Home » England
ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు అకస్మాత్తుగా రిటైర్‌మెంట్ ప్రకటించి అతడి అభిమానులతో పాటు క్రికెట్ ప్రియులను ఆశ్చర్యానికి గురిచేశాడు. స్టోక్స్ నిర్ణయంపై ఇంగ్లండ్ ప్రధాన కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు.
టింగ్‌హామ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో న్యూజిలాండ్ జట్టు 160 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్‌ను కివీస్ 2-1తో కైవసం చేసుకుంది.
ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగుల భారీ స్కోరు సాధించింది.
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత మరో క్రీడలో ప్రొఫెషనల్ ప్లేయర్‌గా రాణించడం చాలా అరుదు. ఇంగ్లాండ్ మాజీ స్టార్ ఫాస్ట్ బౌలర్, 2019 వన్డే ప్రపంచకప్ సభ్యుడు లియామ్ ప్లంకెట్ ఇప్పుడు సరిగ్గా అదే చేసి చూపించాడు.
మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 38 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. గ్రూప్-ఎ నుంచి ఇంగ్లండ్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. అయితే
అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైన టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఇంగ్లాండ్‌లో స్వల్ప అవరోధం కలగనుంది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు వైభవ్‌తోపాటు అతడి తల్లిదండ్రులు వెళ్లేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే..
పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ సూర్యాంశ్ షెడ్జె తొలిసారి భారత క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. మరికొద్ది రోజుల్లో ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో జరిగే టీ20 సిరీస్‌ల కోసం ప్రకటించిన భారత జట్టులో సూర్యాంశ్ చేరాడు.
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు పాకిస్థాన్‌కు షాకిచ్చింది. వచ్చే ఏడాది పాక్‌తో ఆడాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్‌ను ఈసీబీ రద్దు చేసుకున్నట్లు సమాచారం.
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ జట్టు 253 పరుగుల భారీ తేడాతో ఘోర ఓటమిని చవి చూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్ జట్టుకు ఐసీసీ భారీ షాకిచ్చింది.
రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ను 253 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చిత్తు చేసింది. దీంతో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను కివీస్ 1-1తో సమం చేసింది. లండన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 391 పరుగుల భారీ పరుగులను సాధించింది.