• Home » England

England

India vs England: తొలిరోజు మనదే

India vs England: తొలిరోజు మనదే

ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌ తొలిరోజును భారత్‌ మెరుగ్గా ముగించింది. బుధవారం మొదలైన ఈ మ్యాచ్‌లో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 264/4 స్కోరు చేసింది.

India Women Cricket Team: ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్..ప్రముఖుల ప్రశంసలు..

India Women Cricket Team: ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్..ప్రముఖుల ప్రశంసలు..

ఇంగ్లండ్‌ రివర్‌సైడ్ గ్రౌండ్‌లో జరిగిన మూడో వన్డేలో భారత మహిళా క్రికెట్ జట్టు దుమ్మురేపింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ మహిళా జట్టును 13 పరుగుల తేడాతో ఓడించి భారత మహిళా జట్టు సత్తా చాటింది.

England vs India 4th Test: నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్‌కు బలమైన రీ-ఎంట్రీ.. ఇండియాకు కష్టమేనా..

England vs India 4th Test: నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్‌కు బలమైన రీ-ఎంట్రీ.. ఇండియాకు కష్టమేనా..

భారత్‌-ఇంగ్లండ్ మధ్య హోరాహోరీగా కొనసాగుతున్న ఐదు టెస్టుల సిరీస్ మరింత ఉత్కంఠ రేపుతోంది. నాలుగో టెస్ట్ మ్యాచ్ మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జులై 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు కీలక మార్పు చేసింది.

ICC WTC Final: ఐసీసీ సంచలన అప్‎డేట్.. 2031 వరకు WTC ఫైనల్స్‌ అక్కడే

ICC WTC Final: ఐసీసీ సంచలన అప్‎డేట్.. 2031 వరకు WTC ఫైనల్స్‌ అక్కడే

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) జూలై 20, 2025న నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ముఖ్యంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కి సంబంధించిన అప్‌డేట్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

England Women vs India Women: 258 పరుగుల టార్గెట్‌తో దూసుకొచ్చిన ఇంగ్లాండ్‌.. భారత్‌ సిద్ధం

England Women vs India Women: 258 పరుగుల టార్గెట్‌తో దూసుకొచ్చిన ఇంగ్లాండ్‌.. భారత్‌ సిద్ధం

ఇంగ్లాండ్‌ను ఓడించి చరిత్ర సృష్టించిన భారత మహిళల క్రికెట్ జట్టు ఇప్పుడు మరో ఛాలెంజ్‌కు సిద్ధమైంది. ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకొని గర్వంగా నిలిచిన భారత్, వన్డే సిరీస్‌లో కూడా అదే దూకుడు కొనసాగించాలనే లక్ష్యంతో మైదానంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో తొలి వన్డే మ్యాచ్‌లో ఇండియాపై ఇంగ్లాండ్ 6 వికెట్ల నష్టానికి 259 రన్స్ చేసింది.

India vs England: లార్డ్స్ టెస్ట్‌లో ఇంగ్లండ్‎పై పోరాడి ఓడిన భారత్

India vs England: లార్డ్స్ టెస్ట్‌లో ఇంగ్లండ్‎పై పోరాడి ఓడిన భారత్

లార్డ్స్ మైదానంలో ఉత్కంఠగా కొనసాగిన టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు భారత్‎పై 22 పరుగుల తేడాతో గెలిచింది. ఐదు టెస్టుల సిరీస్‌లో ఈ విజయంతో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

Shubman Gill Bradman Records: లార్డ్స్ టెస్ట్‌లో శుభ్‌మాన్ గిల్ చరిత్ర సృష్టిస్తాడా.. మూడు ప్రపంచ రికార్డులపై ఫోకస్

Shubman Gill Bradman Records: లార్డ్స్ టెస్ట్‌లో శుభ్‌మాన్ గిల్ చరిత్ర సృష్టిస్తాడా.. మూడు ప్రపంచ రికార్డులపై ఫోకస్

భారత్, ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్ ఈరోజు లార్డ్స్‎లో ప్రారంభమైంది. ఇదే సమయంలో క్రికెట్ చరిత్రలో రికార్డ్ సృష్టించేందుకు భారత కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ముందు మూడు రికార్డులు (Shubman Gill Bradman Records) ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

 India vs England: ఆఖరి వన్డే చేజారింది..

India vs England: ఆఖరి వన్డే చేజారింది..

భారత్‌ అండర్‌-19 జట్టుతో సోమవారం జరిగిన ఆఖరి వన్డేలో ఇంగ్లండ్‌ ఏడు వికెట్లతో గెలుపొందింది..

Phil Salt: ఆర్సీబీ స్టార్ సెన్సేషనల్ నాక్.. ఉతికి ఆరేశాడు భయ్యా!

Phil Salt: ఆర్సీబీ స్టార్ సెన్సేషనల్ నాక్.. ఉతికి ఆరేశాడు భయ్యా!

ఓ ఆర్సీబీ బ్యాటర్ రెచ్చిపోయి ఆడాడు. ఫోర్లు, సిక్సులతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో వార్ వన్ సైడ్ చేశాడు.

IND vs ENG: ప్లేయింగ్ ఎలెవన్‌తో షాక్ ఇచ్చిన ఇంగ్లండ్.. ఇలా చేశారేంటి?

IND vs ENG: ప్లేయింగ్ ఎలెవన్‌తో షాక్ ఇచ్చిన ఇంగ్లండ్.. ఇలా చేశారేంటి?

రెండో టెస్ట్ కోసం ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది ఇంగ్లండ్. అయితే అనూహ్య రీతిలో ఒక ప్లేయర్‌ను పక్కనపెట్టేసింది. తుది జట్టు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి