• Home » Floods

Floods

Flood Damage: రహదారులు.. అతలాకుతలం!

Flood Damage: రహదారులు.. అతలాకుతలం!

నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం చెరువుపల్లి- కేశవాపురం మధ్య ఉన్న వాగులో వరద ఉధృతికి కల్వర్టు కొట్టుకుపోయింది... వనపర్తి జిల్లా నుంచి మదనాపూర్‌ మండలంలో ఊకచెట్టు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది...

Tungabgadra: ఉధృతంగా తుంగభద్ర.. నాలుగు చక్రాల బరువైన వాహనాలకు వంతెనపై బంద్‌

Tungabgadra: ఉధృతంగా తుంగభద్ర.. నాలుగు చక్రాల బరువైన వాహనాలకు వంతెనపై బంద్‌

తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి పెరిగిపోయింది. సోమవారం జలాశయం నుంచి నదికి 26 గేట్లు ద్వారా 1,07,000 క్యూసెక్కుల నీరు బోర్డు అధికారులు విడుదల చేశారు. కాలవల్లో నీరు ఉధృతంగా ప్రవహిస్తుండంతో కంప్లి కోటే తుంగభద్ర నది వంతెనపై బరువైన వాహనాలకు అధికారులు నిలిపివేశారు.

Flood Water Hazards Video: రీల్స్ కోసం వరద నీటిలోకి దిగాడు.. చూస్తుండగానే..

Flood Water Hazards Video: రీల్స్ కోసం వరద నీటిలోకి దిగాడు.. చూస్తుండగానే..

ఓ యువకుడు రీల్స్ చేయడం కోసం నది వద్దకు వెళ్లాడు. అక్కడ వరద నీరు పైనుంచి భారీ స్థాయిలో కిందకు దూకుతుంటుంది. ఈ క్రమంలో అతను వరద నీటిలోకి దిగి కెమెరాకు ఫోజులు ఇచ్చాడు. చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి