• Home » Exit polls

Exit polls

Exit polls Resluts: ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలపై ఆప్, బీజేపీ స్పందనిదే..

Exit polls Resluts: ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలపై ఆప్, బీజేపీ స్పందనిదే..

దాదాపు అన్ని సర్వే సంస్థలు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కమల వికాసం తథ్యమని అంచన వేయగా, ఆప్‌-బీజేపీ మధ్య పోటీ నువ్వా-నేనా అనే రీతిలో ఉంటుందని ఒక సర్వే సంస్థ పేర్కొంది. దీనిపై ఆప్, బీజేపీ సూటిగా స్పందించాయి.

Delhi Exit Polls: కమల వికాసం...ఎగ్జిట్ పోల్స్ జోస్యం

Delhi Exit Polls: కమల వికాసం...ఎగ్జిట్ పోల్స్ జోస్యం

నువ్వా-నేనా అనే రీతిలో 'ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల' యుద్ధం ముగిసింది. భారీగా పోలింగ్ నమోదు కావడంతో ప్రధాన పార్టీలైన ఆప్, బీజేపీ గెలుపుపై గట్టి ధీమాతో ఉన్నాయి. మరోవైపు.. పోలింగ్ ముగిసిన క్షణాల్లోనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మొదలయ్యాయి.

Delhi ExitPolls: ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి.. ఢిల్లీ పీఠం ఎవరిదంటే

Delhi ExitPolls: ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి.. ఢిల్లీ పీఠం ఎవరిదంటే

ఢిల్లీ శాసనసభలో మెజార్టీ ఏ పార్టీకి వస్తుంది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి. మెజార్టీ మార్క్ ఏ పార్టీకి దాటబోతుంది. హంగ్ వస్తే కాంగ్రెస్ కీలకంగా మారబోతుందా..

ఎగ్జిట్‌ పోల్స్‌ మళ్లీ ఫెయిల్‌!

ఎగ్జిట్‌ పోల్స్‌ మళ్లీ ఫెయిల్‌!

ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు మళ్లీ తప్పాయి. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం సాధిస్తుందని దాదాపు అన్ని సర్వే సంస్థలు అంచనా వేసినప్పటికీ,

Maharashta Exit Polls: 'హంగ్' అంచనా వేసిన 3 ఎగ్జిట్ పోల్స్

Maharashta Exit Polls: 'హంగ్' అంచనా వేసిన 3 ఎగ్జిట్ పోల్స్

పీ-మార్క్, దైనిక్ భాస్కర్, లోక్‌షాహి మరాఠీ ముద్ర ఎగ్జిట్ పోల్స్ అటు మహాయుతికి కానీ, ఇటు ఎంవీఏ కానీ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ రాకపోవచ్చని అంచనా వేశాయి. పీ-మార్క్ మహాయుతికి 137 నుంచి 157 మధ్య, ఎంవీఏకు 126 నుంచి 146 మధ్య సీట్లు రావచ్చని అంచనా వేసింది.

Maharashtra Exit polls: మహారాష్ట్ర, జార్ఖాండ్ ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడంటే

Maharashtra Exit polls: మహారాష్ట్ర, జార్ఖాండ్ ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడంటే

పోలింగ్ పూర్తయిన అనంతరం వెలువడే "ఎగ్జిట్ పోల్స్‌''పై సహజంగానే ప్రజల్లో ఉత్సుకత ఉంటుంది. ఓటింగ్ బూత్ నుంచి నిష్క్రమించేటప్పుడు తాము ఎంచుకున్న అభ్యర్థి గురించి తెలుసుకోవడానికి కసరత్తు జరుగుతుంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పోల్స్ తరహాలో కూడా సాగుతాయి.

Exit polls: ఎగ్జిట్ పోల్స్‌పై ప్రధాన ఎన్నికల కమిషనర్ కీలక వ్యాఖ్యలు

Exit polls: ఎగ్జిట్ పోల్స్‌పై ప్రధాన ఎన్నికల కమిషనర్ కీలక వ్యాఖ్యలు

ఎగ్జిట్ పోల్స్‌ శాస్త్రీయతపై ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక ప్రశ్నలు సంధించారు. శాంపిల్ సైజ్, సర్వేలు ఎక్కడ జరిగాయి? అందుకు అనుగుణంగా ఫలితాలు రాకుంటే బాధ్యులెవరు? అని ప్రశ్నించారు.

Lalu Yadav: అది నరేంద్ర మోదీ ఓటమే.. హర్యానా ఎగ్జిట్ పోల్స్‌పై లాలూ

Lalu Yadav: అది నరేంద్ర మోదీ ఓటమే.. హర్యానా ఎగ్జిట్ పోల్స్‌పై లాలూ

భూములకు ఉద్యోగాల కుంభకోణంలో ఢిల్లీ కోర్టు ముందు లాలూ ప్రసాద్ సోమవారంనాడు హాజరు కావాల్సి ఉంది. ఇందుకోసం ఆయన పాట్నా నుంచి ఢిల్లీకి విమానంలో బయలుదేరడానికి ముందు మీడియాతో మాట్లాడారు.

J&K Elections Exit Polls: జమ్మూకశ్మీర్‌లో బీజేపీ పరిస్థితి ఏంటి.. సంచలన సర్వే రిపోర్ట్..

J&K Elections Exit Polls: జమ్మూకశ్మీర్‌లో బీజేపీ పరిస్థితి ఏంటి.. సంచలన సర్వే రిపోర్ట్..

Jammu and Kashmir Assembly Elections Exit Polls 2024: ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చేశాయ్.. పదేళ్ల తరువాత జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ విజయ సాధిస్తుందనే అంచనాలను ప్రకటించేశాయ్.. ప్రజలు ఏ పార్టీకి జై కొట్టారు.. ఏ పార్టీ అత్యధిక సీట్లు సాధించనుంది.. ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.. వంటి పూర్తి వివరాలను ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ రిపోర్ట్‌లో ప్రకటించేసింది..

Jammu and Kashmir Exit Polls: జమ్మూకశ్మీర్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. ఎవరేమి చెప్పారంటే?

Jammu and Kashmir Exit Polls: జమ్మూకశ్మీర్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. ఎవరేమి చెప్పారంటే?

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీ లేదా కూటమికి మెజారిటీ రాదని, అయితే జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి ఎక్కువ సీట్లు గెలిచే అవకాశాలున్నాయని వివిధ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి