• Home » Food and Health

Food and Health

CM Revanth Reddy: 25 నుంచి రేషన్‌కార్డులు

CM Revanth Reddy: 25 నుంచి రేషన్‌కార్డులు

రాష్ట్రంలో రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 25 నుంచి ఆగస్టు 10 వరకు నిర్వహించనున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. 15 రోజుల పాటు మండలాల వారీగా రేషన్‌కార్డుల పంపిణీ చేపట్టాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.

Food Poisoning: కలుషితాహారం తిని 11 మంది బాలికలకు అస్వస్థత

Food Poisoning: కలుషితాహారం తిని 11 మంది బాలికలకు అస్వస్థత

కలుషిత ఆహారం తిని 11 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన సంగారెడ్డిలోని నాగల్‌గిద్ద మండలం మోర్గి మోడల్‌ స్కూల్‌లో జరిగింది.

Skipping Dinner Effects: రోజూ డిన్నర్ మానేస్తే.. ఈ సమస్యలు తప్పవు!

Skipping Dinner Effects: రోజూ డిన్నర్ మానేస్తే.. ఈ సమస్యలు తప్పవు!

రాత్రుళ్లు తరచూ భోజనం చేయడం మానేస్తే ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో మీకు తెలుసా? ఖాళీ కడుపుతో నిద్రపోతే శరీరంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. డిన్నర్ స్కిప్ చేస్తే బరువు తగ్గకపోగా ఈ సమస్యలు వచ్చే ప్రమాదముందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. .

ఈ జంతువు మాంసం తింటే పేగులు కుళ్లిపోతాయ్..!

ఈ జంతువు మాంసం తింటే పేగులు కుళ్లిపోతాయ్..!

ఈ మధ్య సమయం లేదనే కారణంతో ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినే వాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా ఉద్యోగాల్లో బిజీగా ఉండేవాళ్లు బయటి తిండికి అలవాటు పడిపోతున్నారు. బిర్యానీ, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ పరిమితికి మించి తినేస్తున్నారు. అయితే, ఈ జంతువు మాంసం అతిగా తింటే పేగులు కుళ్లిపోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

BC Girls Hostel: బీసీ గురుకుల బాలికల హాస్టల్‌లో ఆహారం కల్తీ

BC Girls Hostel: బీసీ గురుకుల బాలికల హాస్టల్‌లో ఆహారం కల్తీ

జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్‌ మండలంలోని లక్ష్మీపూర్‌ మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల బాలికల హాస్టల్‌లో కల్తీ ఆహారంతో 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.

New Ration Cards: నేటి నుంచే కొత్త రేషన్‌కార్డులు

New Ration Cards: నేటి నుంచే కొత్త రేషన్‌కార్డులు

రాష్ట్రంలో సోమవారం నుంచే కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు.

Bitter Gourd Recipe: కాకరకాయతో భలే రుచిగా..

Bitter Gourd Recipe: కాకరకాయతో భలే రుచిగా..

కాకరకాయలకు తొడిమలు తీసి మధ్యలో చాకుతో సన్నని గాటు పెట్టాలి. చెంచా సహాయంతో లోపల ఉన్న గింజలను తీసివేయాలి.

High Blood Sugar Foods: ఇవి తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోతాయి.. జాగ్రత్త..

High Blood Sugar Foods: ఇవి తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోతాయి.. జాగ్రత్త..

Foods That Spike Blood Sugar: మీరు తినే ఆహారం మీ రక్తంలో చక్కెర స్థాయిలను నేరుగా ప్రభావితం చేస్తుంది. అందుకే తినే ముందు జాగ్రత్తగా ఉండాలి. మధుమేహం ఉన్నవారు రక్తంలో చక్కెరను పెంచే ఈ కింది ఆహారాలను కచ్చితంగా నివారించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Hyderabad: అర్ధరాత్రి ఆర్డర్లూ అధికమే..

Hyderabad: అర్ధరాత్రి ఆర్డర్లూ అధికమే..

ఆన్‌లైన్‌(Online)లో పగటిపూటతో పాటు అర్ధరాత్రిళ్లు సైతం ఆర్డర్లు అధికమైనట్లు ఇన్‌స్టామార్ట్‌ సంస్థ (Instamart Company)అధ్యయనంలో పేర్కొంది. గతేడాదితో పోలిస్తే బాగా పెరిగినట్లు తెలిపింది.

Food poisoning in KGBV: శ్రీ సత్యసాయి జిల్లాలో ఫుడ్ పాయిజన్.. విద్యార్థినులకు అస్వస్థత

Food poisoning in KGBV: శ్రీ సత్యసాయి జిల్లాలో ఫుడ్ పాయిజన్.. విద్యార్థినులకు అస్వస్థత

శ్రీ సత్యసాయి జిల్లాలోని సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి కేజీబీవీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఫుడ్ పాయిజన్‌తో 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి