Share News

పెరిగిన బంగారం, వెండి ధరలు.. నేడు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Sep 18 , 2026 | 10:38 AM

కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు శుక్రవారం పుంజుకున్నాయి. ఉదయం 10:30 గంటల సమయానికి ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,580 పెరిగి రూ.1,54,570కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,450 పెరిగి రూ.1,41,700గా ఉంది.

పెరిగిన బంగారం, వెండి ధరలు.. నేడు ఎలా ఉన్నాయంటే..
Gold and Silver Prices Rise

ఇంటర్నెట్ డెస్క్: కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు నేడు (శుక్రవారం) పుంజుకున్నాయి. ఉదయం 10:30 గంటల సమయానికి భారతదేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,500కు పైగా పెరగగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.1,400కు పైగా పెరిగింది. ఇక, 18 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1,100కు పైగా పెరుగుదల నమోదైంది.

గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,580 పెరిగి రూ.1,54,570కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,450 పెరిగి రూ.1,41,700గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,580 పెరిగి రూ.1,54,420గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,450 పెరిగి రూ.1,41,550కి చేరింది. ఇక ఢిల్లీ, ముంబైలో కిలో వెండి ధర రూ.5,000 మేర పెరిగి రూ.2,50,000 వద్ద కొనసాగుతోంది.


తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

హైదరాబాద్

రూ.1,54,420

రూ.1,41,550

రూ.1,15,820

నిజామాబాద్

రూ.1,54,420

రూ.1,41,550

రూ.1,15,820

ఖమ్మం

రూ.1,54,420

రూ.1,41,550

రూ.1,15,820

వరంగల్

రూ.1,54,420

రూ.1,41,550

రూ.1,15,820



ఏపీలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

రూ.1,54,420

రూ.1,41,550

రూ.1,15,820

విశాఖపట్నం

రూ.1,54,420

రూ.1,41,550

రూ.1,15,820

గుంటూరు

రూ.1,54,420

రూ.1,41,550

రూ.1,15,820

నెల్లూరు

రూ.1,54,420

రూ.1,41,550

రూ.1,15,820

తిరుపతి

రూ.1,54,420

రూ.1,41,550

రూ.1,15,820



దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

ముంబై

రూ.1,54,420

రూ.1,41,550

రూ.1,15,820

ఢిల్లీ

రూ.1,54,570

రూ.1,41,700

రూ.1,15,970

కోల్‌కతా

రూ.1,54,420

రూ.1,41,550

రూ.1,15,820

అహ్మదాబాద్

రూ.1,54,470

రూ.1,41,600

రూ.1,15,870

కేరళం

రూ.1,54,420

రూ.1,41,550

రూ.1,15,820


గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.



ఈ వార్తలు కూడా చదవండి

‘సెమీకాన్‌ 2.0’తో రూ.1.15 లక్షల కోట్ల పెట్టుబడులు

టాటా వాణిజ్య వాహన ధరలు పెంపు

Updated Date - Sep 18 , 2026 | 10:59 AM