Share News

మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Sep 21 , 2026 | 10:30 AM

అంతర్జాతీయ, భౌగోళిక, రాజకీయ కారణాల వల్ల బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
gold and silver rates today

ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ, భౌగోళిక, రాజకీయ కారణాల వల్ల బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి (Gold and Silver Rates). సోమవారం ఉదయం కూడా బంగారం ధరలు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, సోమవారం ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,55,680గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే రూ.160 మేర తగ్గింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,42,700గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే రూ.150 మేర తగ్గింది (Live Gold Rates).

మరోవైపు వెండి ధరలు భారీ తగ్గుదల నమోదు చేశాయి. కిలోకు రూ.5 వేల మేర తగ్గాయి. హైదారాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.2.5 లక్షలుగా ఉంది.


తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

హైదరాబాద్

రూ.1,55,680

రూ.1,42,700

రూ.1,16,760

నిజామాబాద్

రూ.1,55,680

రూ.1,42,700

రూ.1,16,760

ఖమ్మం

రూ.1,55,680

రూ.1,42,700

రూ.1,16,760

వరంగల్

రూ.1,55,680

రూ.1,42,700

రూ.1,16,760

ఏపీలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

రూ.1,55,680

రూ.1,42,700

రూ.1,16,760

విశాఖపట్నం

రూ.1,55,680

రూ.1,42,700

రూ.1,16,760

గుంటూరు

రూ.1,55,680

రూ.1,42,700

రూ.1,16,760

నెల్లూరు

రూ.1,55,680

రూ.1,42,700

రూ.1,16,760

తిరుపతి

రూ.1,55,680

రూ.1,42,700

రూ.1,16,760

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

ముంబై

రూ.1,55,680

రూ.1,42,700

రూ.1,16,760

ఢిల్లీ

రూ.1,55,830

రూ.1,42,850

రూ.1,16,910

కోల్‌కతా

రూ.1,55,680

రూ.1,42,700

రూ.1,16,760

అహ్మదాబాద్

రూ.1,55,730

రూ.1,42,750

రూ.1,16,810

కేరళం

రూ.1,55,680

రూ.1,42,700

రూ.1,16,760


గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.


ఇవి కూడా చదవండి..

ఇరాన్ యుద్ధం.. నా ముందు మూడు మార్గాలు: అమెరికా అధ్యక్షుడు


స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Sep 21 , 2026 | 10:30 AM