• Home » Gudivada

Gudivada

AP Elections: ఓరి బాబోయ్.. కొడాలి నాని జబర్దస్త్‌ను మించి కామెడీ..!

AP Elections: ఓరి బాబోయ్.. కొడాలి నాని జబర్దస్త్‌ను మించి కామెడీ..!

Kodali Nani: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్న కొద్దీ చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయ్!. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇదిగో మాజీ మంత్రి, గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని (Kodali Nani) అయితే ‘నా రూటే సపరేటు’ అన్నట్లుగా నడుస్తున్నారు!. చుట్టూ వంద మంది భజన బృందం.. ప్రతి పది ఇళ్లకోసారి మంగళ హారతి..

YSRCP: కృష్ణాజిల్లాలో వైసీపీ కీలక నేతపై దాడి

YSRCP: కృష్ణాజిల్లాలో వైసీపీ కీలక నేతపై దాడి

గుడివాడ వైసీపీ కీలక నేత దుక్కిపాటి శశి భూషణ్ కారుపై ఆ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ చొరగుడి రవికాంత్ దాడి చేశారు. మాజీ మంత్రి కొడాలి నానికి శశి భూషణ్ అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. ఈ దాడిలో స్వల్ప గాయాలతో ఆయన బయట పడ్డారు. బేతవోలు ఇందిరా నగర్ కాలనీలో ఈ ఘటన జరిగింది.

Kodali Nani: కొడాలి నాని సంచలన నిర్ణయం.. కంగుతిన్న వైసీపీ!

Kodali Nani: కొడాలి నాని సంచలన నిర్ణయం.. కంగుతిన్న వైసీపీ!

Kodali Nani: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) సంచలన నిర్ణయం తీసుకున్నారు.! ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ముందు.. ఆయన తీసుకున్న ఈ నిర్ణయంతో వీరాభిమానులు, అనుచరులు.. నియోజకవర్గ కార్యకర్తలు షాకవుతున్నారు. ఇక అధికార వైసీపీ (YSR Congress) పెద్దలు అయితే సడన్‌గా ఏమిటిది.. అంటూ కంగుతిన్నారు. నాని మనసులోని మాటనే చెప్పారా..? లేకుంటే భయపడి ఇలా చెప్పారా..? ఇవన్నీ కాదు.. సింపతీ కోసమేనా..? అని ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చే జరుగుతోంది..

YSRCP: గుడివాడ నుంచి కొడాలి నాని ఔట్.. తెరపైకి వైఎస్ వీరవిధేయుడు!

YSRCP: గుడివాడ నుంచి కొడాలి నాని ఔట్.. తెరపైకి వైఎస్ వీరవిధేయుడు!

Kodali Nani Vs YS Jagan: గుడివాడలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నానికి (Kodali Nani) సీఎం వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy) చెక్ పెడుతున్నారా..? నమ్మినబంటు, తనకోసం ప్రాణాలిచ్చే వ్యక్తి కొడాలి నాని అని అసెంబ్లీ వేదికగా చెప్పిన సీఎం.. ఇప్పుడు ఆయన్నే పక్కనెడుతున్నారా..? ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కొడాలి కంచుకోట అయిన గుడివాడ (Gudivada) నుంచి టికెట్ ఇవ్వలేనని తేల్చి చెప్పేశారా..? ఇందుకు ఇటీవల జరిగిన ఒకట్రెండు పరిణామాలే బలం చేకూరుస్తున్నాయా..? అంటే తాజా పరిస్థితులను బట్టి చూస్తే ఇవన్నీ అక్షరాలా నిజమేనని అనిపిస్తోంది..

AP NEWS: వైసీపీకి భారీ షాక్..  టీడీపీలోకి కీలక నేతలు

AP NEWS: వైసీపీకి భారీ షాక్.. టీడీపీలోకి కీలక నేతలు

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వైసీపీ హై కమాండ్‌పై అసంతృప్త నేతలు వరుసగా తిరుగుబాపుటా ఎగురవేస్తున్నారు.

TDP: జగన్ రెడ్డి ప్రభుత్వ మాయలపై ధ్వజమెత్తిన వెనిగండ్ల రాము

TDP: జగన్ రెడ్డి ప్రభుత్వ మాయలపై ధ్వజమెత్తిన వెనిగండ్ల రాము

కృష్ణా జిల్లా: జగన్ ప్రభుత్వ మాయలపై గుడివాడ తెలుగుదేశం ఇన్చార్జ్ వెనిగండ్ల రాము ధ్వజమెత్తారు. మంగళవారం జగన్నాధపురంలో నియోజకవర్గ బీసీ సాధికార కమిటీ, రజక సంఘీయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ చిత్ర పటానికి నివాళులర్పించారు.

YCP: కృష్ణాజిల్లాలో వైసీపీకి గట్టి షాక్

YCP: కృష్ణాజిల్లాలో వైసీపీకి గట్టి షాక్

కృష్ణాజిల్లా: గుడివాడ, గుడ్లవల్లేరు మండలంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. కౌతవరం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు. గుడివాడ తెలుగుదేశం ఇన్చార్జ్ వెనిగండ్ల రాము వారికి పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు.

AP News: గుడివాడ సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో రిజిస్ట్రేషన్‌‌లకు ఇబ్బందులు...

AP News: గుడివాడ సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో రిజిస్ట్రేషన్‌‌లకు ఇబ్బందులు...

Andhrapradesh: గుడివాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రిజిస్టర్ వన్ అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. గత రెండు రోజులుగా రిజిస్టర్ వన్.. కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్తున్నారు.

Kodali Nani: ఎన్టీఆర్ విగ్రహ ప్రాంగణం నుంచి వెళ్లిపోయిన కొడాలి నాని

Kodali Nani: ఎన్టీఆర్ విగ్రహ ప్రాంగణం నుంచి వెళ్లిపోయిన కొడాలి నాని

కృష్ణా జిల్లా: గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వేల సంఖ్యలో తెలుగుదేశం, జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులు దూసుకెళ్తున్నారు. రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు గుడివాడ పట్టణంలో భారీ వాహన ర్యాలీతో కదం తొక్కారు.

TDP: గుడివాడ ‘రా కదలి రా’ బహిరంగ సభకు పోలీసుల ఆంక్షలు

TDP: గుడివాడ ‘రా కదలి రా’ బహిరంగ సభకు పోలీసుల ఆంక్షలు

కృష్ణాజిల్లా: గుడివాడలో తెలుగుదేశం నిర్వహించనున్న ‘రా కదలి రా’ బహిరంగ సభకు పోలీసులు ఆంక్షలు విధించారు. పట్టణంలోకి తెలుగుదేశం శ్రేణుల ర్యాలీలు రాకుండా పోలీసులు అడ్డగిస్తున్నారు. టీడీపీ శ్రేణుల వాహనాలను బైపాస్ రహదారుల మీదుగా దారి మళ్లిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి