• Home » Group-1

Group-1

Group -1 candidates: తెలంగాణ హైకోర్టులో గ్రూప్-1 అభ్యర్థుల పిటిషన్

Group -1 candidates: తెలంగాణ హైకోర్టులో గ్రూప్-1 అభ్యర్థుల పిటిషన్

Group 1 candidates: గ్రూప్-1 మెయిన్స్ రీవాల్యుయేషన్ జరపాలంటూ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 3 భాషల్లో పరీక్ష జరిగినా తగిన నిపుణులతో దిద్దించలేదని గ్రూప్-1 అభ్యర్థులు తెలిపారు.

గ్రూప్‌-1 ఫలితాలు.. తెలుగు మీడియం అభ్యర్థుల కంట్లో మట్టి

గ్రూప్‌-1 ఫలితాలు.. తెలుగు మీడియం అభ్యర్థుల కంట్లో మట్టి

గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాల్లో తెలుగు మీడియం అభ్యర్థుల కంట్లో మట్టి కొట్టారని.. మూల్యాంకనంలో పెద్దఎత్తున లోపాలున్నాయని కరీంనగర్‌-మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఆరోపించారు.

Group-1 Results: గ్రూప్‌-1 ఫలితాలలో అవకతవకలు

Group-1 Results: గ్రూప్‌-1 ఫలితాలలో అవకతవకలు

గ్రూప్‌-1 ఫలితాలలో అవకతవకలు జరిగాయని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్‌ గౌడ్‌ ఆరోపించారు.

Results: గ్రూప్‌-1 ఫలితాలు విడుదల

Results: గ్రూప్‌-1 ఫలితాలు విడుదల

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో 563 పోస్టుల భర్తీకి గత ఏడాది అక్టోబరు 21 నుంచి 27 వరకు నిర్వహించిన పరీక్షలకు సంబంధించి ఫలితాలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సోమవారం ప్రకటించింది.

Group 1 Results: కాపేపట్లో గ్రూప్‌-1 ఫలితాలు.. అభ్యర్థుల్లో ఉత్కంఠ

Group 1 Results: కాపేపట్లో గ్రూప్‌-1 ఫలితాలు.. అభ్యర్థుల్లో ఉత్కంఠ

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్స్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. గ్రూప్‌-1 ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. అలాగే మంగళవారం గ్రూప్ 2 పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్... 14న గ్రూప్ 3 పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది.

ఎల్లుండే గ్రూప్‌-1 ఫలితాలు

ఎల్లుండే గ్రూప్‌-1 ఫలితాలు

రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్న గ్రూప్స్‌ ఫలితాలకు సంబంధించి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కీలక ప్రకటన చేసింది.

APPSC : సులభంగా గ్రూప్‌-2 మెయిన్స్‌

APPSC : సులభంగా గ్రూప్‌-2 మెయిన్స్‌

గత రెండు రోజులుగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పరీక్షలకు ఎక్కువమంది హాజరవుతారా అనే సందేహం తలెత్తింది. అయితే, ఏకంగా 92శాతం మంది హాజరై పరీక్షలు రాశారు.

Exam Results: మార్చి మొదటి వారంలో గ్రూప్‌-1 ఫలితాలు!

Exam Results: మార్చి మొదటి వారంలో గ్రూప్‌-1 ఫలితాలు!

గ్రూప్‌-1, 2, 3 పరీక్షల ఫలితాల విడుదలకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీజీపీఎస్సీ) సిద్ధమైంది. లక్షల మంది నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫలితాలను మరో రెండు వారాల్లో ప్రకటించేందుకు చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకుంది.

APPSC : మే 3 నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌ రాత పరీక్షలు

APPSC : మే 3 నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌ రాత పరీక్షలు

గ్రూప్‌-1 మెయిన్స్‌ రాత పరీక్షలు మే 3వ తేదీ నుంచి 9 వరకు జరుగుతాయని ఏపీపీఎస్సీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.

Group-1 Posts: మార్చిలోగా గ్రూప్‌-1 నియామకాలు

Group-1 Posts: మార్చిలోగా గ్రూప్‌-1 నియామకాలు

గ్రూప్‌-1 పోస్టుల నియామకాలను మార్చి 31లోగా పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. 14 ఏళ్లుగా గ్రూప్‌-1 నిర్వహించలేదని, తాము అడ్డంకులను, కుట్రలను అధిగమించి 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి పరీక్షలను నిర్వహించినట్లు గుర్తుచేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి