• Home » Google

Google

TEchnology : ఏఐ ఓవర్‌వ్యూస్‌ 15 శాతానికే జవాబు!

TEchnology : ఏఐ ఓవర్‌వ్యూస్‌ 15 శాతానికే జవాబు!

గూగుల్‌కు చెందిన ఏఐ ఓవర్‌వ్యూస్‌ - వివిధ ప్రశ్నలకు స్పందించడంలో తప్పులు చోటుచేసుకుంటున్నాయి. పూర్తిగా తప్పు లేదంటే ఉపకరించని రీతిలో సమాధానాలను ఇస్తోంది. ప్రస్తుతం దాన్ని సరిదిద్దే పనుల్లో గూగుల్‌ ఉంది.

Technology : హెల్త్‌ కనెక్ట్‌ ఉపయోగించుకోండి ఇలా

Technology : హెల్త్‌ కనెక్ట్‌ ఉపయోగించుకోండి ఇలా

గూగుల్‌ హెల్త్‌ కనెక్ట్‌తో ఆరోగ్య సంబంధ డేటాను ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉపయోగించు కోవచ్చు. ఇష్టమైన హెల్త్‌ యాప్‌లతో అనుసంధానం అయ్యేందుకు ఇది తోడ్పడుతుంది. అవసరమైన హెల్త్‌ డేటాను ఎలాంటి ఇబ్బందులు లేకుండా దీంతో పొందవచ్చు. నిజానికి వివిధ హెల్త్‌ ఫిట్‌నెస్‌ యాప్‌ల నుంచి సమాచారాన్ని తీసుకుని క్రోడీకరించుకోవడం సమస్యే. అయితే గూగుల్‌ అందుకు పరిష్కారంగా గూగుల్‌ హెల్త్‌ కనెక్ట్‌కు రూపకల్పన చేసింది.

Technology : టైమ్‌లైన్‌గా లొకేషన్‌ హిస్టరీ

Technology : టైమ్‌లైన్‌గా లొకేషన్‌ హిస్టరీ

గూగుల్‌ - మ్యాప్స్‌ లొకేషన్‌ హిస్టరీ ఇకపై క్లౌడ్‌లో కాకుండా ఫోన్‌లోనే స్టోర్‌ కానుంది. లొకేషన్‌ డేటా గూగుల్‌ సెర్వర్లలో ఉంటే జియోఫెన్స్‌ వారెంట్‌లకు లోనుకావాల్సి వస్తోంది. ఈ మార్పుతో ఇకపై గూగుల్‌కు రెస్పాండ్‌ అయ్యే ఇబ్బంది తప్పుతుంది. అలాగే లొకేషన్‌ హిస్టరీని ఇకపై టైమ్‌లైన్‌ అంటారు. ‘యువర్‌ టైమ్‌లైన్‌’ ఫీచర్‌లో ఉంటుంది.

Google Maps: వినియోగదారుల గోప్యత కోసం గూగుల్ మ్యాప్స్ నుంచి మరో ఫీచర్

Google Maps: వినియోగదారుల గోప్యత కోసం గూగుల్ మ్యాప్స్ నుంచి మరో ఫీచర్

వినియోగదారుల గోప్యతను కాపాడేందుకు గూగుల్ మ్యాప్స్ (Google Maps) మరో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇటీవల వచ్చిన నివేదికల ప్రకారం గూగుల్ వినియోగదారుల లోకేషన్ డేటాను నిర్వహించే విధానాన్ని మారుస్తోంది. అయితే ఈ అప్లికేషన్ గతంలో గూగుల్ సర్వర్‌లలో అందుకు సంబంధించిన డేటా చరిత్రను నిల్వ చేసేది.

Hyderabad: కారును కాలువలోకి లాక్కెళ్లిన గూగుల్‌ మ్యాప్స్‌!

Hyderabad: కారును కాలువలోకి లాక్కెళ్లిన గూగుల్‌ మ్యాప్స్‌!

