Home » Fake News
AI సాంకేతికతను ఉపయోగించి నకిలీ 'నీట్' ప్రశ్నపత్రాన్ని సృష్టించి, దాన్ని సోషల్ మీడియాలో విక్రయించిన ఒక లా (Law) విద్యార్థిని మధ్యప్రదేశ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
సీబీఎస్ఈ పరీక్ష షెడ్యూల్‌పై సీబీఎస్ఈ స్పష్టతనిచ్చింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ప్రచారాలు అవాస్తవమని, ఇలాంటి ఫేక్ వార్తలను షేర్ చేయవద్దని హెచ్చరించింది.
Fake News on ABN Andhrajyothy: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలపై సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం పోస్ట్ చేసి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు నకిలీ గాళ్లు. రేవంత్ సర్కార్ ఆంధ్రజ్యోతి కోసం ఫ్యూచర్ సిటీలో ఉచితంగా భూమిని కేటాయించిందని ఇష్టానురీతిలో రాసుకొచ్చారు.
తాజాగా గూగుల్ 'నానో బనానా' అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మోడల్‌ను ఉపయోగించి బెంగళూరుకు చెందిన ఓ టెక్ నిపుణుడు అచ్చుగుద్దినట్టు, నిజమైన వాటిలాగే కనిపించే పాన్, ఆధార్ కార్డులను సృష్టించారు. వాటిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
నెల్లూరులో నకిలీ పోలీస్ అరెస్ట్ అయ్యాడు. క్రైమ్ బ్రాంచ్ CI నంటూ చెలామణీ అవుతూ ఇంతకాలం పబ్బం గడుపుకున్న నకిలీ కేటుగాడిని వేదాయపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు.
ఒకవైపు జగన్ రోత మీడియా... మరోవైపు వైసీపీ సోషల్ మీడియా! తప్పుడు ప్రచారాలతో, అసత్యాలు, అర్ధసత్యాలు, వక్రీకరణలతో రెచ్చిపోతున్నాయి. రాజధాని అమరావతి మొదలుకొని విశాఖలో...
సైబర్ నేరగాళ్ల అగడాలకు తిరుమల వేదికగా మారుతోంది.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మీ సేవ కేంద్రాన్ని నిర్వహిస్తూ.. నకిలీ ఈ-స్టాంపుల కుంభకోణానికి తెరలేపిన బోయ ఎర్రప్ప అలియాస్ మీ సేవ బాబు వ్యవహారం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది.
సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతున్న ఫేక్ వార్తలతో ప్రజాస్వామ్యానికి చేటు అని ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురే్‌షకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు
ఈ నెలలో ప్రతి ఒక్కరూ రూ.21 వేలు చెల్లించి ఖాతా ఓపెన్ చెయ్యండి. మరుసటి రోజు మీ ఖాతాలో రూ.40 వేల నుంచి రూ.70 వేల వరకు జమవుతాయి.