• Home » Fish

Fish

TG News: చేప మందు కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు పోటెత్తిన ప్రజలు..

TG News: చేప మందు కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు పోటెత్తిన ప్రజలు..

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ (Nampally Exhibition Ground)లో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం అయ్యింది. చేప మందు (Fish Medicine) కోసం తెలుగు రాష్ట్రాలు సహా బిహార్, యూపీ, చత్తీస్‌గఢ్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. వేలాదిమందితో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కిక్కిరిసిపోయింది.

Hyderabad: మార్కెట్‌కు పోటెత్తిన మృగశిర చేపలు..

Hyderabad: మార్కెట్‌కు పోటెత్తిన మృగశిర చేపలు..

మృగశిర కార్తె రోజున చేపలు తింటే ఆరోగ్యం సిద్దిస్తుందని కొందరు నమ్ముతారు. డిమాండ్‌ నేపథ్యంలో వ్యాపారులు పెద్దఎత్తున చేపలను దిగుమతి చేస్తారు. నగరంలోనే అతిపెద్దదైన ముషీరాబాద్‌ చేపల మార్కెట్‌(Mushirabad Fish Market)కు మృగశిరకార్తెకు ఒకరోజు ముందే గురువారం చేపలు పెద్ద ఎత్తున దిగుమతి అయ్యాయి.

Viral Video: వామ్మో..! ఏంటయ్యా ఇదీ.. ఈ వ్యక్తి రాగానే చుట్టూ చేరిన చేపలు.. చివరకు..

Viral Video: వామ్మో..! ఏంటయ్యా ఇదీ.. ఈ వ్యక్తి రాగానే చుట్టూ చేరిన చేపలు.. చివరకు..

కొందరు ఎలాంటి వివిధ రకాల జంతువులను మచ్చిక చేసుకుని వాటితో స్నేహం చేయడం చూస్తుంటాం. మరికొందరు క్రూర జంతువులతోనూ చిన్న పిల్లల్లా ఆటలు ఆడుకుంటుంటారు. ఇంకొందరు...

Mahbubabad: చేపల కోసం ఎగబడ్డ ప్రజలు.. జాతరను తలపించిన చెరువు..

Mahbubabad: చేపల కోసం ఎగబడ్డ ప్రజలు.. జాతరను తలపించిన చెరువు..

మహబూబాబాద్ జిల్లా: నేరడపెద్ద చెరువు జాతరను తలపించింది. చెరువులోచేపలు పట్టేందుకు స్థానికులు ఎగబడ్డారు. చెకువు లూటీ పోయిందని మత్స్యకారులు ప్రకటించడంతో స్థానికులు చేపలు పట్టేందుకు తండోపతండాలు తరలి వచ్చారు.

Hydarabad: చేప పిల్లల పంపిణీని కొనసాగించాలి..

Hydarabad: చేప పిల్లల పంపిణీని కొనసాగించాలి..

రాష్ట్రంలో మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం కొనసాగించాలని తెలంగాణ ముదిరాజ్‌ మహా సంఘం రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్‌ సీఎం రేవంత్‌ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. మృగశిర కార్తె రోజున హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో ‘ఫిష్‌ ఫెస్టివల్‌’ నిర్వహించాలని కోరారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో సంఘం రాష్ట్ర సమన్వయకర్త బొక్క శ్రీనివాస్‌ ముదిరాజ్‌, రాష్ట్ర యూత్‌ విభాగం అధ్యక్షుడు రంజిత్‌ ముదిరాజ్‌ తదితరులతో కలిసి మాట్లాడారు.

Viral Video: ప్రపంచంలో అత్యంత క్రూరమైన చేప! మొసలి కూడా క్షణాల్లో ఖతం! షాకింగ్ వీడియో

Viral Video: ప్రపంచంలో అత్యంత క్రూరమైన చేప! మొసలి కూడా క్షణాల్లో ఖతం! షాకింగ్ వీడియో

క్రూరమైన చేపగా పేరుపడ్డ ఆఫ్రికన్ టైగర్ ఫిష్ వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది.

Scientific Fish : ఈ చేప పిల్లల్ని తన నోటిలో ఎందుకు దాస్తుందో తెలుసా...!

Scientific Fish : ఈ చేప పిల్లల్ని తన నోటిలో ఎందుకు దాస్తుందో తెలుసా...!

సిచ్లిడ్‌లలో చాలా చేపలు తినే జాతులు ఉన్నప్పటికీ, కొన్ని గుడ్లు, లార్వా లేదా పొలుసులు, రెక్కలు, కళ్ళతో సహా ఇతర చేపల కంటే భిన్నమైన రూపంలో కనిపిస్తాయి.

 Lionfish Facts : ఈ సింహం చేప 18 వెన్నుముకలతో విషాన్ని నింపుకుని ముళ్ళతో భయపెడుతుంది...!

Lionfish Facts : ఈ సింహం చేప 18 వెన్నుముకలతో విషాన్ని నింపుకుని ముళ్ళతో భయపెడుతుంది...!

అవి చూడటానికి చాలా అందంగా ఉంటాయి. ఇవి ఆకారానికి చక్కగా కనిపిస్తాయి. లయన్ ఫిష్ వారి పేరు ఎలా వచ్చిందంటే వీటికి ఉండే ముళ్ళలాంటి ఆకారం చూడగానే సింహాన్ని గుర్తు చేస్తుంది.

Rare Fish: శ్రీకాకుళం జిల్లా: డొంకూరు సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన అరుదైన చేప

Rare Fish: శ్రీకాకుళం జిల్లా: డొంకూరు సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన అరుదైన చేప

శ్రీకాకుళం జిల్లా: డొంకూరు సముద్ర తీరంలో ఓ అరుదైన చేప ఒడ్డుకు కొట్టుకొచ్చింది. సుమారు రెండు టన్నుల బరువు ఉండే పులిబుగ్గ సొరచేప తీరానికి కొట్టుకువచ్చింది.

Fishes : ప్రపంచంలోని 5 అందమైన చేపలు ఏవో తెలుసా..!

Fishes : ప్రపంచంలోని 5 అందమైన చేపలు ఏవో తెలుసా..!

ఈ రెగల్ లయన్ చేపలు చాలా ఆకారాల్లో, వివిధ పరిమాణాల్లో కనిపిస్తాయి. నలుపు,నీలం రంగులో కనిపిస్తాయి. 5 నుండి 15 సంవత్సరాల వరకు జీవించగలవు. సంక్లిష్టమైన కోర్ట్‌షిప్ సంభోగం తర్వాత ఈ చేపలు 15,000 గుడ్లను సమూహాలుగా విడుదల చేస్తాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి