Home » Google
Google free AI courses: రాబోయ్ రోజుల్లో ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ దే హవా అని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, సామాన్య ప్రజలకు ఇంటి నుంచే ఉచితంగా ఫ్రీ ఏఐ సర్టిఫికేట్ కోర్సు చేసే అవకాశం కల్పిస్తోంది దిగ్గజ సంస్థ గూగుల్. కంప్యూటర్ లేకపోయినా ఈ కోర్సులను పూర్తి చేయవచ్చు. అదెలాగంటే..
ఆండ్రాయిడ్ వినియోగదారులూ, అప్రమత్తంగా ఉండండి. గూగుల్ ప్లే స్టోర్‌లో మళ్లీ మోసాల యాప్స్ (Delete These Apps) వెలుగులోకి వచ్చాయి. నమ్మకంగా అనిపించే కొన్ని యాప్‌లు మీ డిజిటల్ వాలెట్‌లను ఖాళీ చేయబోతున్నాయి. అలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని టెక్ వర్గాలు సూచించాయి.
Google In AP: రాజధాని అమరావతికి ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్ వచ్చేస్తోంది. గూగుల్ సంస్థకు సుమారు 143 ఎకరాల భూమిని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దిగ్గజ టెక్నాలజీ సంస్థలు ఈ ఏడాది కూడా ఉద్యోగులను భారీ సంఖ్యలో తొలగిస్తున్నాయి. ఉద్యోగాలకు కోతలు పెడుతున్న వాటిలో మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, క్రౌడ్ స్ట్రయిక్ వంటి సంస్థలు ఉన్నాయి.
Google Chrome Users: గూగుల్ క్రోమ్ వాడే వారి కంప్యూటర్లను సైబర్ నేరగాళ్లు చాలా సులభంగా యాక్సెస్ చేసుకునే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ సమస్యను హై రిస్క్ సమస్యగా ప్రకటించింది.
ప్రముఖ టెక్ సంస్థ గూగుల్ ఆండ్రాయిడ్ టీవీకి సంబంధించిన కేసును క్లియర్ చేసుకుంది. అందుకోసం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI)కి రూ.20.24 కోట్లు చెల్లించింది. ఈ కేసు మ్యాటర్ ఏంటనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
Google Maps Color Meaning: గూగుల్ మ్యాప్స్ ఉంటే చాలు. ఒకరి సాయం లేకుండా ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్లవచ్చు. అయితే, గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తే రకరకాల రంగులతో సింబల్స్, రూట్స్ కనిపిస్తుంటాయి. నిజానికి, చాలామంది వీటిని పెద్దగా పట్టించుకోరు. వీటి అర్థాలు మీకు తెలిస్తే గనక..
టెక్ కంపెనీల్లో లేఆ్‌ఫల పర్వం కొనసాగుతోంది. తాజాగా ప్రముఖ టెక్ సంస్థ గూగుల్ పెద్దఎత్తున ఉద్యోగులను తొలగించింది. తన ప్లాట్‌ఫాంలు, డివైజెస్ విభాగాల్లో పనిచేసే వందలాది మందికి ఉద్వాసన పలికింది.
ట్రంప్ విధించిన వలస ఆంక్షల నేపథ్యంలో భారతీయ టెకీ ఉద్యోగులకు అమెరికా కంపెనీలు స్వదేశ ప్రయాణం మానుకోవాలని హెచ్చరికలు జారీ చేశాయి. వీసా పొడిగింపుపై అనిశ్చితి పెరిగిన నేపథ్యంలో, వెళ్ళిన వారికీ తిరిగి వచ్చే అవకాశం ఉండకపోవచ్చని సూచిస్తున్నారు
Google Internsip Program 2025: సాంకేతిక రంగంలో ఆసక్తి ఉన్న విద్యార్థులకు గూగుల్ సువర్ణావకాశం కల్పిస్తోంది. సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం కింద సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, AI, ML మొదలైన రంగాలలో పనిచేసే అవకాశం కల్పిస్తోంది. ఈ నైపుణ్యాలతో మీ కెరీర్ అద్భుతంగా మలుచుకునే ఛాన్స్ మిస్సవకండి. పూర్తి వివరాల కోసం..