌రెడ్డి (Minister Jagadish Reddy) సెటైర్లు వేశారు.
నల్గొండలో బీఆర్ఎస్(BRS) గాలి వీస్తోందని మంత్రి జగదీష్‌రెడ్డి (Minister Jagdish Reddy) అన్నారు.
చిల్లర రాజకీయాలు చేసే నేతలను ప్రజలు గమనించాలని మంత్రి జగదీష్‌రెడ్డి ( Minister Jagdish Reddy)వ్యాఖ్యానించారు.
ఏబీసీడీలు రాని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి(MP Komati Reddy Venkata Reddy)ని అప్పటి ముఖ్యమంత్రి ఐటీ శాఖ మంత్రిని చేశారని మంత్రి జగదీష్‌రెడ్డి(Minister Jagdish Reddy) సెటైర్లు వేశారు.
ఈనెల 26వ తేదీన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సదాశివారెడ్డి ఫంక్షన్ హాల్లో టాస్క్ ఆధ్వర్యంలో జాబ్ మేళా(Job fair ) నిర్వహిస్తున్నట్లు మంత్రి జగదీష్‌రెడ్డి(Minister Jagadish Reddy) తెలిపారు.