• Home » Encounter

Encounter

Jammu and Kashmir: కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్.. భద్రతా బలగాల ఉచ్చులో టీఆర్ఎఫ్ కీలక కమాండర్?

Jammu and Kashmir: కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్.. భద్రతా బలగాల ఉచ్చులో టీఆర్ఎఫ్ కీలక కమాండర్?

జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో బుధవారం సాయంత్రం ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఉగ్రవాదుల కదలికలకు ఉన్నట్టు సమాచారం అందడంతో భద్రతా బలగాలు అక్కడకు చేరుకున్నాయి. తుంగ్‌మార్క్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య భీకరంగా కాల్పులు చోటుచేసుకున్నాయి.

Baramulla Encounter: పహల్గామ్ ప్రతీకారం..బారాముల్లా ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం..

Baramulla Encounter: పహల్గామ్ ప్రతీకారం..బారాముల్లా ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం..

ఉగ్రవాదం మరోసారి జమ్మూ కశ్మీర్‌ శాంతిని భంగం చేయడానికి యత్నించిన నేపథ్యంలో, భారత భద్రతా బలగాలు చురుకుగా వ్యవహరించి, ఘాటైన సమాధానం ఇచ్చాయి. పహల్గామ్‌లో జరిగిన భయానక దాడి తరువాత, తాజాగా బారాముల్లా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్ చర్చనీయాంశమైంది.

Top Maoist Leader dead: జార్ఖండ్ ఎన్‌కౌంటర్‌లో కీలక నేత మృతి.. అతని బ్యాక్‌గ్రౌండ్ ఇదే

Top Maoist Leader dead: జార్ఖండ్ ఎన్‌కౌంటర్‌లో కీలక నేత మృతి.. అతని బ్యాక్‌గ్రౌండ్ ఇదే

Top Maoist Leader dead: జార్ఖండ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌‌లో మావోయిస్టు పార్టీ కీలక నేత హతమయ్యాడు. అతడిపై కోటి రూపాయల రివార్డు ఉంది.

Jharkhand Encounter: జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. అగ్రనేతల హతం

Jharkhand Encounter: జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. అగ్రనేతల హతం

Jharkhand Encounter: జార్ఖండ్‌లో భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు.

Encounter: అడవుల్లో కాల్పుల మోత.. మావోలు హతం

Encounter: అడవుల్లో కాల్పుల మోత.. మావోలు హతం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పుల మోత మోగింది. భద్రతాబలగాలు, మావోయిస్టులకు మధ్య భారీ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మావోలు హతమయ్యారు.

Chhattisgarh Encounter: కాల్పులతో దద్దరిల్లిన బీజాపూర్.. మావోల హతం

Chhattisgarh Encounter: కాల్పులతో దద్దరిల్లిన బీజాపూర్.. మావోల హతం

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పుల మోత మోగింది. మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

Jammu Kashmir: ఆపరేషన్ చత్రు..ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు

Jammu Kashmir: ఆపరేషన్ చత్రు..ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు

భారత భద్రతా దళాలు మరో ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‎ను విజయవంతంగా పూర్తి చేశాయి. జమ్మూ-కిశ్త్వార్ జిల్లాలోని చత్రూ ప్రాంతంలో జరిగిన సెర్చ్ ఆపరేషన్‎లో భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.

Badlapur Encounter: బద్లాపూర్ ఎన్‌కౌంటర్ కేసులో మంబై హైకోర్టు సంచలన తీర్పు

Badlapur Encounter: బద్లాపూర్ ఎన్‌కౌంటర్ కేసులో మంబై హైకోర్టు సంచలన తీర్పు

ఈ కేసులో ఇంతవరకూ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. ఇలాంటి చర్యలతో రాష్ట్ర చట్టబద్ధతను, నేర న్యాయ వ్యవస్థపై సామాన్యుల విశ్వాసం దెబ్బతింటుందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Chennai: ఎన్‌కౌంటర్‌లో రౌడీ హతం

Chennai: ఎన్‌కౌంటర్‌లో రౌడీ హతం

ఎన్‌కౌంటర్‌లో ఓ రౌడీ హతమయ్యాడు. పలు దోపిడీలు, అక్రమాలకు పాల్పడ్డ ఆ రౌడీ చివరకు పోలీస్ తూటాకు బలయ్యాడు. విజయ్ అనే రౌడీ మూడు జిల్లాల్లో పలువురిని బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడు. అలాగే అతనిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా ఉన్నాయి.

Jammu and Kashmir: కథువాలో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాదులను చుట్టుముట్టిన బలగాలు

Jammu and Kashmir: కథువాలో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాదులను చుట్టుముట్టిన బలగాలు

హిరానగర్ సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని సన్యాల్ గ్రామంలో అనుమానిత ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో బలగాలు సెర్చ్ ఆపరేషన్ జరపడంతో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి