Home » Flowers
సాయంకాలం కాగానే పూల ట్రక్కులు మార్కెట్‌కు క్యూ కడతాయి. రాత్రి పదికల్లా మార్కెట్‌లోని గిడ్డంగులన్నీ ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన పూలతో నిండిపోతాయి. పూలు పాడవ్వకుండా రాత్రంతా చల్లటి గిడ్డంగులలో ఉంచుతారు.
మల్లెపూలు అంటే ఆడవారికి చాలా ఇష్టం. సాంప్రదాయ దుస్తులు ధరించేటప్పుడు మల్లెపూలు తప్పనిసరిగా ఉండాలని కోరుకుంటారు. అయితే, ఈ మల్లెల సువాసనలో ఆరోగ్య రహస్యం ఉందని మీకు తెలుసా?
చాలా మంది పువ్వులు పాడవకుండా ఉండటానికి ఫ్రిజ్‌లో ఉంచుతారు. అయితే, అలా ఫ్రిజ్‌లో ఉంచిన పువ్వులను దేవుడిని పూజించడానికి ఉపయోగించవచ్చా? ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఈనెల 24వతేదీ నుంచి కొడైకెనాల్‌లో 62వ పుష్ప ప్రదర్శన ప్రారంభం కానుంది. జూన్ 1వ తేదీ వరకు 9 రోజులపాటు ఈ ప్రదర్శన జరుగుతుంది. కాగా.. నెమలి, దిండుగల్ తాళం, కొండ వెల్లుల్లి సహా పలు నమూనాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
బంతి పూలకు కనీస ధర కూడా లేకపోవడంతో రైతులు కోయకుండా తోటపైనే వదిలేస్తున్నారు.రెండు వారాలుగా పూలను కోసి మార్కెట్‌కు తరలిస్తున్నా కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సచివాలయానికి వెళ్తున్న సీఎం చంద్రబాబు(CM Chandrababu)కు అమరావతి రైతులు(Amaravati farmers) అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. దారి పొడవునా పూలు చల్లి మహిళలు హారతులు పట్టారు.
కేరళలోని ప్రధాన ఆలయాల్లో గన్నేరు పూలను నిషేధించారు. రాష్ట్రంలోని మెజారిటీ దేవాలయాలను నిర్వహించే కేరళలోని రెండు ప్రధాన ఆలయ బోర్డులు ట్రావెన్‌కోర్ దేవస్వోమ్ బోర్డు (TDB), మలబార్ దేవస్వోమ్ బోర్డు (MDB)లు పవిత్రంగా భావించే గన్నేరు పూలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఆకలి వేసినపుడు పసుపక్షాదులు కూడా దొరికింది తిని ఆకలిని చంపుకుంటాయేమో.. నిజానికి ఆకలికి తన పరం బేధం లేదనేది నిజంగా నిజం, మనకే ఆకలేస్తే ఆ పూటకి ఏదీ లేకపోతే మంచినీళ్ళు తాగేసి కడుపు నింపేసుకుంటాం. అలాగే ఈ జంతువులు కూడా..
జాస్మిన్ తోటలో ఉందంటే అది మొత్తం గార్డెన్ కే అందాన్ని తెస్తుంది. రాత్రిళ్ళు ఒక్క పువ్వు వికసించినా ఆ సువాసన తోటనంతా చుట్టేస్తుంది. వేసవిలో పూచే ఈ మల్లెలను కాస్త పెద్దవిగా, ఎక్కువగా పూయాలంటే మాత్రం కొన్ని ప్రత్యేక చిట్కాలను పాటించాలి
అయోధ్యలో రామ్‌లల్లా (Ayodhya Ram Mandir) ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఈ రోజు నుంచి ప్రారంభం అయ్యాయి. అయోధ్య అంతా రామనామ స్మరణతో మారుమోగుతుంది. అయోధ్యలో (Ayodhya) గల హనుమాన్ ఆలయాల్లో సుందరకాండ పఠించడంతో అక్కడికి భారీగా భక్తులు చేరుకున్నారు.