Home » Greece
Condor Boeing 757: మంటల్ని గుర్తించిన పైలట్లు విమానాన్ని ఇటలీ వైపు తిప్పారు. బ్రిన్‌డిసి ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండ్ చేశారు. ఇక, ఈ సంఘటనపై కాండార్ ఎయిర్‌వేస్ ఓ ప్రకటన విడుదల చేసింది.
గ్రీస్‌ను కార్చిచ్చు కమ్మేసింది. మంటలు రాజధాని ఏథెన్స్‌ను వేగంగా సమీపిస్తున్నాయి. దీంతో అక్కడి ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అగ్నికీలలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం(ukraine russia war) మొదలై గత నెల నాటికి రెండు సంవత్సరాలు పూర్తైంది. కానీ ఈ దేశాల మధ్య శాంతి నెలకొనలేదు. ఈ నేపథ్యంలోనే ఇటివల రష్యా క్షిపణి మరోసారి దాడి(missile attack) చేసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.
చంద్రయాన్-3 (Chandrayaan-3) సాధించిన విజయం కేవలం భారత దేశానికి మాత్రమే సొంతం కాదని, అది యావత్తు మానవాళి సాధించిన విజయమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చెప్పారు.
గ్రీస్ సముద్రంలో బుధవారం దారుణం జరిగింది. పొట్ట చేత పట్టుకుని యూరోప్ వెళ్లిపోయేందుకు ప్రయత్నించిన వలసదారులు ప్రయాణిస్తున్న పడవ మెడిటెర్రేనియన్ సముద్రంలో బోల్తాపడింది. దీంతో 79 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది సముద్రంలో గల్లంతయ్యారు. కోస్ట్‌గార్డ్, నావికా దళం, మర్చంట్ నౌకలు, విమానాల ద్వారా సహాయక, గాలింపు చర్యలు జరుగుతున్నాయి.
మన జాతీయ జెండా త్రివర్ణ పతాకాన్ని పోలిన జెండాలు 14వ శతాబ్దపు గ్రీకు రాత ప్రతుల్లో కనిపించాయి.