• Home » Farooq Abdullah

Farooq Abdullah

ఫరూఖ్ అబ్దుల్లాపై హత్యాయత్నం.. కారణం ఏంటో చెప్పిన నిందితుడు..

ఫరూఖ్ అబ్దుల్లాపై హత్యాయత్నం.. కారణం ఏంటో చెప్పిన నిందితుడు..

ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాపై 63 ఏళ్ల కమల్ సింగ్ జమ్‌వాల్ తుపాకితో పాయింట్ బ్లాంక్‌ రేంజ్‌లో కాల్పులు జరపడానికి ప్రయత్నించాడు. సిబ్బంది అప్రమత్తం అవ్వటంతో పెను ప్రమాదం తప్పింది.

లద్దాఖ్ తిరిగి జమ్మూకశ్మీర్‌లో విలీనం కావొచ్చు: ఫారూక్ అబ్దుల్లా

లద్దాఖ్ తిరిగి జమ్మూకశ్మీర్‌లో విలీనం కావొచ్చు: ఫారూక్ అబ్దుల్లా

లద్దాక్ ఏర్పాటుపై ప్రజలు ఇప్పుడు చాలా అసంతృప్తితో ఉన్నారని, జమ్మూకశ్మీర్‌లో తిరిగి కలవాలని కోరుకుంటున్నవారు అంతకంతకూ పెరుగుతున్నారని ఫరూక్ అబ్దుల్లా చెప్పారు.

Farooq Abdullah: రెండు దేశాల సిద్ధాంతాన్ని ఆరోజే తిప్పికొట్టాం.. పాక్‌కు ఫరూక్ ఝలక్

Farooq Abdullah: రెండు దేశాల సిద్ధాంతాన్ని ఆరోజే తిప్పికొట్టాం.. పాక్‌కు ఫరూక్ ఝలక్

పాక్ సైన్యాధిపతి ఆసిం మునీర్ భారత్‌పై విషం కక్కుతూ ఇటీవల రెండు దేశాల సిద్ధాంతాన్ని ప్రస్తావించిన నేపథ్యంలో ఫరూక్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Farooq Abdullah: ముస్లింలకు భద్రత లేదు.. ఫరూక్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు

Farooq Abdullah: ముస్లింలకు భద్రత లేదు.. ఫరూక్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు

మతం ఆధారంగా వివక్ష అనేది రాజ్యాంగంలో లేదని, కేంద్రం ఒక విషయం గుర్తుంచుకోవాలని, రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తే ఇక ఇండియా అనేది ఎక్కడుంటుందని ఫరూఖ్ అబ్దుల్లా ప్రశ్నించారు.

Farooq Abdullah: ఉగ్రవాదులను చంపకూడదన్న ఫరూక్ అబ్దుల్లా

Farooq Abdullah: ఉగ్రవాదులను చంపకూడదన్న ఫరూక్ అబ్దుల్లా

ఉగ్రదాడులు పెరుగుతుండటం వెనుక తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచే కుట్ర ఉండవచ్చనే అనుమానం ఉందని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా శనివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఇటీవల బుద్గాం ఉగ్రదాడి ఘటనపై విచారణ జరపాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

Farooq Abdullah: పాకిస్థాన్‌కు ఫరూక్ అబ్దుల్లా స్ట్రాంగ్ వార్నింగ్

Farooq Abdullah: పాకిస్థాన్‌కు ఫరూక్ అబ్దుల్లా స్ట్రాంగ్ వార్నింగ్

జమ్మూకశ్మీర్‌లో జరిగి ఉగ్రదాడిని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఖండించారు. ఇండియాలో ఉగ్రవాద వ్యాప్తిని పాకిస్థాన్‌ ఆపేయాలని, న్యూఢిల్లీలో సత్సంబంధాలు కోరుకుంటే తక్షణం ఈ పని చేయాలని అన్నారు.

Farooq Abdullah: సమయం ఇదే.. కశ్మీర్ పండిట్లు వెనక్కి రావాలి

Farooq Abdullah: సమయం ఇదే.. కశ్మీర్ పండిట్లు వెనక్కి రావాలి

కశ్మీర్ పండిట్లకు నేషనల్ కాన్ఫరెన్స్ శత్రువు కాదని, ప్రభుత్వం అందర్నీ కలుపుకొని ముందుకు వెళ్తుందని ఎస్‌సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా అన్నారు.

Farooq Abdullah: మమ్మల్ని ఎన్నుకుంటే మళ్లీ 'దర్బార్ మూవ్'

Farooq Abdullah: మమ్మల్ని ఎన్నుకుంటే మళ్లీ 'దర్బార్ మూవ్'

జమ్ము, కశ్మీర్‌ను రాజకీయంగా, ఆర్థికంగా, భావోద్వేగాల పరంగా అనుసంధానించే వారధి 'దర్బార్ మూవ్' అని ఫరూక్ అబ్దుల్లా గుర్తు చేశారు. ఇందువల్ల రెండు ప్రాంతాల మధ్య ఎలాంటి విభజన ఉండదని, అది ఎంతమాత్రం సరికాదని ఆయన అన్నారు.

J&K Elections: ఒమర్ అబ్దుల్లా యూటర్న్.. పోటీలో ఉంటానని ప్రకటన..

J&K Elections: ఒమర్ అబ్దుల్లా యూటర్న్.. పోటీలో ఉంటానని ప్రకటన..

జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నతంకాలం తాను ఎన్నికలకు దూరంగా ఉంటానని గతంలో ప్రకటించిన మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తన నిర్ణయం మార్చుకున్నారు.

J&K Elections: పొత్తు ఓకే.. సీట్ల విషయంలో తెగని పంచాయితీ..

J&K Elections: పొత్తు ఓకే.. సీట్ల విషయంలో తెగని పంచాయితీ..

జమ్మూ కశ్మీర్‌లో శాసనసభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి దశ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ మొదలైంది. పార్టీల మధ్య పొత్తులు ఖరారయ్యాయి. జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి) ఒకటయ్యాయి. పొత్తు కుదిరినా సీట్ల పంచాయతీ ఇంకా తెగలేదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి