• Home » Exams

Exams

Amaravati: టెన్త్‌ విద్యార్థులకు గ్రాండ్‌ టెస్ట్‌

Amaravati: టెన్త్‌ విద్యార్థులకు గ్రాండ్‌ టెస్ట్‌

పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలకు ముందు గ్రాండ్‌ టెస్ట్‌ నిర్వహించాలని ఆదేశిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ వి.విజయరామరాజు ఉత్తర్వులు జారీచేశారు.

Inter Exams: ఇంటర్‌ హాల్‌ టికెట్లు విడుదల

Inter Exams: ఇంటర్‌ హాల్‌ టికెట్లు విడుదల

మార్చిలో జరగనున్న ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లను ఇంటర్‌ విద్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య సోమవారం విడుదల చేశారు.

Entrance Exams: గురుకుల ప్రవేశ పరీక్షలకు 96.40% హాజరు

Entrance Exams: గురుకుల ప్రవేశ పరీక్షలకు 96.40% హాజరు

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాలతోపాటు 6, 7, 8, 9వ తరగతుల్లోని బ్యాక్‌లాగ్‌ సీట్లలో ప్రవేశాలకు ఎస్సీ గురుకులం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన పరీక్షలకు 96.40 శాతం మంది హాజరయ్యారు.

Group 1 : పెళ్లి పీటలపై నుంచి పరీక్షా కేంద్రానికి..!

Group 1 : పెళ్లి పీటలపై నుంచి పరీక్షా కేంద్రానికి..!

పెళ్లిపీటల మీద నుంచి నేరుగా గ్రూప్‌-2 పరీక్షకు ఓ నవవధువు హాజరయ్యారు.

APPSC : సులభంగా గ్రూప్‌-2 మెయిన్స్‌

APPSC : సులభంగా గ్రూప్‌-2 మెయిన్స్‌

గత రెండు రోజులుగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పరీక్షలకు ఎక్కువమంది హాజరవుతారా అనే సందేహం తలెత్తింది. అయితే, ఏకంగా 92శాతం మంది హాజరై పరీక్షలు రాశారు.

Group-2 Exams: మరికాసేపట్లో ప్రారంభం కానున్న గ్రూప్-2 పరీక్షలు..

Group-2 Exams: మరికాసేపట్లో ప్రారంభం కానున్న గ్రూప్-2 పరీక్షలు..

విశాఖ: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. పరీక్షల కోసం అధికారులు ఇప్పటికే పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 175 కేంద్రాల్లో పరీక్షలను ఏపీపీఎస్సీ నిర్వహించనుంది.

Exam Notification:  గ్రూప్‌-2 మెయిన్స్‌ నేడే

Exam Notification: గ్రూప్‌-2 మెయిన్స్‌ నేడే

జీవో 77 ప్రకారం హారిజాంటల్‌ రోస్టర్‌ అమలు చేయాలని, కానీ పోస్టులకు అందుకు విరుద్ధంగా పాత రోస్టర్‌ అమలు చేశారని ఆరోపిస్తున్నారు.

Entrance Exam: గురుకులాల్లో  ప్రవేశాలకు నేడు పరీక్ష

Entrance Exam: గురుకులాల్లో ప్రవేశాలకు నేడు పరీక్ష

ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు ఆదివారం పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 446 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు.

APPSC Group 2: రేపు గ్రూప్ 2 పరీక్షలు యథాతథం.. వాయిదా వేయలేం

APPSC Group 2: రేపు గ్రూప్ 2 పరీక్షలు యథాతథం.. వాయిదా వేయలేం

ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) రేపు జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడిందని వచ్చిన వార్తలపై ఏపీపీఎస్సీ ఈ మేరకు సమాధానం ఇచ్చింది.

AP Govt : ఇంటర్‌ పరీక్ష కేంద్రాల్లో సీసీటీవీలతో పర్యవేక్షణ

AP Govt : ఇంటర్‌ పరీక్ష కేంద్రాల్లో సీసీటీవీలతో పర్యవేక్షణ

మార్చి 1 నుంచి 20 వరకు రెగ్యులర్‌ విద్యార్థులకు, 3 నుంచి 15 వరకు ఓపెన్‌ స్కూల్‌ విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి