Home » Gold Rate Today
శుభ ముహూర్తాల మాసం.. శ్రావణ మాసం. నేటి నుంచి ఈ మాసం ప్రారంభమైంది. దీంతో గత రెండు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర గురువారం చాలా స్వల్పంగా పెరిగింది.
గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ పోతున్నాయి. రోజు (బుధవారం) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 1,040 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 950 రూపాయలు..18 క్యారెట్ల బంగారంపై 770 రూపాయలు పెరిగింది.
భారత్‌తో పాటు అంతర్జాతీయ స్థాయిలో బంగారానికి అంతకంతకూ డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం భారత్‌లోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
బంగారం ధరలు భారీగా పెరిగాయి. రోజు (మంగళవారం) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 3,160 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 2,900 రూపాయలు..18 క్యారెట్ల బంగారంపై 2,370 రూపాయలు పెరిగింది.
గత వారం భారత్‌లో వరుసగా పెరిగిన బంగారం ధరలు నిన్న (సోమవారం) స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో ధరల్లో స్వల్పంగా కోత పడింది.
గత కొద్దిరోజులనుంచి పెరుగుతూ పోయిన బంగారం ధరలు ఈ రోజు (సోమవారం) తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 380 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 350 రూపాయలు..18 క్యారెట్ల బంగారంపై 280 రూపాయలు తగ్గింది.
గత వారమంతా బంగారం ధరలు దాదాపుగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ వారం బంగారం ధర రూ.1.6 లక్షల మార్కుకు చేరువ కావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
భారత్‌లో నాలుగు రోజుల పాటు ధరలు వరుసగా పెరిగాయి. ప్రస్తుతం వివిధ నగరాల్లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..
గత కొద్దిరోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ పోతున్నాయి. ఈ రోజు (శుక్రవారం) కూడా బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 1090 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 1000 రూపాయలు.. 18 క్యారెట్ల బంగారంపై 820 రూపాయలు పెరిగింది.
ఈ వారంలో ఇప్పటివరకూ బంగారం ధరల్లో ర్యాలీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం వివిధ నగరాల్లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..