చుట్టూ చీకటి.. జోరువాన.. అలాంటి సమయంలో కొత్త ప్రాంతంలో ప్రయాణించాలంటే ఎవరైనా ఏం చేస్తారు? స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్‌ మ్యాప్స్‌ను ఆశ్రయిస్తారు. అది సూచించినట్లు ప్రయాణించి గమ్యం చేరుకుంటారు.

Viral News: గూగుల్‌ని నమ్మిన్రు.. వరదలో మునిగిన్రు.. ఆ తరువాత ఏమైందంటే?

Viral News: గూగుల్‌ని నమ్మిన్రు.. వరదలో మునిగిన్రు.. ఆ తరువాత ఏమైందంటే?

ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్న గూగుల్ మ్యాప్స్(Google Maps) ఒక్కో సారి కొంప ముంచుతున్నాయి. నేవిగేషన్ తప్పుగా చూపిస్తుండటంతో చాలా మంది దారులు అయోమయమై నదీ జలాల్లోకి వెళ్లిన ఘటనలు చూశాం. తాజాగా ఇలాంటి ఘటనే కేరళలో జరిగింది.

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో వాటా కొనుగోలుకై గూగుల్ సిద్ధం!

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో వాటా కొనుగోలుకై గూగుల్ సిద్ధం!

టెక్నాలజీ దిగ్గజం గూగుల్(Google) కొత్త రౌండ్ ఫైనాన్సింగ్‌లో మైనారిటీ వాటాను కొనుగోలు చేయడానికి ఇ-కామర్స్ విక్రేత ఫ్లిప్‌కార్ట్‌(Flipkart)లో పెట్టుబడి పెట్టాలని ప్రతిపాదించింది. వాల్‌మార్ట్ గ్రూప్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ ఈ సమాచారాన్ని వెల్లడించింది.

Google Chrome: గూగుల్ క్రోమ్ వినియోగదారులకు కేంద్రం హెచ్చరిక

Google Chrome: గూగుల్ క్రోమ్ వినియోగదారులకు కేంద్రం హెచ్చరిక

గూగుల్ క్రోమ్(Google Chrome) వినియోగదారులకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్(CERT) టీమ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో వారి తాజా వల్నరబిలిటీ నోట్ CIVN-2024-0170 సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ టీమ్ అనేక లోపాలను గుర్తించినట్లు వెల్లడించింది.

Google Pay: ఇప్పుడు కొనండి, తరువాత చెల్లించండి.. గూగుల్ పే అదిరిపోయే ఫీచర్

Google Pay: ఇప్పుడు కొనండి, తరువాత చెల్లించండి.. గూగుల్ పే అదిరిపోయే ఫీచర్

గూగుల్ పే(Google Pay) వినియోగదారులకు గుడ్ న్యూస్. షాపింగ్‌ను సులభతరం చేయడానికి గూగుల్ మూడు కొత్త ఫీచర్‌లను ప్రవేశపెట్టింది.“ఇప్పుడే కొనండి.. తర్వాత చెల్లించండి” అనే ఫీచర్ యూజర్లను అమితంగా ఆకర్షిస్తోంది.

Technology : గూగుల్‌ జెమినీకి మెమరీ ఫీచర్‌ !

Technology : గూగుల్‌ జెమినీకి మెమరీ ఫీచర్‌ !

గూగుల్‌ జెమినీకి కొత్తగా ‘మెమరీ’ ఫీచర్‌ కలవనుంది. తద్వారా భవిష్యత్తు కాన్వర్సేషన్లను తెలియజేయగలుగుతుంది. అంటే యూజర్‌కు సంబంధించిన ఫ్యాక్ట్స్‌ను సేవ్‌ చేసి భవిష్యత్తులో గుర్తు చేయగలుగుతుంది

తాజా వార్తలు

మరిన్ని చదవండి