• Home » Google Maps

Google Maps

ఏంటిది గూగుల్‌.. రూట్‌ మ్యాప్‌ను నమ్మి ఆర్వోబీపైకి ట్రక్కు తోలిన డ్రైవర్‌

ఏంటిది గూగుల్‌.. రూట్‌ మ్యాప్‌ను నమ్మి ఆర్వోబీపైకి ట్రక్కు తోలిన డ్రైవర్‌

గూగుల్‌ మ్యాప్‌ చూపిన మార్గాన్ని నమ్మి ఓ ట్రక్కు డ్రైవర్‌ నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిపైకి ట్రక్కును తీసుకెళ్లాడు.

Speed Limit on Google Maps: గూగుల్ మ్యాప్స్ కొత్త ప్రాజెక్టు.. రోడ్డు ప్రమాదాలు సగానికి తగ్గేలా ప్లాన్

Speed Limit on Google Maps: గూగుల్ మ్యాప్స్ కొత్త ప్రాజెక్టు.. రోడ్డు ప్రమాదాలు సగానికి తగ్గేలా ప్లాన్

యూపీలోని గౌతం బుద్ధనగర్ జిల్లా పోలీసులు గూగుల్ మ్యాప్స్‌తో కలిసి ఓ కొత్త ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా జిల్లాలోని రోడ్లపై స్పీడ్ లిమిట్స్ గూగుల్ మ్యాప్స్‌లో కనిపిస్తాయి. తద్వారా వాహనదారులు తమ వేగాన్ని నియంత్రించుకునే అవకాశం ఉంటుంది. దేశంలో ఇలాంటి ప్రాజెక్టును చేపట్టడం ఇదే తొలిసారి.

Google Maps Team Mistaken: గూగుల్ మ్యాప్స్ టీమ్‌కు ఊహించని షాక్.. చితక్కొట్టిన గ్రామస్తులు..

Google Maps Team Mistaken: గూగుల్ మ్యాప్స్ టీమ్‌కు ఊహించని షాక్.. చితక్కొట్టిన గ్రామస్తులు..

గ్రామస్తులు గూగుల్ మ్యాప్స్ టీమ్ పై దాడి చేయటం మొదలెట్టారు. ఈ సమాచారం స్థానిక పోలీసులకు వెళ్లింది. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తులను, గూగుల్ మ్యాప్స్ టీమ్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

Google Map: గూగుల్ మ్యాప్‌‌ను నమ్మి దూసుకెళ్లింది.. చివరకు ఏం జరిగిందంటే..

Google Map: గూగుల్ మ్యాప్‌‌ను నమ్మి దూసుకెళ్లింది.. చివరకు ఏం జరిగిందంటే..

దారి తెలియకపోవడంతో ఓ మహిళ గూగుల్ మ్యాప్‌ను అనుసరిస్తూ వెళ్లింది. అయితే మార్గ మధ్యలో ఆమెకు షాకింగ్ అనుభవం ఎదురైంది. రోడ్డుపై వెళ్లాల్సిన కారు కాస్తా.. నీటి గుంటలో పడిపోయింది. చివరకు ఏమైందంటే..

Google Maps Wrong Direction: తిరుపతికి వెళ్లేందుకు గూగుల్‌ను నమ్మారు.. తీరా చూస్తే

Google Maps Wrong Direction: తిరుపతికి వెళ్లేందుకు గూగుల్‌ను నమ్మారు.. తీరా చూస్తే

Google Maps Wrong Direction: మహారాష్ట్ర‌కు చెందిన నలుగురు యువకులు కారులో తిరుపతికి బయలుదేరారు. ఇందు కోసం వారు గూగుల్ సహాయం తీసుకున్నారు. అయితే రాత్రి సమయంలో కారు జనగామ వద్దకు రాగానే గూగుల్ మ్యాప్ తప్పు దారి చూపించింది.

Google Map: గూగుల్ మ్యాప్స్‌లో ఒక్కో రంగుకి ఒక్కో అర్థం.. ఏది దేనిని సూచిస్తుందో తెలుసుకుంటే..

Google Map: గూగుల్ మ్యాప్స్‌లో ఒక్కో రంగుకి ఒక్కో అర్థం.. ఏది దేనిని సూచిస్తుందో తెలుసుకుంటే..

Google Maps Color Meaning: గూగుల్ మ్యాప్స్ ఉంటే చాలు. ఒకరి సాయం లేకుండా ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్లవచ్చు. అయితే, గూగుల్ మ్యాప్స్‌ ఓపెన్ చేస్తే రకరకాల రంగులతో సింబల్స్, రూట్స్ కనిపిస్తుంటాయి. నిజానికి, చాలామంది వీటిని పెద్దగా పట్టించుకోరు. వీటి అర్థాలు మీకు తెలిస్తే గనక..

Google Maps: గూగుల్ మ్యాప్స్ ఎంత పని చేసింది.. కొంచెం ఉంటే ప్రాణాలు పోయేవి..

Google Maps: గూగుల్ మ్యాప్స్ ఎంత పని చేసింది.. కొంచెం ఉంటే ప్రాణాలు పోయేవి..

Google Maps News: కారులో ఊరికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. వెంటనే గూగుల్ మ్యాప్స్‌లో ఊరి పేరు కొట్టాడు. దాన్ని నమ్ముకుని గుడ్డిగా వెళ్లిపోవటంతో రైలు ట్రాక్ మీదకు వచ్చి కారు ఆగింది. అదే సమయంలో ఓ రైలు అటువైపు వస్తోంది. కారు ట్రాక్ పక్కన ఉండటం గుర్తించిన లోకో పైలట్ వెంటనే ఎమర్జన్సీ బ్రేక్ వేశాడు.

Google Maps: గూగుల్ మ్యాప్స్ కేవలం లొకేషన్ కోసమే కాదు.. దీని కోసం కూడా.. 99% మందికి దీని గురించి తెలియదు..

Google Maps: గూగుల్ మ్యాప్స్ కేవలం లొకేషన్ కోసమే కాదు.. దీని కోసం కూడా.. 99% మందికి దీని గురించి తెలియదు..

Google Maps hidden features: గూగుల్ మ్యాప్స్ కేవలం ఎలా వెళ్లాలో చూపించే డైరక్షన్ యాప్ మాత్రమే కాదు. తెలియని ప్రాంతాలకు కచ్చితంగా తీసుకెళ్లగలిగే ఈ యాప్ ఇందుకోసం కూడా ఉపయోగపడుతుంది. కానీ ఈ విషయం 99% మందికి ఇది తెలియదు. అదేంటంటే..

Google Maps Without Internet : నెట్ లేకున్నా గూగుల్ మ్యాప్స్ వాడేయండి.. సింపుల్ ట్రిక్.. చాలా తక్కువ మందికే తెలుసు..

Google Maps Without Internet : నెట్ లేకున్నా గూగుల్ మ్యాప్స్ వాడేయండి.. సింపుల్ ట్రిక్.. చాలా తక్కువ మందికే తెలుసు..

Google Maps Without Internet : గూగుల్ మ్యాప్స్ ద్వారా రూట్స్ చూసుకుంటూ తెలియని ప్రాంతానికి వెళుతుంటాం. సడన్‌గా కొన్ని చోట్ల నెట్ సరిగా రాదు. లేకపోతే ఫోన్‌లో నెట్ బ్యాలెన్స్ అయిపోయి ఉండవచ్చు. అప్పుడు ఎలా వెళ్లాలో తెలియక తికమకపడుతుంటాం. ఇక నుంచి ఆ భయం అక్కర్లేదు. ఈ ట్రిక్ వాడి ఇంటర్నెట్ లేకపోయినా గూగుల్ మ్యాప్స్‌లో మీరు రూట్ సులభంగా చూడవచ్చు. అదెలాగంటే..

Chennai: ‘108’ అంబులెన్స్‌ ఎక్కడుందో తెలుసుకొనేలా ‘మ్యాప్‌’ లింక్‌

Chennai: ‘108’ అంబులెన్స్‌ ఎక్కడుందో తెలుసుకొనేలా ‘మ్యాప్‌’ లింక్‌

అత్యవసర వైద్యం అవసరమైన వారిని ఆస్పత్రికి తీసుకెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం ‘108 అంబులెన్స్‌’(108 Ambulance) సేవలు పరిచయం చేసింది. ప్రస్తుతం రాజధాని నగరం చెన్నైలో 8 నిమిషాలు, ఇతర జిల్లాల్లో 13 నిమిషాల్లో 108 సేవలు పొందే వసతి ఉంది. ఈ సమయాన్ని మరింత తగ్గించేలా అంబులెన్స్‌ ఉండే ప్రాంతాన్ని తెలుసుకొనేలా ప్రత్యేక లింక్‌ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి