• Home » Google pay

Google pay

Telangana: ఇకపై ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎంతో కరెంట్ బిల్లు కట్టలేరు.. ఎందుకంటే

Telangana: ఇకపై ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎంతో కరెంట్ బిల్లు కట్టలేరు.. ఎందుకంటే

రాష్ట్రంలో సోమవారం నుంచి ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే తదితర యాప్‌ల ద్వారా విద్యుత్ వినియోగదారులు బిల్లులు చెల్లించే సేవలు నిలిచిపోయాయి. ఆన్ లైన్ యాప్‌ల ద్వారా తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ( TGSPDCL ) విద్యుత్ బిల్లులను స్వీకరించడాన్ని బ్యాంకులు నిలిపేశాయి .

Google Pay: ఇప్పుడు కొనండి, తరువాత చెల్లించండి.. గూగుల్ పే అదిరిపోయే ఫీచర్

Google Pay: ఇప్పుడు కొనండి, తరువాత చెల్లించండి.. గూగుల్ పే అదిరిపోయే ఫీచర్

గూగుల్ పే(Google Pay) వినియోగదారులకు గుడ్ న్యూస్. షాపింగ్‌ను సులభతరం చేయడానికి గూగుల్ మూడు కొత్త ఫీచర్‌లను ప్రవేశపెట్టింది.“ఇప్పుడే కొనండి.. తర్వాత చెల్లించండి” అనే ఫీచర్ యూజర్లను అమితంగా ఆకర్షిస్తోంది.

NPCI: యూపీఐ చెల్లింపుల కోసం.. ఆ దేశానికి సాయం చేయనున్న భారత్

NPCI: యూపీఐ చెల్లింపుల కోసం.. ఆ దేశానికి సాయం చేయనున్న భారత్

దేశంలో యూపీఐ చెల్లింపులు ప్రారంభమయ్యాక.. నగదురహిత లావాదేవీలు రూ.లక్షల కోట్లకు చేరుకున్నాయి. చిల్లర ఇబ్బందులను దూరం చేసిన యూపీఐ అనథి కాలంలోనే మారుమూల గ్రామాల్లోకి చేరుకుంది.

NPCI: విదేశాల్లోనూ యూపీఐ చెల్లింపులు.. ఈ సెట్టింగ్స్ చేసుకోండి

NPCI: విదేశాల్లోనూ యూపీఐ చెల్లింపులు.. ఈ సెట్టింగ్స్ చేసుకోండి

NPCI బోర్డు.. RBI ఆమోదంతో భారత్ వెలుపల రూపే (డొమెస్టిక్ కార్డ్ స్కీమ్), UPI పేమెంట్స్ అమలు చేయడానికి NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (NIPL)ని ప్రారంభించింది. UPI ప్రస్తుతం భారత్‌ సహా భూటాన్, మారిషస్, సింగపూర్, శ్రీలంక, UAE, ఫ్రాన్స్‌ వంటి ఆరు దేశాల్లో అందుబాటులో ఉంది.

Paytm: ఆ దెబ్బతో గూగుల్ పే, ఫోన్‌ పే‌లకు పెరిగిపోతున్న కస్టమర్స్.. ఎందుకంటే

Paytm: ఆ దెబ్బతో గూగుల్ పే, ఫోన్‌ పే‌లకు పెరిగిపోతున్న కస్టమర్స్.. ఎందుకంటే

పేటీఎంపై ఆర్బీఐ(RBI) నిషేధం విధించడంతో ఆ సంస్థ భారీ నష్టాలను చవిచూస్తోంది. 500 మిలియన్లకుపైగా డౌన్లోడ్లు కలిగిన పేటీఎం(Paytm)పై ఆంక్షలు పెరగడం, దాని షేర్లు పడిపోవడం, పేటీఎంలోని వివిధ కార్యకలాపాలు మార్చి నెలలో ఆగిపోతాయనే వార్తల నేపథ్యంలో కస్టమర్లు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు.

Google Pay: జూన్‌ నుంచి గూగుల్ పే బంద్.. ఈ నెలలోనే మనీ డ్రా చేసుకోండి!

Google Pay: జూన్‌ నుంచి గూగుల్ పే బంద్.. ఈ నెలలోనే మనీ డ్రా చేసుకోండి!

ప్రస్తుతం భారత్ సహా పలు దేశాల్లో గూగుల్ పేను అనేక మంది వినియోగిస్తున్నారు. ఇది మరికొన్ని రోజుల్లో బంద్ కానుంది. అవును ఇది నిజమే. జూన్ 4, 2024 నాటికి ఇది షట్‌డౌన్ చేయబడుతుందని Google తెలిపింది.

NPCI: ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం యూజర్లకు అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ

NPCI: ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం యూజర్లకు అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ

NPCI: ప్రతిరోజూ గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి యూపీఐ యాప్‌ల ద్వారా నగదు లావాదేవీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యూపీఐ యాప్‌లకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (NPCI) కీలక ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 31 నాటికి ఏడాదికి పైగా ఇన్‌యాక్టివ్‌గా ఉన్న UPI ఐడీలను డీయాక్టివేట్ చేయాలని చెల్లింపు యాప్‌లను ఆదేశించింది.

PhonePe: ఫోన్‌పే యూజర్లకు గుడ్ న్యూస్.. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇక పండగే!

PhonePe: ఫోన్‌పే యూజర్లకు గుడ్ న్యూస్.. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇక పండగే!

వాల్‌మార్ట్‌కు చెందిన ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే కస్టమర్లకు శుభవార్త చెప్పింది. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు కొత్త యాప్‌ను తీసుకొచ్చింది.

Tech Tips: విదేశీ ప్రయాణాల్లో యూపీఐ పేమెంట్స్ ఎలా చేయాలో తెలుసా? ఈ భారతీయ సర్వీస్ అందుబాటులో ఉన్న దేశాలు ఏవంటే..!

Tech Tips: విదేశీ ప్రయాణాల్లో యూపీఐ పేమెంట్స్ ఎలా చేయాలో తెలుసా? ఈ భారతీయ సర్వీస్ అందుబాటులో ఉన్న దేశాలు ఏవంటే..!

భారత్‌లో విరివిగా ఉపయోగిస్తున్న డిజిటల్ పేమెంట్ మోడ్ 'యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్' (Unified Payments Interface).

Google Pay: ఆధార్ కార్డ్ ఉన్నవారందరికీ గూగుల్ పే కీలక సమాచారం...  ఇకపై...

Google Pay: ఆధార్ కార్డ్ ఉన్నవారందరికీ గూగుల్ పే కీలక సమాచారం... ఇకపై...

ఆధార్‌తో కూడా గూగుల్ పేని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఆధార్ ఆధారిత ఐడెంటిఫికేషన్‌ను కల్పించింది. కాబట్టి వినియోగదారులు ఆధార్‌ని ఉపయోగించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ద్వారా యూపీఐని రిజిస్టర్ చేసుకోవచ్చు. దీంతో డెబిట్ కార్డ్ లేకుండానే యూపీఐ పిన్‌ను సెట్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి