Home » Education
చిత్తూరు, తిరుపతిలో ఆదివారం ‘నీట్’ పునఃపరీక్ష ప్రశాంతంగా ముగిసింది.
రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక అప్‌డేట్ ఇచ్చింది. అప్లికేషన్ ఫారమ్‌లో తప్పులను సరిచేసుకునేందుకు అవకాశం కల్పించింది.
హైదరాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలకు క్రేజ్ పెరిగింది.
టీజీ ఎప్‌సెట్-2026 కౌన్సెలింగ్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. అర్హత సాధించిన విద్యార్థులు ఈ నెల 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. 82.39 శాతం ఉత్తీర్ణత నమోదైందని మంత్రి తెలిపారు.
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కింద మొత్తం 529 ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్ వైద్య సేవల నియామక బోర్డు (APMSRB) నోటిఫికేషన్ విడుదల చేసింది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 2026 సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రత్యక్ష నియామక పథకం కింద వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల్లోని 98 విభిన్న పోస్టులకు గాను 400కు పైగా ఖాళీలను ప్రకటించింది.
ఇండియన్ నేవీలో క్యాడెట్ ఎంట్రీ స్కీమ్, అగ్నివీర్ అప్రెంటి్‌సషిప్ ఏఎఫ్ క్యాట్...
జూన్ నెల మొదలయ్యిందంటే చాలు.. ఆకాశంలో తొలకరి మబ్బులతో పాటు సగటు తల్లిదండ్రుల్లో ఆందోళన మేఘాలు కమ్ముకుంటాయి.